సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కేరళ దేశము - చరిత్ర

కేరళ దేశము - చరిత్ర :

ప్రాచీన కేరళము: ఐత రేయారణ్యక మునందు ' చేర 'అను పదము కనిపించుచున్నది. చేరులు కొన్ని ప్రాచీన నియమ ములను ఉల్లంఘించిన మూడు తెగల ప్రజలలో ఒకరుగా పేర్కొనబడి యున్నారు. దక్షిణాపథమునందలి ఇతర జనుల ఆచార వ్యవహారములనుండి కేరళీయులు బహుళ ముగా అతి ప్రాచీన కాలములోనే విడిపోయి యుందురు. రామాయణమునందును, మహాభారతమునందును,' కేరళ' అను పేరు కలదు. సుప్రసిద్ధ వైయాకరణియగు కాశ్యా యనుడు (క్రీ.పూ. 4 వ శతాబ్దము) కేరళమును పేర్కొని యున్నాడు. కాళిదాసు కాలమువరకే 'కేరళ' అను నామము ఈ ప్రదేశమునకు రూఢియై యుండెనని ఆతని రఘువంశమున గల “భయోత్సృష్ట విభూషాణాం" అను శోక మువందలి ' కేరళ యోషితాం' అను సమాస ప్రయో గముచే స్పష్టమగుచున్నది. గ్రీకులు చారిత్రక గ్రంథము లలో 'కేరబోత్రాస్' (Kerabothras) అను భారతీయ పరిపాలకుడు పేర్కొనబడినాడు. అశోకుని రెండవ శాస నము, పదమూడవ శాసనము (Edict) ప్రత్యంత రాజ్య ముల పట్టికలో కేరళ పుత్రులు రాజ్యమును పేర్కొను చున్నవి. గ్రీకుల దూత యగు మెగస్తనీసు చేర రాజ్య మును, ఆ దేశపు నాయర్లను పేర్కొనియున్నాడు. పరశురాముని పరశు ప్రహారమువలన సముద్రము నుండి తేలిన భూభాగము 'కేరళ' అని ఒక గాథ నుడువు చున్నది. దీనికి కేరళ తీరభాగము యొక్క వైసర్గిక స్వరూపమే కారణమైయుండును. 'కేరళ'ను పరశురామ క్షేత్రమని సంకల్పమునందు పేర్కొనుటయు గలదు. చారిత్రకముగా ఇది యెంతవరకు సత్యమో తెలియదు. రఘువంశమున 4 వ సర్గయందు గల 58, 53 శ్లోకముల వలన పరశురాముని అస్త్రముచే అపరాంత దేశము సముద్రమునుండి ఉత్సారిత మయిన దను గాథ కాళి దాసుని కాలమున నే ప్రసిద్ధమైయుండెనని తెలియుచున్నది భూగోళ శాస్త్రజ్ఞులు మాత్ర మొక కాలమున సముద్ర భాగమగు ఈ ప్రదేశము సముద్రము వెనుకంజ వేసినందున తేలిన భూమియని సిద్ధాంతపరచిరి. పూర్వము సముద్రము పశ్చిమ కనుమల పాదములవరకు వ్యాప్తమై యుండెను. తదుపరి అనేక నైసర్గికములయిన మార్పులవలనను, భూగర్భ ప్రక్షోభములవలనను, సముద్రము మేట వేయుట వలనను, నదుల వరదలవలనను, చాలవరకు ప్రస్తుత కేరళ తీరము ఏర్పడి యుండునని కొందరి అభిప్రాయమై యున్నది. కేరళ తీరమునకును మధ్య ప్రాచ్యదేశములకును నడుమ ప్రాచీన కాలము నుండియు సన్నిహిత సంబంధ ముండియున్నట్లు నిదర్శనములు కలవు. యూఫ్రటీస్ (Euphrates) నదీతీరమునగల ప్రపంచ విఖ్యాతమయిన , 'ఉర్' అను పట్టణమునందు చంద్రదేవుని దేవాలయ మొకటి కలదు. దానియొక్క శిథిలములందు కానబడు టేకుకలప అట్టి సన్నిహిత సంబంధమునకు నిదర్శనము. అదియునుగాక క్రీ. పూ. 8000 సంవత్సరముల క్రిందట మలబారునుండి నూలుబట్టలను కొనిపోయి ఈజిప్టు దేశ ము నందు వాడినట్లు తెలియుచున్నది. క్రైస్తవ మత గ్రంథ మగు పాత టెస్టమెంటు వలన సోలమన్ (Soloman) అనురాజు దంతముతో చేయబడిన నెమళ్ళు, కోతులు మొదలగు బొమ్మలను సేకరించుటకై తన వ్యాపార నౌకాదళమును మలబారుతీరమునకు పంపినట్లు తెలియు చున్నది. తూర్పు తీరమున గల సముద్ర తీరములలో అతిముఖ్య మయిన ముజిరిస్ (Musiris) (ఇప్పటి కాంగనూరు) అను పట్టణము ముఖ్యమయిన రేవుపట్టణమై యుండెను. ముజిరిస్, నెల్ సిర్ డా, బార్ కర అను ముఖ్యమయిన రేవుతీరములు వ్యాపార కార్యకలాపములందు ప్రసిద్ధము లయి యున్నట్లు గ్రీకులును, రోమనులును, వ్రాసిన చరిత్రలవలన తెలియుచున్నది. ముజిరిస్ అను పదమునకు ముఖ్యముగా 'ముజిరిస్' లేక 'మరిచ' అనగా మిరియాల పట్టణము అని అర్థము. ఈ పట్టణమునుండి, మిరియాలు, -అల్లము, ఏలకులు, ఇంకను అనేక సుగంధ ద్రవ్యములు విదేశములకు ఎగుమతి అయినట్లు తెలియుచున్నది. అనాదిలో రాజకీయముగా చేరులు, చోళులు, పాండ్యులు అను మూడు వంశముల రాజులచే దక్షిణ దేశము పరిపాలింపబడెను. వీరిలో చేరులే కేరళ ము యొక్క ముఖ్య పరిపాలకులు. అందుచేతనే ఈ దేశము నకు 'చేరళం' అను నామము ప్రసిద్ధమైనది. 'చేరళం' శబ్దమే 'కేరళం'గా మారినదని చారిత్రికులు నుడువు 4

చున్నారు. ఈ ఆధారములను బట్టియే కేరళ మొక ప్రత్యేక దేశముగా ప్రాచీన కాలమునుండియు, పరిగణింప బడుచుండెనని తెలియుచున్నది. పై నుదాహరింపబడిన తెగలనుగూర్చి సరియైన చరిత్ర లేదు. ఐనను తమిళ సంఘమునకు చెందిన కొన్ని కొన్ని గ్రంథములను బట్టి కొంతవరకు స్థూలముగా ఈ తెగల చరిత్ర మనకు తెలియుచున్నది. ఇందు మనకు తోడ్పడు గ్రంథములు 'పురననురు', 'లికననురు’, ‘పదట్టుపట్టు', 'సిలప్పాధి కారము'. 'పెరియ పురాణము', 'తొల్కాప్పి యము' అనునవై యున్నవి. సిలప్పాధి కారమను గ్రంథ మును వ్రాసిన 'ఇలన్ ఆదిగము' అను నాతడు ఈ దేశ భాగమును పరిపాలించిన చేర పెరుమాళ్ యొక్క సోదరుడు. 'ఉదయన్ చేరలతన్' (సుమారు క్రీ.శ. 130) అను రాజు ఈ దేశమును పరిపాలించిన రాజులలో మొదటి వాడని తెలియుచున్నది. గ్రంథములయం దితడు ' పెరుము కొట్టు' అని వర్ణింపబడెను. ఇతని కి పేరు వచ్చుటకు ఇతని ఘనమైన అతిథి సత్కారమే కారణము. ఈతని పుత్రు డును, రాజ్యాధి కారియునగు 'నెడుమ్ చేరల్ ఆడన్' అను నాతడు మలబారు తీరమునందలి కొందరు స్థానిక శత్రువు లను జయించెననియు, గ్రీకు వ్యాపారస్థులను చెరబెట్టె ననియు తెలియుచున్నది. ఇతడు ఇంకను అనేకులగు రాజులను జయించి, తన్మూలమున 'అధిరాజు' అను బిరుద మును, తదుపరి 'ఇయమ వరంబన్' అను బిరుదమును పొందెను. హిమాలయపర్వతములను తన రాజ్యమునకు సరిహద్దుగా నేర్పరచెనని ఈ రెండవ బిరుదమున కర్థము. తన శౌర్య సాహసములచే హిందూ దేశము నెల్ల జయించి, హిమాలయపర్వతములవద్ద తనయొక విల్లు ఆకారమున ఒక చిహ్నమును నిలబెట్టెను. కానిచిట్టచివరకు సమకాలికు డగు చోళరాజుతో ఘటిల్లిన యుద్ధములో అతడు చోళ రాజు_ఉభయులును తమ రాణులతో సహా మృతులైరి. CO 'నెడుమ్ చేరల్ ఆడన్' యొక్క సోదరుడును రాజ్యాధి కారియు నగు 'పల్ యానై కుట్టువన్' అను నాతడు 'బహుగజ కుట్టువన్ కొంగూను' అను నతని జయించి తన రాజ్యమును పశ్చిమ తీరమునుండి తూర్పు తీరము వరకు విస్తరింపజేసెను. ఆడన్ అను నాతనికి ఇరువురు రాణుల వలన ఇరువురు ప్యుతులు కలిగర. . వారిలో ఒకడు "కలం గై క్కన్నినర్‌ ముడై చ్చేరళ్‌” అను నాతడు. "రెండవవాడు “నెంగుట్టవన్‌ (ఛార్మికుడగు కుట్టవన్‌) అను నాతడు. (సుమారు గ్ర శ, 180). వీరిలో 'చేరళ్‌” అను నాతడు అ నేకళతువులను జయించి 'అధిరాజి అను బిరుదములు పొం దెను. సెంగుట్టవన్‌ అను నాతడు కవీళశ్వ రుడు. ఇతనికి 'కడల్‌ పిరాగ్‌ ఓట్టియ” (సము్ముదమును పారదోలినవాడు) అను బిరుదము కూడ కలదు. ఇతడు నౌకాదళమును, పనుగుల యూధమును, అళ్వదళమును పోషించినట్లు ఆలియుచున్నది. ఇతడు గొప్ప ఆశ్వికుడై. యుండెను. ఈ కుట్టవన్‌ కాలములో నే పత్నిని ఆరాధించు విధానము, 'సిలప్పాధికారము”* నందలి నాయకి యగు

