నారాయణీయము : విషయ అనుక్రమణిక

ప్రథమ స్కంధము :

1వ దశకము - భగవన్మహిమాను వర్ణనం
2వ దశకము - భగవద్రూప వర్ణనం
3వ దశకము - భక్తి స్వరూప వర్ణనము - భక్తికై ప్రార్థన


ద్వితీయ స్కంధము :

4వ దశకము - అష్టాంగయోగ, యోగసిద్ధి వర్ణనము
5వ దశకము - విరాట్పురుషోత్పత్తి ప్రకార వర్ణనం
6వ దశకము - విరాట్పురుషుని జగదాత్మ తత్వ వర్ణనం
7వ దశకము - హిరణ్య గర్భోత్పత్తి, వైకుంఠ ఆది వర్ణన


తృతీయ స్కంధము :

8వ దశకము - ప్రళయ, జగత్సృష్టి ప్రకార వర్ణనం
9వ దశకము - జగత్సృష్టి ప్రకార వర్ణనము
10వ దశకము - సృష్టి బేధ వర్ణనము
11వ దశకము - హిరణ్యాక్ష- హిరణ్యకశిపుల ఉత్పత్తి వర్ణనం
12వ దశకము - వరాహావతార వర్ణనం
13వ దశకము - హిరణ్యాక్ష వధ వర్ణనం
14వ దశకము - కపిలోపాఖ్యానము
15వ దశకము - కపిలోపదేశము

చతుర్థ స్కంధము :

16వ దశకము - నరనారాయణుల అవతారము వర్ణనం
17వ దశకము - ధ్రువ చరితము వర్ణనం
18వ దశకము - పృథు చరిత్రము వర్ణనం
19వ దశకము - ప్రాచేతసుల కథ వర్ణనం


పంచమ స్కంధము :

20వ దశకము - ఋషభుని చరితము వర్ణనం
21వ దశకము - జంబూద్వీపాలలో భగవదుపాసనము వర్ణనం


షష్ఠ స్కంధము :

22వ దశకము - అజామిళోపాఖ్యానము వర్ణనం
23వ దశకము - చిత్రకేతూపాఖ్యానము వర్ణనం


సప్తమ స్కంధము :

24వ దశకము - ప్రహ్లాదచరిత్ర వర్ణనం
25వ దశకము - శ్రీనృసింహావిర్భావ వర్ణనం


అష్టమ స్కంధము :

26వ దశకము - గజేంద్రమోక్షము వర్ణనం
27వ దశకము - కూర్మావతారము వర్ణనం
28వ దశకము - లక్ష్మీస్వయంవరము వర్ణనం
29వ దశకము - మోహినీ అవతారము వర్ణనం
30వ దశకము - వామనావతారము వర్ణనం
31వ దశకము - బలిదర్పశమనము వర్ణనం
32వ దశకము - మత్స్యావతారము వర్ణనం


నవమ స్కంధము :

33వ దశకము - అంబరీషోపాఖ్యానము
34వ దశకం - శ్రీరామచరితము-1
35వ దశకము - శ్రీరామచరితము-2
36వ దశకము - పరశురామావతార వర్ణనము


దశమ స్కంధము :

