సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము

సంగ్రహ

ఆంధ్ర విజ్ఞాన కోశము

సర్వ స్వామ్యములు

ప్రకాశకులవి.
మూల్యము రు 20 లు

ముద్రణము
అజంతా ప్రింటర్సు,
మహాకాళివీథి
సికిందరాబాదు.

ప్రతులకు :
కార్యదర్శి,
సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశ సమితి
విద్యానగరు - హైదరాబాదు-7.
టెలిఫోను నెం. 35023.

తొలిపలుకు

సంగ్రహాంధ్ర విజ్ఞానకోశము రెండవ సంపుటము నాంధ్రావళి కర్పించి దాదాపు రెండు సంవత్సరములై నది. ఈనాటికి మరల మూడవ సంపుటము నందించ గలుగుచున్నందుకు మా కానందముగా నున్నది. విజ్ఞానసర్వస్వ యాత్రలో మూడవ మజిలీ గడచి పురోగమించుచున్న మాకును, వివిధ ప్రణాళికలద్వారా ప్రగతిపథమున సాగిపోవుచున్న దేశీయులకును ఇది మిక్కిలి యానందదాయక మనియు ప్రోత్సాహకరమనియు మా విశ్వాసము.

790 పుటలతో నొప్పారు నీ తృతీయ సంపుటమున కెకులే మొదలు క్షేత్రయ్య వరకును, ఖగోళశాస్త్రమాదిగా ఖరోష్ఠీలిపి పర్యంతమును, గండికోటనుండి గ్రీసు దేశముదాకను, ఘంటశాల ప్రభృతి ఘర్మయంత్రము సీమగను, చంద్రగిరి ఆదిగా చైనా పర్యంతమును, ఛత్రపతి శివాజీ మొదలుకొని ఛాయాసోమనాథాలయము వరకును, 107 గురు రచయితల 182 వ్యాసము లిమిడియున్నవి. వీటిలో 69 వ్యాసము లాంధ్రదేశమునకు సంబంధించినవి. 227 పటములతోడను, 8 త్రివర్ణ చిత్ర ములతోడను సజ్జితమైన దీ సంపుటము. పాఠకుల సౌకర్యమునకై పూర్వమువలెనే సూచికయును పారిభాషికపదములును అనుబంధముగా కూర్చబడినవి.

విజ్ఞానసర్వస్వ నిర్వహణము సామాన్య కార్యముగాదు. దీనికి అంగబల అర్థ బలములతోపాటు విద్వాంసులగు మేధావులయండదండలుమిక్కిలి యావశ్యకములు. కేంద్ర ప్రభుత్వమువారును, రాష్ట్ర ప్రభుత్వమువారును మరియు నెందరో యుదారు లగు దాతలును మా కార్థిక సహాయము చేసినారు. విద్వాంసులు తమ రచనల ద్వారా సహాయపడినారు. ఈ సహాయసంపదలను కూడగట్టుకొని తదేక దీక్షగా కృషి చేయుచున్న ఆచార్య శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనంగారి సేవ ప్రశంసనీయమైనది. వారికి చేదోడు వాదోడుగా నున్న శ్రీ ఆదిరాజు వీరభద్రరావుగారిని, వారి కార్యా లయపు సిబ్బందిని అభినందించుచున్నాను. ఉభయ ప్రభుత్వముల యాదరమును, ఉదారుల ప్రోత్సాహమును, కార్యశీలుర సహాయసంపదలును మునుముందు కూడ ఇటులే లభింపగలవని ఆశించుచున్నాను.

ఈ మా ప్రయత్నమున సహకరించిన వివిధ విద్వాంసులకు కృతజ్ఞతలు తెలుపుకొనుచు, వారు వెలిగించిన ఈ విజ్ఞానజ్యోతి తెలుగునాట ప్రతియింట గేహళీ దీపముగా వెలుగుగాక యని ఆశించుచున్నాను. మీ యందరి యాదరాభిమాన ములతో తక్కిన సంపుటములు కూడ త్వరలో నందించగలము.

క్రొత్త ఢిల్లీ

బెజవాడ గోపాలరెడ్డి

8 - 7 - 1962

అధ్యక్షులు.

నివేదన

సంగ్రహాంధ్ర విజ్ఞానకోశవల్లి కుసుమించిన మూడవపుష్పమును ఆంధ్రసరస్వతి కెందమ్మి చరణముల నర్పించి భక్తివినమ్రుల మగుచున్నాము. "ఎటుల మెప్పించెదో మమ్ము నింకమీద" అని యడుగడుగునకు మేము భయానునయములతో ఆ తల్లిని వేడుకొనుచునే యుందుము. కార్యసిద్ధి ఉత్సాహమూలకమైనను దై వీసంపదలేక మహోద్యమములు తీగసాగ వని మా దృఢవిశ్వాసము. సాధుసజ్జనుల సౌహార్ధమే దైవీసంపద యొక్క భౌతికరూపము. దైవము హస్తకల్ప జనాంతరము గదా.

విజ్ఞానకోశము రెండవ సంపుటమును 24 సెప్టెంబరు 1960 నాడు ఆవిష్కరించి మాకు ముదముగూర్చినవారు మాన్యశ్రీ డాక్టరు కె. ఎల్. శ్రీ మాలిగారు (విద్యా శాఖమంత్రి, భారతప్రభుత్వము). కొంచెము వెలితిగా రెండు సంవత్సరములు పట్టినదీ మూడవ పూవు విరియుటకు. విజ్ఞానకోశ నిర్మాణమునందు కార్యకర్తల నెదుర్కొను కష్టనిష్ఠురములను, సమస్యలను, రెండవసంపుటము నివేదనలో మనవిచేసియున్నాము. కష్టమేఘముల వంకకే చూచుచు కూర్చున్నచో విజయయాత్రాకాలము కడు దవ్వనిపించును. అయితే మనము నెమళ్ళమేలకారాదు? అవి కార్మొగుళ్ళను గాంచియే పురి విప్పునుగదా! ఈ కష్టములలో ముఖ్యాతిముఖ్యమైనది, మాకు ఎక్కువవేదన కలిగించినది- ఉద్దేశించిన కొన్ని ప్రముఖవ్యాసములు రాకపోవుట, వాటిని మేము ప్రకటింపలేకపోవుట. దేశమునం దింతయో, అంతయో ఆర్థికసహా యము లభించుచునే యున్నది. ప్రజలయందు చై తన్యమును, విజ్ఞానవిషయములయం దాసక్తియు స్ఫుటముగనే కన్పించుచున్నది. వారి యాసక్తి - ఆలవాలములను చల్లని విజ్ఞానజలములతో నింపుట విద్యాధికుల కర్తవ్యమైయున్నది. విద్యావంతుల నిరంతర సహకారము ధనసాధ్య మని కొందరు చెప్పజూతురు. కాని మేమది పూర్ణసత్యమని భావింపము. క్రొత్తగా స్వాతంత్ర్యమును పొందిన మన దేశమునందలి పడుద్యమములు సంఖ్యాతీతములై యున్నవి. అవి నవ చై తన్యము యొక్క శుభ చిహ్నములే. అయినను ఒకే పొలములో, ఒకేకాలమున వందలాది మంచిమొక్క లై నను వర్ధిల్లనేర వనుట తథ్యము. ఉత్సాహ సంయమనము మనకిపుడు కర్తవ్యమై యున్నది. ఒక్కొక్క మహాకార్యమునకు కొందరు అంకితమైనప్పుడే దేశమునందలి సదుద్యమములు ఫలాంత సంవృద్ధములు కాగలవు. కావున ఈ యుద్యమ జలము లలో తేలియాడుటకు ఆరంభము నుండియు కలశములై, తెప్పలై, నావలై మహా నౌకలై మాకు తోడ్పడుచున్న విద్యా ధురీణులకు కృతజ్ఞతలు సమర్పించు చున్నాము. ఈ సారస్వత సముద్రము 'దరియంగ నీదుటకు' వారి ప్రాపు ప్రోపులే మాకు పెన్నిధి యని మనవిచేసికొనుచున్నాము.