  • 'కన్నగి* పూజ, తదుపరి కేరళ దేశములో పరిపాటిగా

జరుగుచుండు భగవతీ (ప్రొర్టన అనునవి అమలులోనికి 'తేబజెనని తోచుచున్నది. పవ్మితురాలయిన పత్ని లేక “కన్న గి'యొక్క (ప్రతిమను తెచ్చి చెక్కించుట కై హిమా అయ. పర్వతములవరకు కుట్టవన్‌ వెడలి, అచ్చట ఆర్య రాజునుఓడించి, ఒక శిలాఫలక మును తీసికొనివచ్చి, మార్గ మధ్యమున ఆ ఫలకమును గం గాజలములోముంచి, దానిని చేర రాజ్యమునకు తెచ్చెను. “పత్ని యొక్క శీలా విగవా మును చెక్కించి చేరరాజ్యమునకు ఠాజధానిగా నుండిన తిరువణిక్కులము (అనగా (శ్రాంగనూర్వు నందు దానిని (వతిస్టించెను. ఈ ఉత్సవమున సింహళ దేశపు. శాజయిన '“గజబాహు"అను నాతడుకూడ ఉండినట్లు తెలియుచున్నది. గజబాపహుకాలము (క్రీ శ. 1/9-195 అని నిర్ణయింపబడి నది. అందుచే కుట్టవన్‌ క్ర శ. ర0ండవళ తా బ్లివాడని తేలు చున్నది. చోళుల వంశములో జరగుచున్న వారసత్వపు యుద్ధములో ఇతడు కల్పించుకొని తొమ్మిదిమంది రాజు లను సంహరించి, పదవరాజునకు రాజ్యము సంకమింప జేసెను.

“పదిట్టపట్టు" (పది పదులు) అను తమిళసంఘ సాహిత్య సంకలనము ఉదియన్‌ యొక్క మూడు తరములకు చెందిన ఐదుగురు రాజులను వర్థించుచున్నది. ఈ వంళపు మరియొక తెగకు చెందిన మరిముగ్గురు రాజులను గురించి కూడ ఇందు వర్ణనము కలదు. కాని ఈ ముగ్గురురాజుల పరిపాలనములు వంళ పారంపర్యముగ వచ్చినవి కావు.


"కౌటిల్యుడు వర్షించిన విధమున, చేరరాజ్యము ఓక కుటుంబమునకు చెందిన వివిధ రాజులచే పరిపాలిం పబ జెను. అదియే 'కులసంఘి మనబజెను. ఆ పద్ధతిలో వంశజు లందరు ఆ రాజ్యములో భాగస్వాము అగుదురు. ఈ విధ మయిన కులనంఘ పరిపాలనము ఆ రోజులలో అమలులో నుండినట్లు ఆలియుచున్నది.

ఈవిధముగా 'ఆండువన్‌* అను నతడును ఆతని పుతు డైన 'సేల్త్‌ వక్కడంగవాలి ఆడన్‌” అను నతడును - ఈ ఇరువురును ఉదయన్‌” యొక్క సంతతిలోని రాజులకు సమకాలికులుగ ఉండి యుండవలయును, ఉభయులును పరా[కమవంతులును, ఉదారులు నై యుండిరి. మవోకవి కపిలారు తన పోషకుడయిన "పారి" అను నతడు మృతు డయిన తరువాత 'వాలిఆడన్‌ " అనునతని పోషకత్వమున చేరెను. ఆడన్‌ పృుతుడయిన "-వెరుముచేరల్‌ ఇరుమ్‌పో నై" (కీ శ 190) అను నాతడు తాగడూరునకు చెందిన "ఆది గైమాన్‌* అను సామంతరాజును ఓడించెను. "వెరుంసీరల్‌ ఇరుంపారయి* యొక్క భాగి నేయుడొకడు పాండ్యచోళ రాజులను జయించి అయిదుళిలా దుర్గములను స్వాధీన పరచుకొ నెనట.

(కీ. శ. మూడవ శతాబ్దము తదుపరి చేర పాండ్య రాజుల యుద్ధ నై పుణ్యమును గురిం చియు, ఉ త్తరదేశము నుండి వచ్చిన ళకూరులతో వారు కావించిన పోఠరాటమును గురించియు, అచ్చటచ్చట ఉళ్లేఖంపబడియున్నది. వాస్తవ ముగా చెప్పవలయుననిన కేరళ దేశపు చరిత్రను [కమ ముగా. తెలిసికొనుటకు 5 ఇతాబ్ద్బములవరకు తగినట్టి ఆధారనులు లేవు, క్రీ శ. ఎనిమిదవ శళళాబ్దమందు మరల కేరళ చర్మితయందు ఇరువురు గొప్ప రాజులుద్భృవించిరి. అందు ైపమతమునకు చెందిన “చేరమన్‌ వెరుమాళ్ళు” అను నతడు, వైస్ట్వవ మతమునకు చెందిన "కుల శేఖ రాళ్వార్కు. అను నీ ఇరువురు రాజులును మహోదయ పురము (ప్రస్తుతపు (కాంగనూరు)నే రాజధానిగా పర్ప రచుకొనిరి. దీనిని విదేశీయులు ముజిరిస్‌ (429119) అని వ్యవహరించుచుండిరి. ఈ చేరఠాజులకు "పెరుమాళ్‌" అనునది గొరవనామము,

ఈ వంశమునకు చెందిన కులశేఖరుడు 'కవీశ్వరుడును, మహాభక్తుడు నై యుం డెను. రామానుజీయ వైష్టవులచే ఇతడు కుల శేఖరాళ్వారు అని పిలువబడి, పన్నిద్దరాళ్వారు లలో చేర్చబడెను. ఈ కులశేఖరుడే 'తపతీ సంవరణమ్' సుభద్రా ధనంజయము అను సంస్కృత నాటకములను. 'ముకుందమాల' అను సుప్రసిద్ధ స్తోత్రమును వ్రాసెను. కుల శేఖర పెరుమాళ్ రచించిన తమిళ స్తోత్రములు నాలాయిర ప్రబంధములో గలవు. దీనినిబట్టి చేర రాజుల కాలములో తమిళ భాషయే కేరళ భాషగా వెలసినదని తెల్ల మగును. ఈ చేర పెరుమాళులలో నొక రాజు అపు డపుడు కేరళ తీరమునకు వ్యాపారముకొరకు వచ్చిన అరబ్బులతో ఏగు దెంచిన ఒక ముస్లిము గురువు ప్రభా వమున ఇస్లాంమతము నవలంబించెను. “నేను కాబాకు వెళ్ళివచ్చెదను. అంతవరకును కత్తిని ధరించి నా ప్రతి నిధివై పరిపాలింపుము" అని తవ అన్న కుమారునకు రాజ్యము నప్పగించి వెళ్ళి అతడు అక్కడనే పరమ పదించెననియు, అప్పటినుండియు రాజ్యమును పాలించిన వారందరును, కత్తిని సింహాసనము నధిష్ఠింపజేసి తత్ప్రతి నిధులుగా పాలించుచు వచ్చిరనియు కొన్ని చారిత్రి కాధారములను బట్టి నిర్ణయింపబడినది. రాజుల చేరరాజుల పరిపాలనమునందు కేరళతోపాటు నేటి కోయంబత్తూరు జిల్లాలోని కొన్ని భాగములు కలిసి యుండెనని తెలియుచున్నది. చేరరాజుల యొక్క పరి పాలన రెండవసారిగా పై నుదాహరింపబడిన కాలముననే ప్రారంభింపబడినట్లు తెలియుచున్నది. ఈ ఇరువురి తరువాత రాజ శేఖర, స్థానురవి, భాస్కరరవి వీర కేరళ ప్రభృతులు కొందరు రాజులు ఏలినట్లు తెలియు చున్నది. కాని క్రీ. శ. 10వ, 11వ శతాబ్దములందు చోళ రాజులయిన రాజరాజు, రాజేంద్రరాజు, చేర రాజుల నోడించిరి. అందువలన చేరరాజుల బలము చాలవరకు సన్నగిలినది. శాసనముల వలనను, మరికొన్ని ఆధార ముల వలనను, ఆ కాలపు చేరరాజులను గురించి కొద్ది కొద్దిగా తెలియుచున్నది. ఐదునాల్గవ శతాబ్దముయొక్క ఆరంభమున మరియొక గొప్ప రాజు ఉదయించెను. రవివర్మ కులశేఖర (సంగ్రా మధీర) అనురాజు మరల దక్షిణదేశ చరిత్రలో తన యొక్కయు, తన రాజ్యము యొక్కయు ప్రఖ్యాతిని నిల బెట్టెను. కంచీపుర శాసనములవలన రవివర్మ జీవిత