37వ దశకము -శ్రీకృష్ణావతారప్రసంగము
38వ దశకము - శ్రీకృష్ణుని గోకులమునకు చేర్చుట
39వ దశకము - యోగమాయానయనవర్ణనమ్
40వ దశకము - పూతన వధ
41వ దశకము - గోపికల ఆనందహేల
42వ దశకము - శకటాసురవధ
43వ దశకము - తృణావర్తసంహారము
44వ దశకము - శ్రీకృష్ణునకు జాతకర్మాది సంస్కారములు
45వ దశకము - గోపికల ఆనందహేల శ్రీకృష్ణునిబాల్యక్రీడలు
46వ దశకము - గోపికల ఆనందహేల -విశ్వరూపదర్శనము
47వ దశకము - గోపికల ఆనందహేల - ఉలూఖలబంధనము
48వ దశకము - యమళార్జునోద్ధారము
49వ దశకము - బృందావనవిహారము
50వ దశకము - వత్సాసుర బకాసుర సంహారము
51వ దశకము - అఘాసుర వధ
52వ దశకము - బ్రహ్మకృతవత్సాపహరణము
53వ దశకము - ధేనుకాసురవధ
54వ దశకము - కాళియోపాఖ్యానము
55వ దశకము - కాళీయమర్ధనము
56వ దశకము - శ్రీకృష్ణుడు కాళియుని అనుగ్రహించుట
57వ దశకము - ప్రలంబాసురవధ
58వ దశకము - దావానలమునుండి గోవులను గోపాలకులను సంరక్షించుట
59వ దశకము - వేణుగానము
60వ దశకము - గోపికావస్త్రాపహరణము
61వ దశకము - ద్విజపత్నులను అనుగ్రహించుట
62వ దశకము - ఇంద్రయాగనివారణము
63వ దశకము - గోవర్ధనోద్ధరణము
64వ దశకము - గోవిందాభిషేకము- గోపాలకుల పరమ పద దర్సనము
65వ దశకము - రాసక్రీడకై గోపికలు తరలివచ్చుట
66వ దశకము - రాసక్రీడ
67వ దశకము - శ్రీకృష్ణాంతర్ధానము-గోపికాన్వేషణము
68వ దశకము - భగవత్సాత్కారము
69వ దశకము - రాసకేళి
70వ దశకము - సుదర్శన గంధర్వుడికి శాపవిముక్తి – శంఖచూడ వృషభాసురుల సంహారము
71వ దశకము - కేశి, వ్యోమాసురుల వధ
72వ దశకము - అక్రూరునిఆగమనము
73వ దశకము - మధురానగరయాత్ర
74వ దశకము - మధురాపురిలో ష్రీకృష్ణుని లీలావిలాసములు
75వ దశకము - కంసవధ
76వ దశకము - ఉద్ధవునిదౌత్యము
77వ దశకము - జరాసంధాదులతో యుద్ధము-ముచుకుందుని అనుగ్రహించుట
78వ దశకము - శ్రీకృష్ణునకు రుక్మిణీ సందేశము
79వ దశకము - రుక్మిణీస్వయంవరము
80వ దశకము - శ్యమంతకోపాఖ్యానము
81వ దశకము - నరకాసురుని వధ
82వ దశకము - ఉషాపరిణయము- నృగమహారాజునకుశాపవిముక్తి
83వ దశకము - పౌండ్రకవధ-బలరామునిప్రతాపము
84వ దశకము - సమంతపంచకయాత్ర
85వ దశకము - యుధిష్ఠురుని రాజసూయయాగము-శిశుపాలవధ
86వ దశకము - సాల్వాదులవధ-భారతయుద్ధము
87వ దశకము - కుచేలోపాఖ్యానము
88వ దశకము - అర్జునగర్వభంగము
89వ దశకము - వృకాసురవధ-భృగుపరీక్షణము
90వ దశకము - దశకము-విష్ణుమహత్త్వము


ఏకాదశ స్కంధము :

91వ దశకము - భక్తి స్వరూపవర్ణనము
92వ దశకము - కర్మ మిశ్ర భక్తిస్వరూపము
93వ దశకము - ఇరువదినాలుగుమందిగురువులు
94వ దశకము - తత్త్వజ్ఞానోత్పత్తి
95వ దశకము - ధ్యానయోగము
96వ దశకము - భగవద్విభూతి-భక్తియోగము


ద్వాదశ స్కంధము :

97వ దశకము – ఉత్తమ భక్తి ప్రార్థన-మార్కండేయోపాఖ్యానము
98వ దశకము - బ్రహ్మవలన జగదుత్పత్యాదివర్ణనము
99వ దశకము - భగవన్మహిమ
100వ దశకము - కేశాదిపాదాంతరూపవర్ణనము