మూడు సంపుటములు వెలువరించితిమిగదా, నడువ వలసిన బాటలో సగము నడచి వచ్చితి మని ధీమాతో సింహావలోకనము చేసికొనగా, కొంత చకితులమైతిమి. మొదట వేసికొన్న ప్రణాళిక పూర్తిచేయుటకు మరియైదు సంపుటములైన పట్టునట్లు పర్యాలోచనపై తేలినది. నిండా మునిగినవానికి చలియేమి? కార్యమును త్వరలో ముగించవలె నను ఆతురతతో విషయ క్లుప్తీకరణము చేయబూనుట భాషాసేవ కాజాలదు. అగాధ జలములు లభించువరకును ఈ విజ్ఞాన కూపమును త్రవ్వుచు బోకతీరదు.

తోడి శ్రామికులను చూచినప్పుడు మానవునకు కొంత యూరట కలుగుట సహజము. మైసూరు ప్రభుత్వము వారి పర్యవేక్షణక్రింద అకారాదిగ కన్నడభాషలో విజ్ఞాన సర్వస్వము ప్రకటించుటకు గొప్ప యుద్యమము ప్రారంభింప బడినదని తెలిసి కొని సంతసించుచున్నాము. కన్నడ సోదరుల యీ సత్సంకల్పమును అభినందించుచు విజయలక్ష్మి వారిని వరించుగాక యని కోరుచున్నాము. తెలుగు భాషాసమితి వారు ద్విగుణీకృతశ్రమతో మరి మూడు సంపుటముల నేక కాలమున వెలువరించుట ప్రశంసా పాత్రముగా నున్నది. వీరి కార్యవేగ మిట్లే నిరంతరాయముగా కొనసాగు గాక యని కోరుచున్నాము.

ఆర్థికస్థితియందు ఈ విజ్ఞానకోశసమితి, మధ్యతరగతి కుటుంబీకునివంటిది. ఇక ఆర్థికపుష్టి అంత తృప్తికరముగా లేదని వేరుగ చెప్పనవసరములేదు. ఆంధ్రప్రదేశ ప్రభుత్వమువారు సమితికి ఇయ్యనుద్దేశించిన ఒక లక్షరూపాయల గ్రాంటును సమితి సంపాదించుకొన్నది. కడపటి వాయిదా మొత్తమును షరతులతో సంబంధము లేకుండ ఉదారముగ ఇప్పించిన విద్యాశాఖామాత్యులు మాన్యశ్రీ పి. వి. జి. రాజు గారును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమువారును, మా హార్దిక కృతజ్ఞతలకు పాత్రులు. ప్రణాళికా ప్రారంభమునం దుండిన పరిస్థితులను బట్టి ఈ గ్రాంటుతో విజ్ఞానకోశ ప్రకరణము పూర్తిగ నెరవేరగల దని ఆశింపబడినది. కాని అన్నివిషయములందువలెనే నిర్మాణవ్యయము పెరిగిపోవుటచేతను, ప్రణాళికా స్వరూపమునందు కూడ పెంపుదల అనివార్య మగుటచేతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమువారి సహాయకాలమును పొడిగించు టకు ప్రార్థింపవలసి వచ్చుచున్నది. అట్లే మా కిదివరలో అండదండలుగ ఉండిన ఉదారులైన దాతలు, ప్రభుత్వేతర సంస్థలును మాకు ధనవిషయమైన ఆందోళన కలుగకుండ తోడ్పడగలందులకు వేడుచున్నాము. కేంద్రప్రభుత్వమువారు 'భౌతిక శాస్త్ర పరిశోధన - సాంస్కృతిక వ్యవహారము'ల మంత్రాంగశాఖద్వారా ఇదివరలో రు. 10,000 లు విరాళము సమితికి ప్రసాదించియున్నారు. దీనికి మా కృతజ్ఞతలు తెల్పుచు భవిష్యత్కార్యక్రమమునకై భారతప్రభుత్వమువారు తమ సహజ ఔదార్య ముతో ఆంధ్రప్రదేశ ప్రభుత్వముతో 'సరిసమాన' గ్రాంటును మంజూరుచేయ గోరు చున్నాము.

సంస్కృతి సంబంధమైన కలాపముల పేరెత్తగనే ఏ కళాప్రియుని పేరు మున్ముందు జ్ఞాపకమునకువచ్చునో అట్టి సహృదయులు డాక్టరు బెజవాడ గోపాలరెడ్డి గారు విజ్ఞానకోశ సమితి అధ్యక్షులై నడిపించుచున్నారన్నచో కార్యవిజయమునకు వేరే పూటకాపేల? శ్రీవారికి ఎన్నివిషయములలోనో మేము ఋణపడియున్నాము. మా కార్యకర్తల దీక్షాద్రఢిమ ప్రశంసనీయమనుట పునరుక్తి యగును. అందును నవశతమాసజీవి, తెలంగాణా చారిత్రకాగ్రేసరులు శ్రీ ఆదిరాజు వీరభద్రరావు పంతులుగారి ఓర్పు నేర్పులకు కై మోడ్పు లర్పింపక తీరదు. హైదరాబాదు నందలి మంచి ముద్రాపకులలో కనిష్ఠికాధిష్ఠితులైన అజంతా ముద్రణాలయమువారు ఇదివరలో వలెనే తమ పనిని చక్కగా సాగించినందుకు అభినందనములు.