చరిత్రమునందలి కొన్ని కొన్ని ముఖ్యాంశములును, కాల ములును, మనకు తెలియుచున్నవి. ఇతడు క్రీ. శ. 1266 వ సంవత్సరమున జన్మించెను. 33 సంవత్సరములు వయస్సు వచ్చుసరికి ఇతడు కేరళ దేశమంతటికిని అధికారి అయ్యెను. నలుబదిఏడు సంవత్సరములు వచ్చుసరికి (క్రీ. శ. 1818) ఇతడు దక్షిణాపథమునకు 'మహారాజు' అను బిరుదమును కాంచీపురములో స్వీకరించెను. పాండ్య రాజులను, చోళ రాజులను జయించెను. పాండ్య రాజయిన విక్రమ పాండ్యుని కూతును వివాహమాడెను. ఈ పట్టాభిషేక మహోత్సవము శ్రీరంగమునందును, తిరువాడియందును, జరుపబడెను. కాని దక్షిణభారతమునకు గొప్ప రాజకీయ సంక్షోభము కలుగనున్నదని, మహమ్మదీయ రాజయిన మల్లిక్ కాఫరు హొయసాలుల నోడించి పాండ్యరాజుల పై దాడి వెడలిన సందర్భమున రవివర్మ గట్టిగా గ్రహించెను. ఇతని ప్రథమవిజయ ప్రయత్నములు ప్రాతిపదిక ములుగా దక్షిణదేశమందు విజయనగర సామ్రాజ్యము స్థాపింప ౨ బడెననుట అతిశయోక్తి కాదు. ఇతడు మహాకవియు, కవి పోషకుడును విద్వాంసుడునై యున్నాడు. 'ప్రద్యుమ్నా భ్యుదయము' అను నాటకమును సంస్కృతమున రచిం చిన దిట్ట ఇతడు. పట్టాభిషిక్తుడయిన కొలది కాలమున కే దివంగతుడయ్యెను. రవివర్మ విదప నవీనయుగము వరకు కేరళ దేశము అనేక రాజులచే పరిపాలింపబడెను. చేర రాజులకును పాండ్యరాజులకును మధ్య, అపుడపుడు కొద్దిపాటి యుద్ధ ములు జరుగుచుండెను. తిరువాన్కూరు రాజకీయవేత్తలయిన మహారాజులచే పరిపాలింపబడెను. భారత దేశమునందు ఎచ్చటను అమ లులో లేనప్పుడు మొట్టమొదట తిరువాన్కూరు సంస్థా నములో, బాధ్యతాయుత ప్రభుత్వమును, వయోజనుల ఓటింగు పద్ధతియు ప్రవేశ పెట్టబడినవి. సాంఘిక సంస్కార పరము లై న శాసనములు కావించుటయందుగూడ భారత సంస్థానములన్నిటికం టెను కేరళము మిన్నయైనది. విద్యా వ్యాప్తి (ముఖ్యముగా స్త్రీ విద్యావ్యాప్తి) గావించుట యందును కేరళమే అగ్రతాంబూలమునకు అర్హమైనది. కేరళ రాజకీయ చరిత్రము నేటి కేరళ రాష్ట్రము

దాదాపు పదునొకండు వందల సంవత్సరములనుండి మూడు ప్రత్యేక విభాగములు కలిగి, తిరిగి క్రీ. శ. 825 వ సం॥ రమునకు పూర్వపు రూపమును పొందినది. కావున ఈ రాష్ట్ర చరిత్రమును మూడు భాగములుగా విభజించి సంగ్రహముగా పొందుపరచుట యుక్తము. తిరువాన్కూరు రాజ్యము: తిరువాన్కూరు రాజులు ఇతిహాస పురాణాదులందును తమిళసంఘ వాఙ్మయము నందును పేర్కొనబడిన చేరవంశమునకు తాము చెందిన యట్లు భావింతురు. క్రీ. శ. కంటె పూర్వమునుండి యే ఈ వంశపు చరిత్ర ప్రాచీన తమిళ గ్రంథములందు కాన బడుచున్నది, వీర కేరళ వర్మ రాజ్యాభిషిక్తుడై 'వేనాటి' కధిపతియైనపుడు తులాభార పద్మగర్భ సంస్కారముల నాచరించె ననియు, వీరమార్తాండవర్మ కలియుగాది 3831 వ సంవత్సరమున 'కులశేఖర పెరుమాళ్' అను బిరుదమును గ్రహించె ననియు గాథ కలదు. కుల శేఖ రాళ్వార్ అని వైష్ణవులచే పూజింపబడు చేర రాజు ఈ వంశమునకు చెందిన ప్రాచీన పురుషుడు తన తపతీ సంవరణము అను సంస్కృత నాటకమందు 'కేరళ చూడామణి' అను తన బిరుదమును తెలుపుకొన్నాడు. కొన్ని శాసనములవలనను ఈ విషయము రుజువగుచున్నది. శ. 7 వ శతాబ్దములో పాండ్యరాజగు అరి కేసరి మారవర్మ ‘కొట్టార' అను పురముపై దండెత్తెననియు ఆపురము చేరరాజులకు చెందినదనియు 'నక్కి రార్ ' రచనల వలన తెలియుచున్నది. క్రీ.శ. 12 వ శతాబ్ది యందు వెలసిన పరాంతక పాండ్యరాజుయొక్క కన్యా కుమారి శాసనము తిరువాన్కూరు చేరరాజును స్పష్ట ముగా పేర్కొనుచున్నది. శ్రీరంగము, విరుద్ధనీశ్వ రము, తిరువనంతపురము. పొన్నామలే మున్నగు శాసన ములు ఈ రాజులను చేరరాజులనియే వ్యవహరించు చున్నవి. కురు క్షేత్రయుద్ధమున చేరరాజులు పాల్గొనినట్లు మహా భారతము చెప్పుచున్నది. ఈ చేర రాజులు ఉత్తరభారత ముపై దండెత్తినట్లును, తరువాతి కాలమున చేర రాజులు చోళ పాండ్యుల సంయుక్త సేనలను తరిమి వేసినట్లును తమిళ సంఘ సాహిత్యమున చెప్పబడియున్నది. చేరమాన్ పెరుమాళ్ అను బిరుద నామముతో ఈ చేర రాజులు పరిపాలించి కాంగనూరు, తిరువంచికులమ్ మున్నగు


ప్రదేశములందు రాజధానులను కలిగియున్నట్లు తెలియు చున్నది. క్రీ.శ. 825 ప్రాంతములో, వారి రాజ్య వైశా ల్యము తగ్గి, చక్రవర్తిత్వము పోయి, విభజింపబడిన పిదప 'వేనాడు' అను భాగమును పాలించినవారే తిరువానూరు రాజులు. అప్పుడు కొల్లమ్ (Quilon) అను పట్టణము వారికి రాజధానిగా నుండెను. ఈ రాజులలో శ్రీవల్లభ కొత్తా గోవర్ధన మార్తాండ, వీర కేరళ వర్మ, కొత్త కేరళ వర్మ, శ్రీవీర రవివర్మ, రెండవ శ్రీవీర కేరళ వర్మ, అరయమార్తాండ వర్మ, శ్రీదేవాథరన్ కేరళ వర్మ మున్నగు పేరులు వినబడుచున్నవి. శ్రీవీర రామ కేరళ వర్మకును (క్రీ.శ. 1209-1214) శ్రీవీరరవి కేరళ వర్మ కును తరువాత, సుప్రసిద్ధుడగు మార్తాండ వర్మ మిగుల బలవంతుడై అనేక సామంత నాయకులకు ప్రభువై రాజ రాజ స్థాయి నందుకొ నెను. ఇతని తరువాత రవివర్మ కులశేఖరుడు క్రీ. శ. 1299 నుండి 1313 వరకు పరిపాలించెను. విక్రమపాండ్యుని జయించి పాండ్య రాజు కూతురును రాణిగా గై కొనెను. పశ్చిమ సముద్రతీరము నాక్రమించుకొని, సహ్యాద్రిని దాటి నెల్లూరువరకు గల ప్రదేశమును వశపరచుకొని, వేగవతీ నదీతీరమునగల సుప్రసిద్ధ కాంచీపురమున ‘రాజాధి రాజ పర మేశ్వర' బిరుదముతో తన 46 వ యేట దక్షిణా పథ చక్రవ ర్తిగా అభిషిక్తుడయ్యెను. శ్రీరంగమునందును, తిరుపతియందును అభిషేకోత్సవములను జరుపుకొనెను. పరమధార్మికుడై అనేక దేవాలయాది హిందూ సంస్థల నుద్ధరించి, స్వయముగా పండితకవియై అట్టి వారిని పోషించెను, స్వయముగా 'ప్రద్యుమ్నాభ్యుదయ' మను రసవత్తర సంస్కృత నాటకమును రచించెను. కాని ఈ విజయములన్నియు ఆతని ఆకస్మిక మరణమువలన అంత -మొందుటచే కాకతీయ సామంతులును, పాండ్యరాజులును తమ ప్రాంతములను మరల కైవస మొనర్చుకొనిరి. వీర రవివర్మ తరువాత పాలించిన రాజులలో ఆదిత్యవర్మ రామమార్తాండవర్మ, ఆదిత్యవర్మ, సర్వాంగనాథ వీర రవివర్మ, చేర ఉదయమార్తాండ వర్మ, ముఖ్యులు. 6- క్రీ. శ. 6-7 శతాబ్దములలో ఈ రాజ వంశమువారు రాష్ట్రములో వివిధ భాగములందు వసించుట కారంభించిరి. నిడుమంగాడు, కొట్టారకరా, కల్కులమ్, మున్న గున వి ఇట్టి పురములే. తిరునల్వేలి ప్రాంతమునుండి పలుమారు లాక్రమణ జరుగుచుండుటచేత కల్కులమ్ అనుచోట సేనలను స్థాపించి రక్షణమున కేర్పాట్లు చేయవలసి వచ్చినది. అందుచేత అదే రాజధానిగా మారిపోయినది. ప్రాచీన రాజధాని కొల్లమ్ (Quilon) యొక్క ప్రాముఖ్యము తగ్గిపోయినది. ఈ కాలపు విదేశీయులగు యాత్రికుల వ్రాతలవలన, సంఘటితమైన వ్యవస్థ కలిగి అభ్యుదయ పథములో నడచుచున్నట్లు తెలియుచున్నది. క్రీ. శ. 15-16 శతాబ్దముల కాలము విజయనగర సామ్రాజ్య విస్తరణమునకు చెందినది. విజృంభమాణమగు మహమ్మదీయుల శక్తి నెదుర్కొని వారి నరికట్టు బాధ్య తను వహించి విజయనగర రాజులు ఇతర హిందూ రాజు లకు సాహాయ్యమొసగి వారిని సామంతులనుగా నొనర్చు కొనిరి. తిరువాన్కూరునకు అట్టి సాహాయ్య మనవసరమై నందున విజయనగరమునకు అది తలయొగ్గలేదు. తత్కా రణముగా స్పర్ధ ఏర్పడి క్రీ. శ. 1509 ప్రాంతములో యుద్ధముజరిగి, తిరువాన్కూరు గెలిచినదని బుడతకీచు వైస్రాయి వ్రాసియున్నాడు. ఒక శతాబ్దము వరకు అనేక సారులు విజయనగర తిరువాన్కూర్ల మధ్య యుద్ధ ములు జరిగినవి. అట్లే మధురనాయకులతోను పోరాట ములు జరిగినవి. ఈ కాలములోనే బుడతకీచులు ఉత్తర మలబారుతీరమున వ్యాపారమునకై వచ్చి స్థానముల నాక్రమించుకొనిరి. కొల్లం (Quilon) మున్నగు ప్రదేశ ములందు ఫ్యాక్టరీలను పెట్టిరి. సెంటుఫ్రాన్సిన్స్ ఝెవి యర్ (St. Francis Xavier) దక్షిణ తిరువాన్కూరులో నివసించి క్రైస్తవమత ప్రచారము సాగించెను. ఈ కాలపు రాజులలో ఉదయమార్తాండవర్మ కీర్తిమంతుడయ్యెను. క్రీ. శ. 17వ శతాబ్ది అత్యంతమగు అశాంతికాల మని చారిత్రకు లొప్పుకొ నెదరు. ఈ కాలముననే రవివర్మ యను మైనరు రాజునకు రీజెంటుగా రాణి ఉమాయమ్మ పరిపాలించినది. ఆమె, క్రీ.శ.1684వ సంవత్సరములో బ్రిటిషువారికి ఒక ఫ్యాక్టరీని నిర్మించుటకు అనుజ్ఞ నొసగి, బ్రిటిషువారి స్నేహాదరములకు పాత్రురాలైనది. అంతకు

  • మున్నే ఉన్ని కేరళవర్మ క్రీ. శ. 1644 లో ఒక ఫాక్టరీని

నిర్మించుటకు అనుజ్ఞ నొసగియుండెను. ఈ సంబంధ మే బలవడి తిరువాన్కూరు కూడ, ఈస్టు ఇండియా కంపెనీ

యొక్క అధికార ప్రాబల్యమునకు ఇతర దేశీయరాజ్య ములవలె లొంగిపోయినది. క్రీ. శ. 18వ శతాబ్దమున సుప్రసిద్ధు డగు మార్తాండ వర్మ పరిపాలనలో తిరువాన్కూరు రాజ్యమునకు గొప్ప స్థాయి లభించినది. ఈ మహారాజు చిన్ని చిన్ని సంస్థాన ముల నేలుచు, పరస్పర కలహము లొనర్చుచు, ప్రజల పై దౌర్జన్యములను గావించుచు రాష్ట్రమునందు అశాంతికి సామంతుల నందరిని జయించి, వశులను గావించుకొని, దాడి చేయుచుండు వివిధ సాయుధ నాయర్ ముఠాల మద మడచి, కొచ్చి వరకుగల తిరు వాన్కూరు భూ భాగము నెల్ల సంఘటితపరచి, ఆభ్యు దయపథమున నడచు పరిపాలన మొనర్చెను. చట్టము లనుచేసి, జలాశయములను కట్టించి ప్రఖ్యాతిని గాంచెను. ఈ మహారాజు కావించిన అపూర్వమై, చరిత్రాత్మక మైన ఒక మహాకార్యము తిరువాన్కూరు రాజ్యమును శ్రీ అనంతపద్మనాభస్వామికి సమర్పించి, తాను శ్రీ పద్మనాభ దాస యను పేరుతో పరిపాలించుటయై యున్నది. ఈ పదమే ఇప్పటికిని వాడబడుచు నేటి బాల రామవర్మ చిత్రా తిరునాళ్ మహారాజావారి యొక్క క్క బిరుద మై విరాజిల్లుచున్నది. మార్తాండపర్మచే సంఘటితమైన విస్తృత తిరువా నూరు రాజ్యమును అతని మేనల్లుడగు రామవర్మ కార్తిక తిరునాళ్ మరింతదృఢపరచి కర్ణాటక నవాబులతోను, కాలి కట్టు సాముద్రీ రాజులతోను తిరునల్వేలి పాళెగార్లతోను యుద్ధమొనర్చి, వారి ఆక్రమణము నుండి రాజ్యమును కాపాడుచు పరిపాలనను సంస్కరించి, ఆధునిక పద్ధతులను ప్రవేశ పెట్టి, శాంతిభద్రతల నెలకొల్పి, అభ్యుదయ పథాను వర్తియై పద్యశమును కాంచెను. 'ధర్మరాజు' అను విఖ్యాత నామముతో ప్రజ లతనిని గౌరవించిరి. ఇతని పిదప బాలరామవర్మ పరిపాలనా దక్షత లేనివాడై కుట్రలు పన్ను నీచులగు సలహాదారుల చేతులలో కీలు బొమ్మయై, అవయశస్సును గాంచుటచే, ప్రజలలో సంక్షోభము కలిగినది. వేలుతంపి దళవాయి అని ప్రసిద్ధి గాంచిన ఒక వీరుడు తిరుగుడు పాటు చేసి ప్రధానిగా నేర్పడి, అక్రమపరిపాలనము నంతమొందించెను. ఈస్టు ఇండియా కంపెనీవారికి చెల్లింపబడుచున్న పైకము

అాకీపడిపోయినందున, అది చెల్లించుటకై దళచాయి 'వేలుతంపి సేనను తీసివే సెను. నిరుద్యోగులై. న నైనికులు తిరుగుబాటు చేయగా బైిటీషు "రెని జెంటు స యమతో, నణచవలసివచ్చిను. తత్కారణముగా వారికి మరికొన్ని హక్కులను, ఎక్కువ కప్పమును కయ్యవలసి వచ్చినది. తిరిగి కప్పము బాకీపడుటతో దళవాయికిని "సి జంటుకును గల స్నేహమంతమొంది, కర్నల్‌ మెకాలే యొక్క పొగరుబోతుతనమునకు నహించని దళవాయి (బిటీషువారికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసెను. కొచ్చిన్‌ సంస్థాన మంతియగు పఠియన్‌ అచ్చన్‌ కూడ పకీభప్‌ం చెను. కాని బ్రిటీషు సైన్యము. తిరుగుబాటును నంపూర్షముగా అణచివేసెను. వేలుతంపి దళవాయి మాతము (బిటీషు నై నికులకుచి క్ర క, ఆత్మవాత్యగావించు కొ నెను. ఇతడు (బిటీషువారికి విరుద్దముగా మొట్టమొదట కత్తినెత్తిన వీరుడు. (బిటీషువారితో తిరిగి మై తికలిగినది. అసమర్థుడగు బాలరామవర్శ్మ మరణానంతరము రాణి 'గారీలక్షీబాయి, ఠాణి. గారీపార్వతీబాయి, మవో రాణితై, కర్నల్‌ మనోయను 'ెని డెంటు సలవోల (పకా రము బిటీషువారి [పభుత్వ విధానము ననుసరించి అనేక మైన మార్చులను గావించి చక్కగా పరిపొలించిరి.

వీరి పిదప రాజ్యూభిషిక్తుడయిన స్వాతితిరునాళ్‌ మవోశరాజు సుపసిద్దుడగు వాగ్లేయ కారకుడు. గొప్ప పండితుడు. కవి. భక్తా గేసరుడు. సమయజ్ఞు డగు ఈ మహరాజు మున్‌సిపు కోర్జులను, జిల్లాకోర్జులను ఏర్ప రచి, ఇంజనీయరింగు శాఖను స్థాపించి, చట్టములను శాసించి, వైద్యశాలలను జ్యోతిపాలయ ములను నెల కొల్చి [పగతి మార్గమున పరిపాలించెను. లి* సంవత్స రములు మాతమే జీవించిన మహామహుడు తుదకు సి 'జంటుతో అభ్మిపాయ భేదము కలిగి ద్రైవభ క్ష్యతి శయముచే పూజా ధ్యాన పఠరాయణు డై వై రాగ్యముతో జీవిశము ఏకాంతముగా గడుపుచు వచ్చెను. పరిపాలన యందు (శద్ధ కలిగి యుండ లేదు. బహు భాషాభిజ్ఞుడయిన ఈ పండిత మవారాజకవి సంగీతసాహిత్యములం "దెనలేని (వతిభాళాలియెై "పెక్కు కావ్యములను, స్తో తములను పడుభాషలందు అఖిల భారతమున గాయకులకు ఉపా "ఛేయములగు కీర్తనలను రచించెను.

వారి


ఇతని తమ్ముడగు ఉత్తరం తిరునాళ్‌ కాలములో (1855) బానినలకు విముక్తి లభించినది. "రెసి జెంటుతో అతనికి మతి గలిగియున్నను, ఐరోపీయ కైఏన్తవ మిషనరీలు అతని పరిపాలనా పద్ధతులను విమర్శించుచు పలువిధములయిన _ ఆరోపణలను గావించి, మ్మదాసు గవర్నరువద్ద చాడీలు చెప్పిరి. కాని సర్దుబాటు జరిగి అలజడి శొంతించినది. ఆతని తరువాత రాజగు అల్యం - తిరునాళ్‌ రామవర్మ్శ కాలములో తిరువాన్కూరు సంస్థా నము ఉన్నతదళ నొందెను. ఈ స్టేటుకు 'ఆదర్శరాష్ట్రి” (240661 51266) మను గెరవముకూడ కలిగినది. అనేకములయిన అకమములై న రద్దుచేయ బటెను. సంస్థానము (బ్రిటిషు జిల్లా లమధ్య వ్యాపారము నకు సంబంధించిన ఆటంకములు తొలగి వాణిజ్య మఖి వృద్ధి నొందినది- “అంచల్‌ " అను పోస్టు వ్యవస్థయొక్క సౌకర్యము [పభుత్వమునకే కాక _పజలకుకూడ కలిగించ బడీనది, సత్కారు భూముల పట్టావాక్కులు భూస్వాముల కీయబడినవి. పాఠశాలలు, కళాశాలలు, పబ్లికువర్కు వై ద్యశాఖలు మిగుల అభివృద్దిగాం చినపి. 'మవోరాజూాి అను బిరుదము అతనికి బిటిషు చక్రవర్తి చే (వసాదింప బడెను.

అతని తరువాత శ్రీ విశాఖ తిరునాళ్‌ పదవీధరు డయ్యును. గొప్ప పథకములు వేసెను. ఆ మవోరాజు లంచగొండితనమును, పకిపొాలన యందలి అవినీతిని రూపు మాపుటకు (వయత్నించెను. అయిదు సంవత్పరములు మాతము పరిపాలించి గతించెను- ఆ మవోరాజు పిదప, (శ్రీ మూలం తిరునాళ్‌ 89 సంవత్పరములు చక్కగా పరిపాలించి తిరువాన్కూరు. నంస్థానమును సర్వతో ముఖాభివృద్ధికి తీసికొనివచ్చి ఆధునిక రాజ్యాంగ సంస్కరణ నొనరించి

రణల నొనరించి శీ మూలంసభ యను శాసనసభను నెల కొల్చి, "దేశీయ సంస్థాన పరిపాలకులలో అగగణ్యుడని ఖ్యాతి వహించెను.