ఆంధ్ర భారతీదేవి కబరీభరనిర్మాల్యమైన ఈ విజ్ఞానకోశ మూడవ సంపుటమును ఆంధ్రావళి అందుకొనుగాక !

హైదరాబాదు

ఖండవల్లి లక్ష్మీరంజనం

10 జూలై 1962

కార్యదర్శి

కార్యనిర్వాహక వర్గము

1. అధ్యక్షులు : గౌ. డాక్టరు బెజవాడ గోపాలరెడ్డి
మంత్రి, రేడియో, సమాచారశాఖ భారతప్రభుత్వము, క్రొత్తఢిల్లి .

2. ఉపాధ్యక్షులు : డా. యం. చెన్నా రెడ్డి
మంత్రి, ప్రణాళికాశాఖ, ఆంధ్రప్రదేశ ప్రభుత్వము, హైదరాబాదు.

3. గౌ. శ్రీ యస్. బి. పి. పట్టాభిరామారావు
ఎం.ఎల్.ఏ. మాజీవిద్యాశాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు.

4. డా. డి. సదాశివరెడ్డి ఎం. ఏ. (oxon)
ఉపాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు.

5. కార్యదర్శి : ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనము, ఎం. ఏ.,
ఆంధ్రశాఖాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు.

6. సంయుక్త కార్యదర్శి: డాక్టరు బేతనభట్ల విశ్వనాధము, ఎం. ఏ., పి హెచ్. డి.
గణితశాస్త్రశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు.

7. సహాయ కార్యదర్శి : డా. బి. రామరాజు, ఎం. ఏ., పి హెచ్. డి.
రీడరు, తెలుగుశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు.

8. కోశాధిపతి : డాక్టరు రావాడ సత్యనారాయణ
ప్రొఫెసరు - ఫిజిక్సుశాఖ, ఉస్మానియా యూనివర్శిటి, హైదరాబాదు.

9. సభ్యులు : గౌ. శ్రీ పూసపాటి విజయరామ గజపతిరాజు
విద్యాశాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ ప్రభుత్వము, హైదరాబాదు.

10. శ్రీ రాజా ఎస్. వి. జగన్నాథరావు బహద్దరు
జటప్రోలు, సికింద్రాబాదు.

11. పద్మశ్రీ మోటూరి సత్యనారాయణ
పార్లమెంటు సభ్యులు, మద్రాసు.

12. శ్రీ కల్వ సూర్యనారాయణగుప్త
వర్తకులు, హైదరాబాదు.

13. శ్రీ బెల్దె జగదీశ్వరయ్యగుప్త
వర్తకులు సికింద్రాబాదు.

14. డాక్టరు యస్. వెంకటేశ్వరరావు, యం. డి.
ఆనరరీ ఫిజిషియన్, ఉస్మానియా ఆస్పత్రి, హైదరాబాదు.

15. " డాక్టరు పుట్టపర్తి శ్రీనివాసాచారి, ఎం, ఏ., పిహెచ్.డి.
చరిత్ర శాఖాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు.

16. " శ్రీ వల్లూరి సుబ్బరాజు
సూపరింటెండింగ్ ఇంజనీరు, వ్యవసాయశాఖ, ఆంధ్రప్రదేశ ప్రభుత్వము, హైదరాబాదు.

17. " శ్రీ జి. వి. సుధాకరరావు, ఎం.ఏ. (ఉస్మానియా), ఏ.యం. (కొలంబియా)
ఎం. ఎల్. సి., హైదరాబాదు.

18. " శ్రీ కాసుగంటి రాజేశ్వరరావు
అడ్వకేటు, హనుమకొండ.

19. కంచెనేపల్లి పెదవేంకట్రామారావు
అడ్వకేటు, నల్లగొండ.

20. " గౌ. యం. ఆర్. అప్పారావు
ఎక్సైజు, ఆబ్కారీశాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ ప్రభుత్వము, హైదరాబాదు.

21. " శ్రీ కె. నరసింహాచారి
సభ్యులు, మ్యునిసిపల్ కార్పొరేషన్, హైదరాబాదు.

సంపాదకీయ వర్గము

విషయము సంపాదకులు
1. భాష, సారస్వతము, లిపి --- ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనము ఎం.ఏ.
ఆంధ్రశాఖాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు

2. చరిత్ర. ఖండవల్లి బాలేందుశేఖరము ఎం. ఏ.
చరిత్రాధ్యాపకులు, సాయంకళాశాల, హైదరాబాదు

3. తత్త్వశాస్త్రము. డాక్టరు వహీదుద్దీను
తత్త్వశాస్త్ర శాఖాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము హైదరాబాదు
                          &
డాక్టరు శ్రీపాటి శ్రీదేవి, ఎం. ఏ., పిహెచ్. డి.
ప్రిన్సిపాలు, మహిళాక ళాశాల, ఉస్మానియావిశ్వవిద్యాలయము హైదరాబాదు

4. భూగోళశాస్త్రము. -- సాహిత్యరత్న బి. యన్. చతుర్వేది, ఎం. ఏ.
భూగోళశాస్త్ర శాఖాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు
                          &
శ్రీ వి. విద్యానాథ్, ఎం. ఏ.,
భూగోళశాస్త్రశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు

5. అర్థశాస్త్రము. -- డాక్టరు రాంపల్లి విశ్వేశ్వరరావు ఎం. ఏ., పిహెచ్. డి.
జాయింటు డై రెక్టరు, వాణిజ్య, పరిశ్రమలశాఖ, ఆంధ్రప్రదేశ ప్రభుత్వము హైదరాబాదు

6. మానవశాస్త్రము, సాంఘికశాస్త్రము -- శ్రీ జి. వి. సుధాకరరావు, ఎం. ఏ. (ఉస్మానియా), ఏ. యం. (కొలంబియా)
M. L. C., హైదరాబాదు

7. రాజనీతిశాస్త్రము. ఆచార్య మామిడిపూడి వేంకటరంగయ్య, ఎం. ఏ.
మాజీ ఫ్రొఫెసర్ , ఆంధ్ర, బొంబాయి విశ్వవిద్యాలయములు హైదరాబాదు

8. మతములు. -- ఆచార్య గరికపాటి లక్ష్మీకాంతశాస్త్రి, ఎం. ఏ. (విద్వాన్)
సంస్కృతాంధ్రోపన్యాసకులు (రిటైర్డు), నిజాం కాలేజి హైద రాబాదు

9. సంగ్రామశాస్త్రము -- శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనము, ఎం. ఎ.
ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు

10. క్రీడలు -- శ్రీ బి. అనంతరావు
మహబూబు కాలేజి, సికింద్రాబాదు

11. వార్తాశాస్త్రము -- శ్రీ యన్. నరోత్తమరెడ్డి, ఎం. ఏ.
సంపాదకులు, గోలకొండ పత్రిక, హైదరాబాదు