(శీ మూలం తిరునాళ్‌ వ ఆగస్టు 19824 సంవత్సరమున దివంగతు డయినం దున (శ్రీ బాలరామవర్శ చితా తిరు నాళ్‌ మవోరాజు సింవోసనానీను డయ్యెను. 1949 వరకు" తిరువాన్కూరు మవోశాజుగ ఇతడు ఏలుబడి సాగించెను. పీదప తిరువాన్కూరు-కొచ్చిన్‌ సంయుక్త రాష్ట్రమునకు రాజప్రముఖుడుగా 1-11-1956 వరకు పాలించెను, కేరళ రాష్ట్ర సంస్థాపనతో గవర్నరు ఏర్పడిన తరువాత వీరికి రాజకీయములతో సంబంధములేదు. తమ వంశ మర్యాద లను కాపాడుకొనుచు ఇప్పటికిని వీరు తిరువనంతపుర ములో శ్రీ పద్మనాభస్వామి కైంకర్య మొనర్చుచుందురు. కొచ్చిన్: తిరువాన్కూరు చరిత్రవలెనే కొచ్చిన్ సంస్థా నపు చరిత్రకూడ మరుగువడియుండెను. కొచ్చిన్ సంస్థాన ప్రభువులు 'చేరమాన్ పెరుమాళ్' అను రాజు కాలము నుండి వంశపారంపర్యముగ తమ రాజ్యాధికారమును అనుభవించుచు వచ్చిరి. చేరమాన్ పెరుమాళ్ అను నాతడు తన రాజ్యమును తన బందుగులకును ముఖ్యు లయిన రాజవంశీయులకును పంచియిచ్చెను. 1502 వ సంవత్సరములో, పోర్చుగీసువారికి, కొచ్చిన్ సంస్థానముచే, కొచ్చిన్ రేవునకు సమీపమందు గల భూమి దానముచేయబడెను. ఆ ప్రదేశములో మరుసటి సంవత్సర మొక కోటను నిర్మించుకొనుటకును, కొచ్చిన్ సంస్థాన ముతో వాణిజ్య సంబంధములు నెలకొల్పుకొనుటకును, పోర్చుగీసువారు ప్రభుత్వానుమతిని పొందిరి. 'జా మోరిన్’ అను నాతనితో తల పెట్టిన యుద్ధములలో కొచ్చిన్ ప్రభువు, పోర్చుగీస్ వారినుండి అధికమయిన సాయమును సంపా దించుకొనెను. 17 వ శతాబ్ది ఉత్తర భాగములో పోర్చు గీసువారి ప్రతిభ పశ్చిమ తీరమున తగ్గ నారంభించెను. 1663 వ సంవత్సరములో పోర్చుగీసువారు, డచ్చి వారిచే నోడింపబడి కొచ్చిన్ నగరమునుండి వెడలగోట్టబడిరి. పిదప కొచ్చిన్ ప్రభువు డచ్చివారితో సంధి నొనర్చు కొనెను. పూర్వము పోర్చుగీసువారి కొసగిన హక్కులనే డచ్చివారికి గూడ నొసగెను. దాదాపు ఒక శతాబ్ది పిమ్మట (1759) డచ్చివారి అధికారము సన్నగిల్లెను. అపుడు కాలికట్నం దున్న 'జామోరిన్' అను నాతడు కొచ్చిన్ రాజుపై దండెత్తెను. తిరువాన్కూరు రాజు చేసిన గొప్పసహాయముచే జామోరిన్ తరిమి వేయబడెను. కీ.శ. 1776 లో కొచ్చిన్ప హైదరాలీ దండె త్తెను. ఆతనికి ఆతని అనంతరము అతని కుమారుడైన టిప్పు సుల్తానునకును కొచ్చిన్ సంస్థానము అనేక దశాబ్దముల వరకును లోబడి యుండెను. క్రీ.శ. 1791 లో కొచ్చిన్ లో ఈస్ట్ ఇండియా కం పెనీ వారితో మిత్రత్వ సంధి

యొనర్చుకొనెను. ఆ సంధి ననుసరించి కొచ్చిన్ మహా రాజు కంపెనీ వారికి తన సంస్థానము లోబడియుండు నట్లును, కం పెనీవారు తన కొసగు రక్షణమునకు ప్రతిఫల ముగ ప్రతి సంవత్సరమును వారికి తాను కొంత ధన మర్పించునట్లును, అంగీకరించెను. తదాదిగా కొచ్చిన్ సంస్థానపు మహారాజులందరును తమ సంస్థానమును శాంతి భద్రతాయుతముగ ఏలుకొనగలుగుచుండిరి. న్కూరు, కొచ్చిన్ సంస్థానములు రెండును కేరళ రాష్ట్ర ములో అంతర్భాగము లయ్యెను. అందుచే కొచ్చిన్ మహా రాజు తన రాజ్యాధికారమును కోల్పోయెను. (1956) మలబారుప్రాంతము : కేరళ రాజ్యములో ఉత్తరభాగ మందు కాలికట్ నివాసియగు “జామోరిన్" అను నాతనియొక్క పూర్వునకు "పెరుమాళ్" ప్రభువంశ ములో తుది వానినుండి కొంత భూమియు, ఆ భూమితో పాటు బహుమానముగా వానికొక ఖడ్గమును లభించెను. ఆ ఖడ్గ సహాయమున 'జామోరిన్' పరిసర ప్రాంతము లందలి రాజులందరిని లోబరచుకొనగలిగెను.

జా మోరిన్ సాగించిన దండయాత్రలలో ఒకొ కప్పుడు అతనికి అరబ్బులు సాయపడుచుండిరి. అంతకుపూర్వమే అరబ్బులు కేరళమునకు వచ్చి 'కాలికట్' నగరమును తమ వ్యాపార కేంద్రముగ నేర్పరచుకొనిరి. నావికా ఆ రోజులలో అరబ్బులు దిట్టలై యుండిరని ప్రతీతి కలదు. వారి సహకారముతో జామోరిన్ సిసలయిన ఒక నావికాదళమును నిర్మించెను. నిర్వహణమునందు కేరళ చరిత్రలో ఆ యుగమొక సువర్ణయుగముగా అభి వర్ణింపబడినది. ఆ నావికాదళ సహాయముచే పోర్చుగీసు దండయాత్రికులను, సముద్రపు టోడదొంగలను, కేరళ

తీరమునకు కొంతకాలమువరకు చేరకుండా తరిమివేయ గలిగిరి. 14వ శతాబ్దిలో విజయనగరపు ప్రభువులు తాత్కాలికముగ జామోరిన్ను తమ ఆధీనములోనికి తెచ్చుకొనిరి. కాని 15వ శతాబ్దాంతమున పోర్చుగీసు నావికుడగు వాస్కోడిగామా అనునాతడు కాలికట్టులో దిగినంతనే, జామోరిన్ మరల మలబారు ప్రభువులందరిలో ప్రబలుడయ్యెను. అనంతరము మలబారునందు చిన్న చిన్న రాజులనడుమ అంతఃకలహములు చెలరేగెను. పోర్చుగీసువారు ఏదో యొక పక్షము వహించుటయు, ఇంతలో ఇతర పాశ్చా త్యులు మలబార్ రంగములో ప్రవేశించుటయు, మైసూరు సుల్తానులు కొన్ని మలబారు రాజ్యములను గెల్చుటయు వెను వెంట నే ర క్తపాతముతో యుద్ధములు చెలరేగుటయు వాటి ఫలితముగ చిన్నచిన్న రాజ్యములలో ఒకటి వెంట నొకటి అంతరించుటయు, సంభవించెను. 1792 వ సంవత్స రములో బ్రిటిషువారి సాయమును పొందిన తిరువానూరు సంస్థాన సైన్యములను టిప్పుసుల్తాను ఎదుర్కొనవలసిన వాడయ్యెను. అనంతరము జరిగిన ఒడంబడిక ప్రకారము టిప్పుసుల్తాను మలబారు ప్రాంతమును బ్రిటిషు వారి కప్ప గించెను. జామోరిన్ కుటుంబమువారు కౌలువత్రముల క్రింద భూములపై తమ పెత్తనమును, అనుభవించుచు వచ్చిరి. అనంతరము ఇతర రాజులతోపాటు జామోరిన్ అను నాతనికిగూడ శాశ్వతమయిన పెన్షను మంజూరు. చేయబడినది. క్రీ. 1792వ సంవత్సరము నుండి కేరళములో బ్రిటిషు అధికారము ప్రారంభమయ్యెను. కేరళ చరిత్రము విదే శీయ పాలకులను ప్రతిఘటించిన వీరోచితమయిన గాథగా ప్రస్తుతి గడించినది. ఈ విధముగా కేరళ దేశము చేరరాజుల ఆధిపత్యమున ఏక పరిపాలనాబద్ధమై పెక్కు శతాబ్దముల కాలము విల సిల్లెను. తరువాత కాలప్రభావమున చారిత్రకముగ పెక్కు మార్పులకు అది గురి యయ్యెను. కేరళరాజ్య విస్తీ ర్ణము హెచ్చుచు, తగ్గుచు వచ్చెను. ప్రతిభాశాలియైన చేర మాన్ పెరుమాళ్ అను కడపటి రాజు తరువాత అది మరి కొంత విభజనకు పాలయ్యెను. ఇటీవలి చరిత్రకాలములో పైన నుడివిన ప్రకారము కేరళము మూడు ప్రత్యేక రాష్ట్రములుగు రూపొందెను. భారతీయ రాష్ట్రముల పునర్నిర్మాణ సందర్భమున 1956 సంవత్సరము 1 వ తేదీ నవంబరునాడు భాషా మూలక ముగను, సాంస్కృతిక ము గను ఏకసూత్ర బద్ధముగా వెలయుటకు కేరళ రాష్ట్రము నిర్మాణమాయెను. ఇట్లు చిరకాలాగతముగా నుండిన మలయాళీల వాంఛ ఫలించినది.

ఆచార వ్యవహారములు : కేరళీయులు తమిళులకంటే తెలు పైన చామనచాయ గలిగి అవయవ సౌష్ఠవముతో నొప్పారుచు శుభ్రమైన దుస్తులను ధరించి నిరాడంబరము

పరిశుభ్రము అగుజీవనమునకు అలవడినవారు. స్త్రీపురుషు లందరు ప్రాయశః తెల్లని వస్త్రములను ధరింతురు. ప్రతి దినము కాకపోయినను వారములో తరచుగా శిర స్స్నానము చేయనివారుండరు, తైలాభ్యంగనము స్త్రీ పురుషులకుకూడా నిత్యమగు దేశాచారము. కేరళీయ స్త్రీల వ్రేలాడు శిరోజములు సుప్రసిద్ధములని రఘువంశ శ్లోక మొకటి చాటుచున్నది. మళయాళ స్త్రీలు బట్టకట్టు విధము ఆయా జాతులనుబట్టి మారుచుండును. నాయరు స్త్రీలు తెల్లని 'పుడువ' నౌక (రవిక), ఉత్తరీయము ధరించువారు. క్రైస్తవ స్త్రీలు 'వుడువ' ను నడుము పై చిన్న కుచ్చులు వ్రేలాడునట్లు ధరించెదరు. తిలకము లేక ' పోవుటయు, ఈ కుచ్చులను ధరించుటయు, వారు హిందు వులు కారనుటకు చిహ్నములు. ముస్లిం స్త్రీలు (మల బారు మోప్లాలు) రంగుల దుస్తులు ధరింతురు. కాని తలపై ముసుగు గుడ్డలను వేసికొనెదరు. పురుషులు ముండు అను పంచెను ధరింతురు. షర్టును వేసికొందురు. తలగుడ్డ ప్రసక్తిలేదు. ఈ పద్ధతులు గత నాలుగైదు దశాబ్దములనుండి మారిపోయినవి. నేడు ఇతర భారత స్త్రీలవలె రంగుల చీరలు, రవికలు సాధారణముగా నాగరికులలో దినదిన ప్రచార మొందుచున్నవి. పురుషు లలో ఆంగ్లేయ పద్దతి కోటు పంట్లాము ధరించుట కాళీయులందరును, వ్యాప్తి నొందుచున్నది. కనీసము పురుషులందరు ఒకేమాదిరి దుస్తులు ధరించుట ఒకే భాషను మాట్లాడుచుండుట వలనను, కొన్ని ఇతర ప్రాంతములందువలె వారి జాతిమత భేదము అంతగా బాహ్యదృష్టికి గోచరముకాదు. తిలక ముధరించుట హైందవులగు పురుషులలో అరుదైపోయినందున ఈ భేదము మరింత కానరాని దని చెప్పవచ్చును. స్త్రీలు పూర్వకాలమందు చెవులు, ముక్కులు, కంఠము, తల, కాళ్లు, చేతులు, నడుము మున్నగు సర్వావయవములకు బరువగు రకరకాల ఆభరణములను ధరించువారే కాని ఇపుడా యభ్యాసము సన్నగిల్లి ఇతరప్రాంతములందు వలెనే వారును ఆధునిక నాగరిక స్త్రీలవలెనే మెలగు వలనను, చుందురు.

కేరళముయొక్క ప్రత్యేక దేశాచారములలో "మరు మక్క తాయమ్" మరియు సంయుక్త కుటుంబపద్ధతులు పేర్కొనదగినవి. 'మరుమక్క తాయమ్' పద్ధతి ప్రకా రము వారసత్వపుహక్కులు ఆడపిల్లల సంతతికి చెందును. క్షత్రియులు, అంబలవాసులు (దేవాలయ సేవకులు) సామంతులు, నాయర్లు, కొందరు ఇఝవాలు లేక తియ్యాలు, కొందరు ముస్లిములుకూడ ఈ యాచార మునే పాలించుచుండిరి. పాతిక సంవత్సరముల క్రింద శాసనముల ద్వారా కొన్ని మార్పులు జరిగినవి. పార్ల మెంటుచే నంగీకృత మైన హిందూ వారసత్వపు శాసనముల వలన ఈ కేరళీయాచారము దాదాపు సమసిపోవుచున్నది. కేరళ దేశ మునందలి సంయు క్తకుటుంబ (Joint-Family) పద్ధతి ఇతరప్రాంతములందలి పద్ధతికంటే భిన్నమయినది. ఈ పద్ధతి ప్రకారము కుటుంబములోని వారందరు అవి భక్తులుగా కుటుంబము యొక్క అగ్రజుడగు పురుషుని (కార్నవన్ = ధర్మకర్త) అధీనములో నుండవలయును. గత నాలుగు శతాబ్దములనుండి కుటుంబములోని వ్యక్తు లకు ఆ స్తివి భాగమునుగోరి పంచుకొనుటకు అధికారము శాసనముల వలన లభించినది. పై నుదహరించిన ఆచారముల కనుబంధమగు మరి యొక వివాహ పద్ధతియు కేరళలో ప్రచలితమైయుండెను. దానినే “సంబంధమ్" అని వ్యవహరించు చుండిరి. ఈ వివాహ సంబంధము రెండు విధములుగా నుండెను. కేరళీయ నంబూద్రి (నంబూరి బ్రాహ్మణ కుటుంబము లలో బుట్టిన అగ్రజునికి మాత్రము సవర్ణయగు బ్రాహ్మ ణితో వివాహము జరుగుటయు, అతనికే ఆస్తి యంతయు తక్కుటయు, కుటుంబములోని ఇతర పురుషులందరు వర్ణేతరులైన “నాయర్" స్త్రీలతో పై “సంబధ” వివాహములు చేసికొనుటయు ఆచారముగా నుండెడిది. ఆ విధముగా నంబూద్రి కుటుంబములు ప్రాయశః 'జన్మీ' (iesmi) అను భూస్వాముల తెగగా మారినవి. అట్లే వంబూద్రీలకు “వాయర్" స్త్రీలయందు కలిగిన సంతా నము బ్రాహ్మణ సంస్కృతి నలవరచుకొని క్షత్రియుల స్థాయిని బొంది సాంస్కృతికముగా బ్రాహ్మణుల కంటె పమాత్రము తీసిపోని పాండిత్యమును సంపాదించెను. ఇతర ప్రాంతము లందలి శూద్రులవలె గాక కేరళీయ వాయరులలో వేదశాస్త్రాది ప్రాచీన విద్యా వై దుష్య మును, వంస్కారమును ఇప్పటికిని గొప్ప స్థాయిలో

గలదు. దీని ముఖ్యకారణము పై వివాహ సంబంధమే యనుట నిర్వివాదము. ఈ పద్ధతి ప్రకారము భార్య తన పుట్టింటి యా న్తి ననుభవించుచు, అక్కడనే కాపుర ముండుటయు, భర్త తన యింటిలో నుండి యే భార్య యింటికి రాకపోకలు మాత్రముచే దాంపత్యజీవన మనుభ వించుటయు ఆచార మైనది. నంబూద్రీ-నాయర్ సంబంధ ములో ఏకగృహవాసము వర్ణభేదము వలన పొసగ నందున ఈ పద్ధతి ఆరంభమైనది. కాని అదియే సత్సం ప్రదాయముగా, సదాచారముగా నాయర్ లో స్వవర్ణ వివాహము లందును స్వీకరింపబడినది. ఇప్పటికిని భార్యా భర్తలు వేర్వేరు గృహములందు నివసించుట గలదు. ఈ యాచారము యొక్క వ్యాప్తికి స్త్రీలు పూర్వము నుండియే వారసత్వపు హక్కులు గలిగియుండుట వలన దోహదము కలిగినది. నంబూద్రీలతో పై విధముగ వివా హము చేసికొను పద్దతి మూడు దశాబ్దముల క్రింద నిషే ధింప బడినందున 'సంబంధ' వివాహ పద్ధతి నశించినది. ఇప్పుడు భార్యలు తమ భర్తలతో ఏకగృహవాసము చేయుటయే తరచుగ కనిపించును. ఈ కేరళీయ ప్రత్యే కాచారములు అఖిల భారతీయ వ్యాప్తిగల హిందూ లా సంస్కరణ శాసనమువలన దాదాపు నిరవశిష్టముగా అంతరించినవని చెప్పుట అతిశయోక్తి కాదు. 'నాయర్'ల వివాహ సంస్కార పద్ధతిమాత్ర మింకను ప్రత్యేకమును, విశిష్టమునై యున్నది. ఈ వివాహపద్ధతికి ఇతర ప్రాంతములలో ప్రచలితమైన యాచారములతో నెట్టి సంబంధమును లేదు. వేదశా స్త్రాదులలో విధింపబడిన ఏ మంత్రతంత్ర విధాన మవసరము లేదు. కన్యాదానము మంగళసూత్ర ధారణము, హోమాదులు, సప్తపది మున్నగునవి ఏవియు వీరి ఆచారమున లేవు. బంధు మిత్రాదులు సమా వేశమైన సభయందు వేదికపై ఆసీను డయిన వరుని సముఖమునకు వధువు సానుచరయై హారతి తీసికొనివచ్చి నిలుచుండును. వరుడు సిద్దముగా నుంచ బడిన పళ్ళెమునందలి తెల్లని వస్త్రమును (చీరను లేక పట్టుపుట్టమును వధువున కందిచ్చును. వధువు దానిని స్వీకరించును. పిదప వధూవరులు పెద్దలకు నమస్కరించి, దేవతాదర్శన మొనర్తురు. ఐదు నిమిషములలో ఈ వివాహ మహోత్సవము ఇట్లు సంపూర్ణ మగును. భార్య భర్తను విడనాడవలసినపు డా వస్త్రమును తిరిగి యందించి విడిపోవుట ఆచారముగా నుండినదట! ఇపుడది యరుదు. కాని వివాహమున జరుగు తంతుమాత్ర మంతియే. ఈ మధ్యకాలమున పూలహారములు వేయుట, మాంగల్య ధారణము చేయుట నూతనముగా కలవారి కలవాటయి నది. దీనివలన వివాహపద్ధతి వైదిక సంస్కారము కాద నియు, కేవల గాంధర్వ వివాహపద్దతి యనియు, రిజిష్టర్డు వివాహముకంటే సులభమైన దనియు స్పష్ట మగు చున్నది. వర్ణాశ్రమధర్మముల కనుబంధముగా నేర్పడిన కులవి భే దముల కరకుదనము కేరళ కొక ప్రత్యేకత నా పాదించు చున్నది. భారతదేశమం దంతటను కులతత్త్వ పద్ధతులు వ్యాప్తమై యుండినను, అవర్లు అంటరానివా రగుటయే గాక, వారికి సవర్ణు లుపయోగించు రహదారులపై నిరా టంకముగా నడచుట కవకాశము లేదు. అట్లు నడచుట అవసరమైనచో వారు సవర్ణులకు దూరముగా నడచు చుండి “ మే మవర్ణులము సమీపించుచున్నాము. తొలగి పొండు" అని సూచించు నినాదములనో, లేక సైగలనో చేయవలసి వచ్చుచుండెనట! అస్పృశ్యత (untouchbi- lity) యేగాక అసామీప్యత (un-approachability) యును అమలులో నుండెడిదట ! ఆ కారణము చేతనే కేరళము భారతదేశము నందలి ఒక "ఉన్మత్తాలయము" (mad-house) అని స్వామి వివేకానందునిచే విమర్శింప బడినది. తిరువాన్కూరు రాష్ట్రములో ఈ కట్టుదిట్టము లన్నియు శాసనము ద్వారమున 25 సంవత్సరముల క్రింద రద్దుచేయబడినవి. దేవాలయ ప్రవేశాధికారముతో పాటు అన్ని మానవహక్కులు పిదప విప్లవాత్మక మైన సామాజిక, రాజకీయ, ఆర్థిక సంస్కరణలు జరిగినవి. సమానముగా నొసగబడినవి. మహారాజావారి అనుశాసనమున రణమును తిరువాన్కూరు కనువగు వాతావరణము కలిగించి అస్పృశ్యతా నివా ఆచరణలోనికి తెచ్చినది శ్రీ నారాయణ గురువుగారి సంఘ సంస్కారపరమైన ఆందోళన. గురువుగారు అస్పృశ్యజాతి యనబడు “ఇఝవా” కులము నకు చెందినవారు: ఒకే దైవము, ఒకే జాతి, ఒకే మతము అను నొక ముద్రావాక్యముతో గొప్ప మతసంచలనము