12. న్యాయశాస్త్రము. -- శ్రీ వల్లూరి వేంకటేశ్వర్లు
సుప్రీంకోర్టు అడ్వకేటు, హైదరాబాదు

13. వాణిజ్యశాస్త్రము. -- శ్రీ బి. రాఘవేంద్రరావు
రీడరు, వాణిజ్యశాస్త్రశాఖ, నిజాంకాలేజి, హైదరాబాదు

14. వినోదములు -- శ్రీ పోతుకూచి సాంబశివరావు బి. ఏ., ఎల్. ఎల్. బి.
అధ్యక్షులు - ఆంధ్రవిశ్వసాహితి, 208 న్యూ బోయిగూడ సికింద్రాబాదు

15. యాత్రలు, అన్వేషణము -- శ్రీ దేవులపల్లి రామానుజరావు, బి. ఏ., ఎల్. ఎల్. బి.,
కార్యదర్శి, ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమి, హైదరాబాదు

16. కళ -- డా. పుట్టపర్తి శ్రీనివాసాచారి, ఎం. ఏ., పిహెచ్. డి.
చరిత్రశాఖాధ్యకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు

17. గానశాస్త్రము -- శ్రీ పుచ్చా వేంకటసుబ్రహ్మణ్యశాస్త్రి
సంగీత పరిశోధక విద్వాంసులు, హైదరాబాదు

18. చిత్రకళ -- శ్రీ కె. శేషగిరిరావు
ఉపన్యాసకులు, లలితకళల ప్రభుత్వ కళాశాల, హైదరాబాదు

19. నృత్యకళ -- శ్రీ నటరాజ రామకృష్ణ, బి. ఏ.
డైరెక్టరు, నృత్యని కేతనము, హైదరాబాదు

20. వాస్తువిద్య -- డాక్టరు పుట్టపర్తి శ్రీనివాసాచారి
చరిత్రశాఖాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము హైదరాబాదు

21. గణితశాస్త్రము -- శ్రీ రాఘవేంద్రరావు ఎం. ఏ.
అధ్యక్షులు, గణితశాస్త్రశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము హైదరాబాదు

22. భౌతికశాస్త్రము -- డాక్టరు రావాడ సత్యనారాయణ
భౌతిక శాఖాధ్యక్షులు, సైన్సు కాలేజి, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు

23. రసాయనశాస్త్రము ... డాక్టరు నండూరి వేంకటసుబ్బారావు, డి. ఎస్‌సి.
ప్రిన్సిపాలు, సైన్సు కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయము హైదరాబాదు

24. వృక్షశాస్త్రము ... శ్రీ బి. వి. రమణారావు, ఎం.ఎస్‌సి.
రీడరు, వ్యవసాయ కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయము హైదరాబాదు

25. జంతుశాస్త్రము ... డాక్టరు బాపురెడ్డి, ఢిల్లీ
                              &
శ్రీ వి. జగన్నాథరావు, ఎం.ఏ.
జంతుశాస్త్రోపన్యాసకులు, నిజాం కాలేజి, హైదరాబాదు

26. భూగర్భశాస్త్రము ... డాక్టరు కె. వి. రావు
భారత భూగర్భశాస్త్ర సర్వేశాఖ, హైదరాబాదు
                           &
డాక్టరు ఎస్. బాలకృష్ణ
రీడరు, భూగర్భశాస్త్ర శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు

27. ఖగోళశాస్త్రము ... డాక్టరు బేతనభట్ల విశ్వనాథం, ఎం. ఏ., పిహెచ్.డి.
రీడరు, గణితశాస్త్ర శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు

28. వైద్యశాస్త్రము ... డాక్టరు ఎస్. వేంకటేశ్వరరావు, ఎం.డి.
ఆనరరీ ఫిజిషియన్, ఉస్మానియా ఆస్పత్రి, హైదరాబాదు

29. స్థాపత్యము ... శ్రీ వల్లూరి సుబ్బరాజు
సూపరింటెండింగ్ ఇంజనీరు, వ్యవసాయశాఖ,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, హైదరాబాదు

30. వ్యవసాయశాస్త్రము ... శ్రీ కంభంపాటి భాస్కరము
వ్యవసాయకళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు

31. సంఖ్యాశాస్త్రము ... శ్రీ డి. వి. ఎస్. ద్వారక
ఉపన్యాసకులు, గణితశాస్త్ర శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు

32. మానసికశాస్త్రము ... ఆచార్య కె. వేదాంతాచారి
బోధనాభ్యసనకళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు

33. విద్యాశాస్త్రము ... శ్రీ సత్తిరాజు కృష్ణారావు, ఎం. ఏ., ఎం. ఇడి.
ఉపన్యాసకులు, ప్రభుత్వ బోధనాభ్యసన కళాశాల, హైదరాబాదు

34. వాతావరణశాస్త్రము ... డాక్టరు ఎన్. రాజేశ్వరరావు
ఉపన్యాసకులు, భౌతికశాస్త్ర శాఖ, నిజాం కాలేజీ, హైదరాబాదు

35. వివిధములు ... డాక్టరు టి. సత్యనరసింహమూర్తి
ఉపన్యాసకులు, సైఫాబాదు సైన్సు కాలేజి, హైదరాబాదు

36. ఆంధ్రదేశము - విశేష శీర్షికలు ... పండిత ఆదిరాజు వీరభద్రరావు
కార్యదర్శి, లక్ష్మణరాయ పరిశోధక మండలి, హైద రాబాదు

37. ఆయుర్వేదము ... ఆయుర్వేదాచార్య వేదాల తిరుమల వేంకట రామానుజస్వామి
అధ్యక్షులు, ఆయుర్వేదకళాపరిషత్తు, హైదరాబాదు

38. భారతీయ ప్రాచీన విద్యలు - కళలు శిరోమణి, చెలమచర్ల రంగాచార్యులు
ఆంధ్రోపన్యాసకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు

39. పశువైద్యశాస్త్రము ... డాక్టరు సి. వేంకటేశ్వరరావు
ఉపన్యాసకులు, వెటరినరీ కాలేజి, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు

రచయితలు
క్ర. సం. పొడి అక్షరములు రచయిత పేరు వ్యాసముల పేర్లు అచ్చుపుట
1. అ. ఆ. శ్రీ అబ్దె ఆలీ, డిపార్టుమెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజి, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. గాజుపరిశ్రమ 324
2. అ. రా. శ్రీ అడపా రామకృష్ణారావు, ఎం.ఏ. లెక్చరరు, ఆంగ్లభాష, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. గుజరాతు భాషాసాహిత్యములు 2. గెటే 3. గ్రీకు భాషాసాహిత్యములు 373 426 512
3. అ. రా. శ. శ్రీ అమరేశం రాజేశ్వరశర్మ, ఎం.ఏ., తెలుగు లెక్చరరు, ఆర్ట్సు అండు సైన్సు కాలేజి, ఉస్మానియా యూనివర్సిటీ, సికింద్రాబాదు 1. చిన్నయసూరి 696
4. అ. స. మూ శ్రీ అ. సత్యనారాయణమూర్తి, ఎం. ఎస్‌సి., లెక్చరరు, ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజి, వరంగల్లు 1. గెలిలియో 2. ఛాయాగ్రహణశాస్త్రము 428 779
5. ఆ. వీ. శ్రీ ఆదిరాజు వీరభద్రరావు, తెలుగు పండితులు (రిటైర్డు) కార్యదర్శి లక్ష్మణరాయ పరిశోధక మండలి, హైదరాబాదు. 1. కొండాపురం 2. కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావు 3. కోడూరు V 4. ఖమ్మముజిల్లా 5. గాజులబండ 6. గారిబాల్డి 7. చంద్రగుప్త చక్రవర్తి 8. చంద్రవంక 9. చతురంగబలములు II 10. చిత్తూరుజిల్లా 11. చైతన్యమహాప్రభువు 59 66 106 200 327 347 567 579 598 673 736
6. ఆర్. న. డా. ఆర్. నరసింహారావు, ఎం.ఏ. పి. హెచ్‌డి, రీడరు, చరిత్ర శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. కోట గణపాంబ 2. గుణగ విజయాదిత్యుడు 95 386
7. ఆర్. యం. జో. డా. ఆర్. యం. జోషీ, మాజీ డిప్యూటీ డైరెక్టరు, గవర్నమెంటు రికార్డ్సు ఆఫీసు, హైదరాబాదు 1. గుహావాస్తువు 2. చిత్రవస్తుప్రదర్శనశాలలు (మ్యూజియములు) 408 684
8. ఆర్. యన్. శ. శ్రీ ఆర్. యన్. శర్మ, బి. ఏ. బి. యల్., నారాయణగూడ, హైదరాబాదు 1. క్లార్కు జాన్ బేట్స్ 2. గోపాలకృష్ణ గోఖలే 137 468
9. ఆర్. రా. శ్రీ ఆర్. రాజగోపాల్, ఎం. ఏ., ఆంధ్రోపన్యాసకులు, త్యాగరాయకాలేజి, మదరాసు 1. చెకోస్లావేకియా దేశము (చ) 716
10. ఆర్. వి. రా. డా. ఆర్. వి. రావు, జాయింట్ డైరెక్టరు ఆఫ్ కామర్సు అండ్ ఇండస్ట్రీసు, ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు 1. కౌటిల్యుడు (అర్థశాస్త్రము) 2. గాంధి ఆర్థిక సిద్ధాంతములు 118 321
11. ఇ. కృ. శ్రీ ఇరివెంటి కృష్ణమూర్తి, ఎం. ఏ. ఆంధ్రోపన్యాసకులు, ఈవెనింగు కాలేజి, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. ఛత్రపతి శివాజీ మహారాజు 771
12. ఇం. వేం. శ్రీ ఇంటూరు వేంకటేశ్వరరావు, ఎడిటర్, సినిమా పత్రిక, కోడంబాకం, మదరాసు 1. చలనచిత్రములు 2. చార్లీ చాప్లిన్ 3. చిత్తూరు నాగయ్య 637 654 669
13. ఈ. వేం. డా. ఈమని వేంకయ్య, ఎమ్. ఎస్‌సి., డి. ఎస్‌సి. (జ్యూరిక్), ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. ఖనిజసంపద - ప్రపంచమున, భారతదేశమున 188
14. ఊ. ల. శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, ఉభయభాషాప్రవీణ, బాపట్ల 1. గానము 2. చిలకమర్తి లక్ష్మీనరసింహం 332 707
15. ఎం. రా. శ్రీ ఎం. రాఘవరావు, ఎమ్. ఎస్‌సి. ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు (ఖనిజసంపద - ప్రపంచమున, భారతదేశమున, చూ. 13) 188
16. ఎ. యస్. ఆర్. డా. ఎ. యస్. రామచంద్రన్, సర్జన్, గాంధీ హస్పిటల్, సికిందరాబాదు 1. గర్భధారణము, ప్రసవసమస్యలు 314
17. ఎం. వి. రా. శ్రీ ఎం. వి. రాఘవాచార్య, బి. ఏ., బి. ఇడి., ఎం. ఎల్. సి. హైదరాబాదు 1. కెనడా (భూ.) 6
18. ఎస్. వేం. డా. యస్. వేంకటేశ్వరరావు, ఎం. డి., ఆనరరీ ఫిజిషియన్, ఉస్మానియా ఆసుపత్రి, హైదరాబాదు 1. గృహజంతువులు, పెంపుడు జంతువులు 2. చికిత్సాశాస్త్రము 421 664
19. కా. సీ. శ్రీ కె. యస్. ఆర్. ఆంజనేయులు, ఎం. ఏ., బి. ఇడి., టీచరు, గవర్నమెంటు బేసిక్ ట్రైనింగ్ స్కూల్, కరీంనగర్ 1. కొండవీడు 2. కొలనుపాక 3. ఖడ్గతిక్కన 51 90 175
Caption text
20. కు. సీ. శ్రీ కురుగంటి సీతారామభట్టాచార్య, ఎం. ఏ., (స్వర్గీయ) సంస్కృత అకాడమీ పరిశోధక పండితులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. క్రైస్తవమతము 134
21. కె. యన్. కొ. శ్రీ కె. యన్. కొప్రేశరావు, బి. యస్. సి. (ఆనర్సు), భారతభూతాత్త్విక సమీక్షా శాఖ, హైదరాబాదు 1. గంధకము 218
22. కె. రా. శ్రీ కె. రాధాకృష్ణ ఉపన్యాసకులు, కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. గాల్టన్ ఫ్రాన్‌సిస్ 350