గావించి ఈ అవర్ణులగు వెనుకబడిన జాతుల వారియందే గాక, సవర్ణులందును మహత్తరమైన సంచలనమును గలి గించిరి. తత్పరిణామముగా ఈ కుల, మత వివక్షత లన్నియు రానురాను అంతరించినవి. క్రైస్తవులు : కేరళ రాష్ట్రములో క్రీ.శ. ఒకటవ శతాబ్దియందు సెయింట్ థామస్ అను మతగురువుచే క్రైస్తవమతము ప్రవేశ పెట్టబడినది. ఇతడు క్రీ.శ. 52 వ సంవత్సరమున కేరళమునకు వచ్చి పెక్కు నంబూద్రి కుటుంబములను, ఇతర హైందవ కులములను క్రైస్తవ మతములో కలిపివేసెను. కేరళ క్రైస్తవులు ఇప్పటికిని సెయింట్ థామసును అత్యంత గౌరవమర్యాదలతో చూచెదరు. ఇతడు కేరళములో ఏడు క్రైస్తవ దేవా లయములను స్థాపించెను. అనంతరం మితడు కోరమాం డల్ రేవు ప్రాంతమునకు పయనమయి అచ్చటగూడ తన మతవ్యాప్తి కార్యక్రమమును కొనసాగించెను. ఈ ఉదంత మిట్లుండ కేరళమునందు 4వ, 5వ శతాబ్దములలో మాత్రమే క్రైస్తవ మతము ప్రవేశ పెట్టబడెనను జన శ్రుతి గూడ గలదు. ఈనాటికిని సిరియన్ క్రైస్తవ వర్గములో పెక్కు బ్రాహ్మణ సంప్రదాయములు, ఆచార వ్యవహారములు ఆచరణ మందున్నవి. పాలమూరు అను గ్రామములో అనేక సిరియన్ క్రైస్తవ కుటుంబముల ఆవరణముల లోను, బావులయందును, పూర్వము బ్రాహ్మణులచే ఉప యోగింపబడిన కంచుభూషణములును, ఇత్తడి పాత్ర లును ఈనాటికిని లభింపగలవు. సెయింట్ థామస్ చే కేరళములో క్రైస్తవులుగా థామస్ క్రైస్తవులమని మార్చబడిన వారందరును చెప్పుకొనుచుందురు. వీరందరును కోడుంగల్లూరు, పాల యూరు, పారూరు, కోకమంగలమ్, క్విలన్, నిరానమ్, చాయల్, (నిలక్కల్) అను కేంద్రములకు చెందిన వా రే. కొడంగల్లూరునందు సెయింట్ థామస్ ప్రప్రథమముగా, 'చేరమన్ పెరుమాల్'ను, అతని కుటుంబమును, నలుబది యూదుకుటుంబములను, నాలుగు వందల హైందవకుటుం బములను, క్రైస్తవ మతమున ప్రవేశ పెట్టినట్లు తెలియు చున్నది. కేరళమున క్రైస్తవ మతమును వ్యాప్తిగావిం చిన పిదప సెయింట్ థామస్, తూర్పు సముద్ర ప్రాంత

మందును అదే కార్యక్రమముపై పర్యటన మొనర్చుచు. క్రీ.శ. 72వ సం॥లో నిహతుడయ్యెను. పిమ్మట దక్షిణ భారతము నందలి స్తవులు పెచ్చు కష్టములకు లోనై రి, తూర్పుతీర ప్రాంతమందలి E పులలోను పెక్కురు పెక్కు బాధలకు గురియై తిరిగి హిందూమత ప్రవిష్టు అయిరి. ఇతరులు కేరళమునకు ప్రయాణించిరి. క్రీ.శ. 8వ శతాబ్దిలో క్రైస్తవ వ్యాపారస్థుడగు 'కార్ యే' అను నాశని నాయకత్వమున ఒక క్రైస్తవ బృందము పర్షియానుండి బయలుదేరి క్విలన్ నగరము : చేరెను. 60 సంవత్సరముల అనంతరము 'మార్ నాబార్ "మార్ ప్రాత్ ' అను సిరియన్ బిషప్పులు గూడ క్విలన్ కు వచ్చిరి, నాబార్' అనునతడు కొడుంగల్లూరునందు కేంద్ర మును స్థాపించుకొని, ఉదయం పెరూర్ అను రాజును, అతని ప్రజలను, క్రైస్తవులనుగా మార్చెను. అట్లెందరో హైందవ ప్రభువులు క్రైస్తవ మతావలంబకులుగా చేయబడిది. మధ్యయుగములవాటి కేరళ క్రైస్తవుల చరిత్రను గూర్చిన సత్యవిషయములు విశేషముగా తెలియుట లేదు. కేశములో అనంతర కాలమున కె క్రైస్తవప్రచార మొన ర్చిన వివిధ విజాతీయ క్రైస్తవ మిషనరీల నడుమ వృద్ధులు చెలరేగినట్లు చరిత్ర వలన విదితమగుచున్నది. వాస్కోడిగామా క్రీ.శ. 1488 సం.లో కోయికోడ్ నకు వచ్చి 1500 లో కేరళ క్రైస్తవులతో సంబంధమేర్పరచు కొనెను. పిమ్మట 1504 లో బాబిలోన్ మర గురువుచే " ఆదేశించబడిన నలుగురు విషప్పులు కూడ క్రైస్తవమత ప్రకారమునకై కేరళమున కేగిరి. ఇళ్లెందరో విదేశీయ క్రైస్తవ మత ప్రచారకులు పోర్చుగీసు, పర్షియన్, కాబిలోన్, సిరియన్) కేరళమునందు స్థావరము ర ఈచుకొని విభిన్నములైన స్వీయ మతప్రచార విధానము అను చురుకుగా కొనసాగించుకొనుచు వచ్చిరి. పరస్పర విభుద్ధములైన ఈ క్రైస్తవమత ప్రచారవిధానముల మూల ముద కేరళ క్రైస్తవుల యొక్క సాంసృతిక, సామాజిక జీవితములందు తీవ్రమయిన మార్పులు ఘటిల్లెను. కారత దేశములో బ్రిటిషు వారి రాజకీయ * ప్రాధనము ఆరంభమగుటతో జాకోలైట్ క్రైస్తవ వర్గము ప్రొట స్టెంటు శాఖగను, మార్ థామస్ సిరియన్ శాఖగను విభ క్తమయ్యెను. ఇటలీనుండి వచ్చిన క్రైస్తవ మతాధి కారి జాకోబైట్ వర్గములో ఉత్పన్నమయిన చీలికలను గూర్చి విచారణ జరిపెను. కాని తన్మూలమున ఐక్యము చేకూరుటకు మారుగా పృథక్త్వమే పూర్వముకంటె అధికతరమయ్యెను. 1668 లో కొచ్చిన్ రేపు డచ్చి వారి స్వాధీనమయ్యెను. అపుడు డచ్చివారు మినహా తక్కిన విజాతీయు లందరును కేరళమును విడిచి వెళ్ళవలయునని డచ్చి గవర్నరు శాసించెను. పోర్చుగీసువారు విరోధ భావ మును ప్రకటించియుండనిచో జాకోబైట్ చర్చి కాథొలిక్ వర్గములో లీనమైయుండెడిదని పెక్కురి అభిప్రాయము. పూర్వము విజాతీయ క్రైస్తవమత గురువులచే అధిష్ఠింప బడిన వేర్వేరు శాఖల విదేశీయ క్రైస్తవ సంస్థలయందు కొంత కాలమునుండి కేరళ జాతీయ క్రైస్తవ ప్రముఖులే నాయకత్వము వహించుచున్నారు. కేరళ ముస్లిములు : ఇస్లాంమత స్థాపనకంటే పూర్వమే అరబ్బులు కేరళతో వ్యాపార సంబంధములు కలిగి యున్నట్లు చారిత్ర కాధారములు కలవు. కేరళయందలి మిరియాలు, ఏలకులు మున్నగు సరకులను అరబ్బులు వివిధ దేశములకు ఎగుమతి చేయుచుం డెడి వారు. మతము మధ్యయుగములనాటి కేరళ క్రైస్తవుల చరిత్రను గూర్చిన సత్యవిషయములు విశేషముగా దెలియుటలేదు. కేరళములో అనంతర కాలమున క్రైస్తవ ప్రచార మొన ర్చెన వివిధ విజాతీయ క్రైస్తవ మిషనరీల నడుమ 'అల్ ఫిల్ ఫిల్' (మిరియాల దేశము) అను పేరు కేర వృద్దలు చెలరేగినట్లు చరిత్ర వలన విదితమగుచున్నది. ళకు అరబ్బుదేశములో ప్రసిద్ధమై యుండినదట. సాధా వాస్కోడిగామా క్రీ.శ. 1498 సం.లో కోరికోడ్ నకు రణముగా క్రీ. శ. తొమ్మిదవ శతాబ్దములో ఇస్లాం వచ్చి 1502 లో కేరళ క్రైస్తవులతో సంబంధమేర్పరచు కేరళలో ప్రసారితమైనదని చారిత్రకులు కౌనెను. పిమ్మట 1504 లో బాబిలోన్ మత గురువుచే ' వ్రాయుదురు. కాని, అరబ్బుల చారిత్ర కాధారముల ఆదేశించబడిన నలుగురు బిషప్పులుగూడ క్రైస్తవమత ప్రచారమునకై కేరళ మున కేగిరి. ఇట్లెందరో విదేశీయ క్రైస్తవ మత ప్రచారకులు (పోర్చుగీసు, పర్షియన్, కాలిలోన్, సిరియన్) కేరళమునందు స్థావరము లేర్ప రచుకొని విభిన్నములైన స్వీయ మతప్రచార విధానము అను చురుకుగా కొనసాగించుకొనుచు వచ్చిరి. పరస్పర వలన ఇస్లాం మతప్రవక్త తన జీవితకాలములోనే మత ప్రసారమునకై పరిసర దేశములకు కొందరు ముఖ్యాను యాయులను పంపించె నని తెలియుచున్నది. ప్రాచీన మయిన ఒక ఐతిహ్యము ప్రకారము లంకలో నొక గుట్టపై ప్రథమ మానవుని (ఆదం) యొక్క పాద ముద్ర కలదనియు, కొందరు యాత్రికులు అరబ్బు దేశము నుండి బయలుదేరి మార్గమున ‘కొడుంగల్లూర'ను కేరళ తీరమున నిలిచిరనియు, అక్కడ వారిని కేరళ చక్రవర్తి పెరుమాళ్ సగౌరముగా బహూకరించెననియు, వారి విశుద్ధము లైన ఈ క్రైస్తవమత ప్రచారవిధానముల మూల మున కేరళ క్రైస్తవుల యొక్క సాంసృతిక, సామాజిక జీవితములందు తీవ్రమయిన మార్పులు ఘటిల్లెను. కారత దేశములో బ్రిటిషువారి రాజకీయ ప్రాభవము ఆరంథమగుటతో జాకోబైట్ క్రైస్తవ వర్గము ప్రొటె విజ్ఞానకోశము – 3 మందును అదే కార్యక్రమముపై పర్యటన మొనర్చుచు క్రీ శ. 72వ సం॥లో నిహతుడయ్యెను. పిమ్మట దక్షిణ భారతము నందలి క్రైస్తవులు పెచ్చు కష్టములకు లో నై రి. తూర్పుతీర ప్రాంతమందలి క్రైస్త లో వులలోను పెక్కురు పెక్కు బాధలకు గురియై తిరిగి హిందూమత ప్రవిష్టు లయిరి. ఇతరులు కేరళ మునకు ప్రయాణించిరి. క్రీ. శ. 9వ శతాబ్దిలో క్రైస్తవ వ్యాపారస్థుడగు `కార్ యే' అను నాతని నాయకత్వమున ఒక క్రైస్తవ బృందము పర్షియానుండి బయలు దేరి క్విలన్ నగరము చేరెను. 50 సంవత్సరముల అనంతరము 'మార్సాబార్', `మార్ ప్రాత్ ' అను సిరియన్ బిషప్పులు గూడ క్విలను వచ్చిరి. సాబార్ అనునతడు కొడుంగల్లూరునందు కేంద్ర మును స్థాపించుకొని, ఉదయం పెరూర్ అను రాజును, అతని ప్రజలను, క్రైస్తవులనుగా మార్చెను. ఇట్లెందరో హైందవ ప్రభువులు క్రైస్తవ మతావలంబకులు గా జేయబడిరి.