23. కె. వి. కృ. డా. కె. వి. కృష్ణారావు, సైన్సు కాలేజి. ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. 'క్ష' కిరణము 138
24. కె. వి. రె. శ్రీ కె. విఠల్ రెడ్డి, ఎం. ఏ., ఉపన్యాసకులు, మహబూబు కాలేజి, సికిందరాబాదు 1. కొలంబియా 2. గయానా (భూ) 87 311
25. కె. సం. శ్రీ కె. సంపత్కుమారాచార్య, పండిట్, గవర్నమెంటు మల్టీపర్పస్ హైస్కూలు, వరంగల్లు 1. కొరవి వీరభద్రుడు 71
26. కె. సు. విద్వాన్ కె. సుబ్బరామప్ప, ఎం. ఏ. బి. ఇడి., ఆంధ్రశాఖాధ్యక్షులు, మైసూరు విశ్వవిద్యాలయము, మైసూరు 1. కోలారు 114
27. కె. సో. శ్రీ కె. సోమసుందరరావు, అసిస్టెంటు ఇంజనీరు, (రిటైర్డు) నల్లకుంట, హైదరాబాదు 1. గోదావరినది II 449
28. కె. కే. డా. కె. కేశవకుమార్, ఎం. బి. బిఎస్; డి. ఎల్.ఓ., హైదరాబాదు 1. చెవి - ముక్కు - గొంతువ్యాధులు 731
29. కో. గో. శ్రీ కోవూరు గోపాలకృష్ణరావు, ఎం. ఏ., ఆంధ్రోపన్యాసకులు, నిజాం కాలేజి, హైదరాబాదు 1. గోలకొండపట్టణము 2. గోలకొండ సుల్తానులు 470 481
30. కో. వేం. శ. విమర్శక శిరోమణి కోన వేంకటరాయశర్మ, బాపట్ల 1. కొల్లేరు సరస్సు 92
Caption text
క్రమసంఖ్య రచయిత వివరాలు వ్యాసాలు సంఖ్య
31. గ. ల. విద్వాన్ గరికపాటి లక్ష్మీకాంతయ్య,
ఎం. ఏ., సంస్కృతాంధ్రోపన్యాసకులు,
నిజాం కాలేజి (రిటైర్డు), హైదరాబాదు.
1. గద్యవాజ్మయము
2.చంపూ కావ్యములు
3.చిలీదేశము
293
583
710
32. గ. సీ. శ్రీ గడ్డమణుగు సీతారామాంజనేయులు, బి.ఏ. బి.ఎల్., అడ్వొకేటు, ఆంధ్ర రచయితల సంఘాధ్యక్షుడు గుడివాడ 1. గుడివాడ 384
33. గి. వేం. సీ. డా. గిడుగు వేంకట సీతాపతి,
దక్షిణభారత హిందీమహాసభ,
ఖైరతాబాదు, హైదరాబాదు
1. గిడుగు రామమూర్తి 352
34. గొ. కృ. పండిత గొట్టిముక్కల కృష్ణమూర్తి, జర్నలిస్టు, గద్వాల 1. గద్వాల సంస్థానచరిత్ర 304
35. చ. హ. శ్రీ చల్లపల్లి హనుమంతరావు, ఎం. ఏ., ఆంధ్రోపన్యాసకులు, హిందూకాలేజి, మచిలీపట్టణము 1. గోదావరిజిల్లా (ప) 459
36. చి. దా. శా. శ్రీ చిట్టా దామోదరశాస్త్రి, ఎం.ఏ. ప్రధాన తెలుగు పండితులు, లూథరన్ మల్టీపర్పస్ హైస్కూల్, గుంటూరు 1. కొండా వెంకటప్పయ్య
2. గొప్ప గ్రంథాలయములు
56
434
37. చి. పా. శా. శ్రీ చిలుకూరి పాపయ్యశాస్త్రి, ఆంధ్రోపన్యాసకులు,
గవర్నమెంటు కాలేజి, కాకినాడ
1. కొప్పులింగేశ్వర క్షేత్రము
2. గోదావరినది - 1
64
447
38. చి. వేం. శ. గాయకరత్న, విద్వాన్, ఉభయభాషాప్రవీణ, చిలకలపూడి వేంకటేశ్వరశర్మ, ఆంధ్రపండితులు, మ్యునిసిపల్ హైస్కూలు, (రిటైర్డు) విజయవాడ 1. గానసాహిత్యము 342
39. చె. రం. శిరోమణి. విద్వాన్, చెలమచెర్ల రంగాచార్యులు, సంస్కృతాంధ్రోపన్యాసకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. గజశాస్త్రము 224
40. జ. జో. శ్రీ జయంతి జోగారావు, ఎం. ఎస్‌సి, ఉపన్యాసకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. క్యూరీసతి 126
41. జ. మి. శ్రీ జగదీశ్ మిథల్, ఉపన్యాసకులు, గవర్నమెంటు కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్సు, హైదరాబాదు 1. చిత్రలేపన సామగ్రి 2. చైనాచిత్రకళ 689 740
Caption text
శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం
42. జ. వేం. సు. కావ్యపురాణతీర్థ, విద్వాన్,
జనమంచి వేంకటసుబ్రహ్మణ్యశర్మ,
లలితా విలాసము, కడప
1. కోడూరు I
2. కోడూరు II
3. గండికోట
103
104
211
43. జి. ల. శ్రీ జి. లక్ష్మీనారాయణ, గణితశాస్త్ర శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. కోషీ 116
44. జి. వి. సు. శ్రీ జి. వి. సుబ్రహ్మణ్యం, ఎం. ఏ., ఆంధ్రోపన్యాసకులు, ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజి, వరంగల్లు 1. గణపతిదేవుడు, కాకతి 242
45. జి. సూ. శ్రీ జి. సూర్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీయరు, హైదరాబాదు 1. గ్రామ విద్యుదీకరణము 510
46. టి. శే. రా. డా. టి. శేషగిరిరావు, డిపార్టుమెంటు ఆఫ్ ఫిజిక్సు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. ఘర్మయంత్రములు 550
47. డి. ఎస్. ఆర్. మూ. డా. డి. ఎస్. ఆర్. మూర్తి, ఉపన్యాసకులు, సైఫాబాద్ కాలేజి, హైదరాబాదు 1. కేంద్రకణ భౌతికశాస్త్రము 11
48. డి. రా. శ్రీ డి. రామలింగం, బి. ఏ., అసిస్టెంటు ఎడిటర్ - తెలుగు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్రికల్చరల్ రీసెర్చి, న్యూఢిల్లీ 1. కొలంబస్ 85
49. డి. శి. శ్రీ డి. శివరామయ్య, ఉపన్యాసకులు, కెమికల్ టెక్నాలజి, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. గాలి - జడవాయువులు 348
50. తి. న. చ. వేం. నా. సంగీతశాస్త్రప్రవీణ, వైణికశిరోమణి, వీణాచార్య, తి. న. చ. వేం. నారాయణాచార్యులు, శ్రీనివాస నిలయము, బ్రాడిపేట, గుంటూరు 1. గురుమూర్తిశాస్త్రి 401
51. ది. సూ. విద్వాన్, దిట్టకవి సూర్యనారాయణ, బి. ఏ., సెక్రటరీ, ఆంధ్రరాష్ట్ర చదరంగ సంఘము, విజయవాడ - 2 1. చదరంగము II 610
Caption text
శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం
52. ధ. ప్ర. శ్రీ ధర్మేంద్ర ప్రసాద్, లెక్చరర్ ఇన్ జాగ్రఫీ, కాలేజి ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్సు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. గ్రీన్‌లాండ్ 515
53. ధూ. అ. సో. శ్రీ ధూళిపాళ అర్కసోమయాజులు, ఎం. ఏ. బి. యిడి., గణితశాఖాధ్యక్షులు, భీమవరం కళాశాల, భీమవరం 1. ఖగోళశాస్త్రము 2. గ్రహణములు 168 505
54. ని. శి. సు. పండిత నిడదవోలు శివసుందరేశ్వరరావు, హిమయత్‌నగర్, హైదరాబాదు 1. గోపమంత్రి నాదెండ్ల 2. చంద్రగిరి 465 562
55. పా. నా. శ్రీ పాతూరి నాగభూషణం, కార్యదర్శి, ఆంధ్రప్రదేశ గ్రంథాలయ సంఘము, పటమటలంక, కృష్ణా 1. గ్రంథాలయశాస్త్రము 501
56. పా. మా. శ్రీ పాటిబండ మాధవశర్మ, ఎం. ఏ., ఆంధ్రోపన్యాసకులు, ఆర్ట్సుకాలేజి, సికిందరాబాదు 1. చైనాభాషా సారస్వతములు 763
57. పి. య. రె. శ్రీమతి పి. యశోదారెడ్డి, ఎం. ఏ., ఆంధ్రోపన్యాసకులు, మహిళాకళాశాల, హైదరాబాదు 1. గౌతమీపుత్ర శాతకర్ణి 2. గౌతమీ బాలశ్రీ 495 497
58. పు. ప. శా. శ్రీ పుచ్చా పరబ్రహ్మశాస్త్రి, ఎం. ఏ. పురాతత్త్వశాఖ, హైదరాబాదు 1. గుంటూరుజిల్లా 2. గుణాఢ్యుడు 3. గోదావరిజిల్లా (తూ) 361 389 453
59. పు. వేం. శ్రీ పుల్లాభొట్ల వేంకటేశ్వర్లు, ఎం.ఏ., బి.ఇడి., ఉపాధ్యాయుడు, గవర్నమెంటు మల్టిపర్పస్ హైస్కూలు, ఖమ్మం 1. కోటప్పకొండ 2. గిబ్బన్ 3. గుంటుపల్లి 4. గుండ్లకమ్మ 96 356 358 371
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
Caption text
శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం
63. ప్ర. రా. సు. శ్రీ ప్రతాప రామసుబ్బయ్య,
జర్నలిస్టు, విద్యానగరము,
హైదరాబాదు-7
1. కొరియాదేశము (చరిత్ర)
2. గడియారము
3. గుంప్లొవిజ్ లుడ్విగ్
4. గుఱ్ఱపుదళము
5. చదరంగము-I
6. చారిత్రక భౌతికవాదము
75
236
372
403
607
648
64. ప్ర. సీ. శ్రీ ప్ర. సీతారామాంజనేయులు, ఎం. కాం., ఆనరరీ జనరల్ సెక్రటరీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, గుంటూరు 1. క్రికెట్ 129
67. బి. యన్. చ. సాహిత్యరత్న శ్రీ బి. యన్. చతుర్వేది,
ఎం.ఏ. ఎఫ్.ఆర్.జి.యస్. డైరెక్టర్,
రీజనల్ సర్వే, సికిందరాబాదు
1. కొరియా (భూ)
2. ఘనాదేశము
3. చైనాదేశము (భూ)
82
543
757
69. బి. రా. డా. బి. రామరాజు, ఎం. ఏ. పిహెచ్ డి., రీడరు, తెలుగుశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. గురజాడ వేంకట అప్పారావు 393
Caption text
శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం
72. బి. వేం. శే. శ్రీ బిరుదు వేంకటశేషయ్య,
బి.ఏ. ప్రధానాంధ్రోపాధ్యాయులు,
మహబూబ్ కళాశాల, హైదరాబాదు
1. గౌతముడు (ధర్మసూత్రప్రణేత)
2. చతురంగబలములు
498
592
74. బొ. వేం. కు. శ. శ్రీ బొడ్డపాటి వేంకటకుటుంబరాయశర్మ ఎం.ఏ., ఉపన్యాసకులు, నిజాం కాలేజి, హైదరాబాదు 1. కొండపల్లి 2. కోడూరు III 3. కోడూరు IV 4. కోరంగి 48 105 106 110
81. మా. వేం. రం. శ్రీ మామిడిపూడి వేంకట రంగయ్య ఎం.ఏ., ప్రొఫెసర్ ఆఫ్ పోలిటిక్స్ (రిటైర్డు), హైదరాబాదు 1. కౌటిల్యుడు (రాజనీతిశాస్త్రము) 120
82. య. సిం. యోగాసనరత్న, వ్యాయామప్రవీణ
శ్రీ యశ్వంత్ సిన్‌హా, 25, బి. సెయింట్
జాన్ రోడ్డు, సికిందరాబాదు
1. కోడి రామమూర్తి 100
Caption text
శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
92. వి. వి. వ. కీ. శే. డా. వి. వి. వరదయ్య, రీడరు, భౌతికశాస్త్రశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. కేంద్రకిరణ శాస్త్రము 19
Caption text
శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం
94. విం. వ. న. సంగీత విద్వాన్. వింజమూరి వరాహ నరసింహాచార్యులు, కాకినాడ పాఠ్యం గానశాస్త్ర చరిత్ర 336
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
Caption text
శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
105. సి. వి. ర. డా. సి. వి. రత్నం, ఉపన్యాసకులు, రసాయన శాస్త్రశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 1. గ్రంథినృతములు 502
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం

విషయానుక్రమణిక

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
1

6

9

11

19

24

36

41

42

46

51

59

63

66

71

పుట

60. గండికోట గ ×C పుట 96. గుణగ విజయాదిత్యుడు 386 211 97. గుణాఢ్యుడు 389 61. గంధకము 218 98. గురజాడ వేంకట అప్పారావు 393 62. గజశాస్త్రము 224 99. గురుత్వాకర్షణము 396 63. గడియారముల పరిశ్రమ 236 100. గురుమూర్తిశాస్త్రి) 401 64. గణపతిదేవుడు, కాకతి 242 101. గుఱ్ఱపు దళము 403 65. గణిత భూగోళము 247 102. గుహా వాస్తువు 408 66. గణితశాస్త్ర చరిత్రము 258 103. గృహ జంతువులు; పెంపుడు జంతువులు 421 67. గణితశాస్త్రము 273 104. టే 426 68. గతితార్కిక భౌతిక వాదము 276 105. గెలిలియో 428 69. గద్యవాఙ్మయము (తెలుగు) 280 106. గొట్టపు బావులు 431 70. గద్యవాఙ్మయము (సంస్కృతము) 293 107. గొప్ప గ్రంథాలయములు 434 71. గద్వాల సంస్థాన చరిత్ర 304 108. గోండులు 439 72. గన్నవరము కుల్యవాహిక 310 109. గోతముడు (అక్షపాదుడు) 441 78. గయానా (రూ.) . 311 110. గోదావరినది ౧ 447 74. గర్భధారణము - ప్రసవ సమస్యలు 314 111. గోదావరినది ౧ 449 75. గాంధి ఆర్థిక సిద్ధాంతములు 321 112. గోదావరినది ౨ 449 76. గాజు పరిశ్రమ 324 113. గోదావరి జిల్లా (తూ) 453 7. గాజులబండ 327 114. గోదావరి జిల్లా (ప) 1 రిజరరి ఇరి 459 78. గాణవత్యము 329 115. గోదావరి జిల్లా (ప) II 464 19. గానము 332 116. గోపమంత్రి, నాదెండ్ల 465 నా 80. గానశాస్త్ర చరిత్ర 336 117. గోపాలకృష్ణ గోఖలే C28 468 81. గాన సాహిత్యము 342 118. గోలకొండ పట్టణము / 470 82. గారడి విద్య 345 88. గారిబాల్డి 347 119. గోలకొండ సుల్తానులు/ 120. గౌతమ బుదుడు 481 489 84. గాలి - జడవాయువులు 348 121. గౌతమీ గ్రంథాలయము 493 85. గాల్టన్ ఫ్రాన్సిస్ 350 122. గౌతమీపుత్ర శాతకర్ణి 495 88. గిడుగు రామమూ రి 352 128. గౌతమీ బాలశ్రీ 497 87. Ray5 356 124. గౌతముడు (ధర్మసూత్ర ప్రణేత 498 88. గుంటుపల్లి 358 125. గ్రంథాలయ శాస్త్రము 501 89. గుంటూరు జిల్లా 361 126. గ్రంధి స్రుతములు 502 90. గుంటూరునగరం 367 127. గ్రహణములు 505 91. గుండ్లకమ్మ 371 128. గ్రామవిద్యుదీక రణము 510 92. గుంప్లొవిజ్ లుడ్విగ్ 372 129. గ్రీకు భాషాసాహిత్యములు 512 93. గుజరాతీ భాషా సాహిత్యములు 373 130. గ్రీన్ లాండ్ 515 94. గుజరాతుదేశ చరిత్ర 377 181. గ్రీసుదేశము (చ) 522 95. గుడివాడ 384 182. గ్రీసుదేశము (భూ) 530 xxix ఘ 158. చికిత్సా శాస్త్రము (ఆ) 660 133. ఘంటశాల 536 159. చికిత్సా శాస్త్రము (వై) 664 134. ఘటికాస్థానములు 538 160. చిత్తూరు నాగయ్య 669 135. ఘనా దేశము 543 161, చిత్తూరు జిల్లా 673 136. మర్మయంత్రములు 550 162. చిత్రవస్తు ప్రదర్శనశాలలు 104 001 888 చ (మ్యూజియము) 684 197. చంద్రగిరి 562 168. చిత్ర లేపనసామగ్రి 689 198. చంద్రగుప్త చక్రవర్తి 567 164. చిన్నయసూరి 696 189. చంద్రగుప్తుడు . 6574 165. చిరుధాన్యములు 700 140. చంద్రవంక 579 166. చిలకమర్తి లక్ష్మీనరసింహము 707 141. చంద్రుడు 580 167. చిలీ దేశము 710 142. చంపూకావ్యములు 583 168. చెంచులు 714 143. చతురంగబలములు I 592 189. చెకోస్లా వేకియా దేశము (చ ) 716 144. చతురంగబలములు II 598 170. 145. చతుర్విధ వాద్యములు 603 171. చెన్న కేశవస్వామి (మాచెర్ల) చెకోస్లా వేకియా దేశము (భూ.) స్లొవేకియాదేశము 719 722 146. చదరంగము I 607 172. చెన్న పట్టణము 727 147. చదరంగము II 610 173. చెవి - ముక్కు-గొంతు వ్యాధులు 731 148. చమురుగింజలు 614 174. చైతన్యమహాప్రభువు 736 149. చరకుడు 175. చైనా చిత్రకళ 740 150. చరిత్ర రచనారీతుల వికాసము 623 176. చైనాదేశము (చ.) 743 151. చరిత్రాధారములు 628 177. చైనాదేశము (భూ.) 757 152. చర్మవ్యాధులు 632 178. చైనాభాషా సాహిత్యములు 763 .08 888 158. చలనచిత్రములు 637 154. చామర్లకోట 645 179. ఛత్రపతి శివాజీ 771 155. చారిత్రక భౌతిక వాదము 648 180. ఛాయాగ్రహణశాస్త్రము 779 156. చార్లీ చాప్లిన్ 654 181. ఛాయావిద్యుత్తు 784 157. చార్వాకము 657 182. ఛాయా సోమనాథాలయము 789-790 sas A 18

  • ASI

106 S03. 013 ala SSE 082

XXX 838 ITG STE 9 STS 488

  • 1. ఆంధ్ర దేశపటము

ప్రము ఖ చిత్ర ము లు

  • 2. చైనా చిత్రకళ - రంగులపళ్లెము

3. కొండపల్లి దుర్గము -*4. కొండపల్లి బొమ్మలు 5. నాలుగుదంతములు, ఆరుదంతములుగల గజేంద్రులు 6. గాజు పరిశ్రమాగారము పుట V 1 48 49 233 324 325 489 7. చిత్ర విచిత్రములైన గాజుపాత్రలు

  • 8. సిద్ధార్థుని రాగోదయము
  • 9. శాటరిజులు, మేనాడులచే పరివేష్టితుడయి యున్న డయోనై సస్

(ప్రాచీన గ్రీకు మద్యరసాధిదేవత) 513

  • 10. ఫేయాన్ అను గ్రీకు పౌరాణిక వ్యక్తి

529

  • 11. “గనిమీడు అపహరణము”—గ్రీకు పౌరాణికగాధా చిత్రము

533 12. ఎత్తిపోతల జలపాతము 580 13. పరవస్తు చిన్నయసూరి 696 14. శ్రీ చైతన్యమహాప్రభువు 736

  • 15. సుంగ వంశ స్థాపకుడయిన చైనా చక్రవర్తి “చావో కుయాంగ్ యిన్"

18. ప్రాచీన చైనాశిల్పము - భయంకర రాక్షసజంతువులు 17. ఛాయా సోమనాథాలయము 18. ఛాయా సోమనాథాలయము 748 752 789 789

  • ఈ గుర్తుగలవి త్రివర్ణ చిత్రపటములు.
XXXi

చైనాచిత్రకళ - రంగులపళ్లెము

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.