క్రొ త్తమతముచే ప్రభావితుడై తిరుగు ప్రయాణమునందు వారితోపాటు మక్కాకు వెళ్ళి అక్కడనే జబ్బుచేసి దివం గతు డయ్యెననియు తెలియుచున్నది. అతడు కేరళ చక్ర వర్తులలో తుదివాడు. మలబారులో నున్న 'ధర్మతం' అను నగరము అరక్కళ్ సంస్థానాధిపతుల రాజధాని. క్రీ.శ. ఏడవ శతాబ్దములో నే పైన పేర్కొనబడిన తుదిచక్రవర్తి సోదరి శ్రీ దేవియు, నా మెపుత్రుడు మహాబలియు ఇస్లాం మతమును స్వీకరించిరనియు, ఈ అరక్కళ్ వంశమువారి రికార్డులవలన తెలియుచున్నది. ఈ రికార్డులు అరబ్బు చారిత్రకుల వ్రాతలను బలపరచుచున్నందున క్రీ. శతాబ్దముననే ఇస్లాం మతముయొక్క ప్రసార మారంభ మైనదని నిర్ణయించుటకు అవకాశము కలదు. కలదు. షేఖు జయినొద్దీ (అరబ్బు చారిత్రకుడు) వ్రాసిన కేరళ చరిత్ర ప్రకారము 'మలిక్ ఇబ్నె దీనార్' మున్నగు 25 మంది మతగురువులు ‘కొడుంగల్లూరు' రేవునకు క్రీ.శ. 642-43 మధ్యకాలమున వచ్చి చేరిరనియు, అక్కడనే మొట్ట మొదట మసీదును కట్టిరనియు స్థానిక పాలకుల మత సహిష్ణుత వలనను, ఔదార్యమువలనను ఉత్తరమునందును దక్షిణమునందును 11 కేంద్రములను స్థాపించి రనియు తెలియుచున్నది. ముస్లిం అరబ్బుల రాకకు పూర్వమే కొచ్చి, మలబారు ప్రాంతములలో యూదులు తమ కేంద్రముల నేర్చరచికొని వ్యాపారము సాగించుచుండిరి. వారికిని ముస్లిములకును సంఘర్షణ జరిగెను. అందులో స్థానికుల సహాయమువలన ముస్లిములు విజయమును గాంచిరి. కొడుంగల్లూరు రేవు యొక్క ప్రాముఖ్యము 13. * శ. 10వ శతాబ్దమువరకు పూర్తిగా తగ్గినది. క్యాలి కటు రేవునకు ప్రాధాన్యము లభించినది. ముస్లిములు అటువైపునకు వెళ్ళి క్యాలికటు రాజులగు 'సాముద్రుల' (Zamorins) సహాయమును సంపాదించి, వ్యాపార కేంద్రములను స్థాపించి, అందుతోపాటు మత ప్రచార మును విరివిగా చేయగలిగిరి. ముస్లిముల సహాయము వలన క్యాలికటు రాజులు తమ సమానులగు కొచ్చిన్ వల్లువనాడు రాజులపై తమ ఔన్నత్యమును స్థాపించు కొనిరి. వీరి సహాయమువలన చేర చక్రవర్తి పెరుమాళ్ళ గౌరవమును సంపాదించుట కాశించినను యూరపి యనుల రాకవలన ఆ సంకల్పము నెరవేర లేదు.

క్రీ. శ. 1498 తో వాస్కో డిగామా (Vasco de- Gama) అను నతడు బుడతకీచు దేశము(Portugal) నుండి క్యాలికట్ రేవున ప్రవేశించెను. సాముద్రి (Zamorin) రాజు మొదట బుడతకీచులు ముస్లిములపై ఆధిపత్యము సంపాదించుట కంగీకరింపలేదు. బుడతకీచులు సాముద్రికి ప్రతిస్పర్థులైన ఇతర రాజులను ప్రోత్సహించి వారి అంగీ కారముతో 33 పడవలు గల నౌకాబలమును క్యాలికట్ రేవునకు చేర్చి అక్కడ సరకులతో నిండియున్న అరబ్బుల నావలను ముంచి వేసిరి. దాదాపు వంద సంవత్సరములు బుడతకీచులకును, మారుచుండు స్థానిక బలములకును, పోరాటము జరుగుచుండెను. కొచ్చిన్ రాజులు కొచ్చిన్ రేవు యొక్క అభివృద్ధిని కోరి బుడతకీచులకు సహాయ మొసగిరి. వారికి వీప్ (Weyp) అను ప్రదేశమున రేవును కట్టుటకై తా వొసంగిరి. మోప్లా (ముస్లిముల) దళ నాయకులగు 'కుట్టి అలీ, కుంజ అలీ, మరక్కారు' లు ఈ వంద సంవత్సరముల పోరాటములో బుడతకీచుల నెదిర్చిరి. కాని తుదకు వారి నావిక వ్యాపారము దెబ్బ తిన్నందున పలువురు, లంకకును, తమిళ నాడునకును కేరళము యొక్క అభ్యంతరపు ప్రదేశములకును చేరు కొనిరి. వ్యాపారవృత్తులు దిగిపోవుటచే ముస్లిములు స్థానిక భూస్వాములక్రింద వ్యవసాయవృత్తి నవలంబించిరి. అనేకులు భూస్వాములుగా కూడా మారి పూర్తిగా స్థాని కులై పోయిరి. క్రీ. శ. 18వ శతాబ్దమున మైసూరులో హైదరలీ తన రాజ్యమును స్థాపించెను. అతడు మలబారు సముద్రతీరము విదేశీయుల ఆక్రమణములో నుండుట తనకు ముప్పని 'మయ్యాజీ' అను రేవును సంపాదింప దలచెను. మలబారు ముస్లిములు ఈ అవకాశమును గ్రహించి, ఆరక్కళ్ (ముస్లిం సంస్థానాధీశుని నాయ కత్వమున ఒక ప్రతినిధివర్గమును పంపి హైదరలిని ఆహ్వా నించిరి. సాముద్రి (Zamorin) అపుడే పాలఘాట్ (Palghat) రాజుపై దండెత్తెను. పాలఘాట్ రాజా హైదరలీ సహాయము నర్థింప అతని సేనలు సాముద్రి సేనల నోడించి ఆక్రమించుకొ నేను.