తెలుగువారి జానపద కళారూపాలు
పూర్తి విషయసూచిక
మార్చు
|
ఎన్నో కళారూపాలు మరెన్నో విషయాలు |
1 |
5 |
సూర్యుడే భగవానుడు, ప్రకృతే దేవత, భజనలూ, భక్తిగీతాలూ, భక్తి కోసం నృత్యగానాలు, జానపద కళలకు పునాది. తొలి మానవ సంఘం భావయుక్తమైన నటన నాగవృత్యం, మయూర నృత్యం, భూత నటన నేర్చుకున్న నటనలు, శ్రీ మంతుల పోషణ.....
12 |
హాలుడు, కళాపోషణా , కళలను చెప్పిన గాథా సప్తశతి.
14 |
హీనయాన, మహాయాన, నాగార్జున కొండ, లలిత కళా నిలయం, అందాల అరామాలు, ఆరు బయలు రంగస్థలం, అమరావతి శిల్పాలు, లలిత విస్తరం చెప్పిన లలిత కళలు, ఇక్ష్వాకులు చెక్కిన చక్కిన చక్కని శిల్పాలు, పల్లవ సంగీతం, విష్ణు కుండినుల సాహిత్య కళా పోషణ........
20 |
కళ్యాణి చాళుక్యుల కళా విన్యాసం, గౌడు గీతాలు, ఊయల పాటలు, వినోదాలను వర్ణించిన నన్నె చోడుడు, సానుల్ని పోషించిన చాళుక్య చోళులు, ఆటకత్తెల కోలాటాలు, ఆదినన్నయ మహాభారతం, నన్నయ చెప్పిన నాటకానుభవాలు, పిచ్చుగుంటలు చెప్పిన శ్రీనాథుని పల్నాటి వీర చరిత్ర, శైవ వైష్ణవ మతాల
చైతన్యం, దేశి కవితను పండించిన శైవ కవులు, అందరూ ఆదరించిన దేశి నాటకాలు, శైవం వైష్ణవం, చేరదీసిన నాట్యం, దేవాలయాల్లో దేవదాసీ నృత్యాలు.......
32 |
కళాకారులకు ఘనసత్కారాలు, మాన్యాలు, సమ్మానాలు, రామప్ప గుడిలో రమణీయ నృత్యాలు, ముద్దుగుమ్మల మద్దెల ధ్వనులు, జాయన సేనాని_నృత్త రత్నావళి, జామపద కళారూపాల వర్ణన.......
37 |
బసవ పురాణం చెప్పిన భక్తి పాటలు, పండితారాధ్య చరిత్రలో ప్రజా కళా రూపాలు, బసవ పురాణంలో జానపద కళలు........
42 |
మాచల్దేవి, ఏకశిలా నగరంలో ఎన్నో దేవాలయాలు, దిసమొల దేవత ఏకవీరాదేవి, పారవశ్యంలో నగ్న నృత్యాలు, గొరగ పడుచుల గొప్ప నాట్యాలు, జాణలు మెచ్చే జాజర పాటలు......
46 |
రెడ్డి ప్రభువుల దొడ్డతనం, ఆనాటి ఆట పాటలు, జక్కుల పురంధ్రీకులు, పెండెల నాగి, కామేశ్వరి కథ, మామవల్లీ కథ, కుండలాకార నృత్యం, కర్పూర వసంతరాయలు, అపరనాట్య సరస్వతి లకుమాదేవి, వేమారెడ్డి రచనలు ఎన్నెన్నో, కొండ వీటిని వర్ణించిన శ్రీనాథ కవి.......
56 |
హరిహరుని హంపి, విదేశీయుల మెచ్చిన విజయనగరం, కోలాహలంగా కోలాటాలు, అబ్దుల్ రజాక్ చెప్పిన అద్భుత విషయాలు, పగటి వేషాలతో పగను సాధించారు, మహార్ణవమి దిబ్బ మీద మహా నాటకాలు, వైభోగం ఒలికే భోగం మేళాలు.......
63 |
కవిరాట్టే కాదు సంగీత సామ్రాట్టు కూడా - కట్టుదిట్టమైన కర్నాటక సంగీతం - రాయల బాటే రామరాజు బాట - సంగీత రత్నా
కర సౌరభం - బయలాటల బంగారు ప్రదర్శనాలు - రంగ రాజూ, రంజకం కుప్పాయి - తిరుపతి వచ్చిన దివ్యతారలు భోగంపడుచుల రంగ రంగ వైభోగాలు. దేవతా సన్నిధిలో దివ్వ ప్రదర్శనం - వినోదాన్ని వెలిగించిన విప్రవినోదులు. ప్రజల పాలిట పండగైన జాతర్లు. నాటి దాసరులు - ఎరుక చెప్పిన ఎరుకలసాని - తెరవెడలిన నాంచారి - యక్షులైన వారే జక్కులవారు - స్థనాలకు పన్ను - సంబెట గురవరాజు - కేశికలతోనే కావరందించిన కూచిపూడి కళాకారులు - నాటి జానపద కళలు.......
76 |
నాయకరాజ్య రంగు హంగులు, యక్షగానానికి అక్షయమైన బిక్ష బహిరంగ ప్రదర్శనశాల, తంజావూరు నాట్యం, సకలకళా సరస్వతి, సరస్వతీ మహల్, మేలటూరు భాగవతులు, అపర శిద్దేంద్ర యోగి, శూలమంగళం, పూత్తుకూడి వీథి నాటకాలు, వివిధ రాజుల ఆదరణలో వీథి నాటకాలు, వరదరాజు పెరుమాళ్ళు వసంతోత్సవాలు, అందమైన యక్షగానాలను అందరూ ఆరాధించారు. ఆంధ్ర తమిళ సమరస లాంప్రదాయం. మధుర నాయకరాజులు.........
89 |
ఇబ్రహీం కుతుబ్ షా......
90 |
వినోద ప్రదర్శనంగా కురవంజి - ద్రావిడ కళారూపం - కురవంజి నేర్చిన విద్యలు, పార్వతీదేవే కొరవంజి - కొరవంజే శివుడు - భవిష్యత్తు చెప్పే ఎరుకలసాని.......
101 |
బహురూపమంటే - సోమనాథుడు. యథావాక్కుల అన్నమయ్య - అన్నమయ్య ఆధారాలు - జోగారావుగారి నిర్వచనం - ఎందరో ఇచ్చిన వివరణలు - బహురూపాలే పగటి వేషాలు.......
107 |
ప్రాచీనంలో ప్రాచీనం యక్షగానం, మన అలంకారికులు, నన్నయభట్టూ నాటకాల ప్రస్తావన, ఇంతకీ యక్షులెవరు? భామవేష కథ యక్షగానం, శిలప్పదికారంలో, పండితారాధ్య చరిత్రలో, చెన్నశౌరి మొదటి యక్షగానం, ఎందరో చెప్పిన యక్షగాన వివరణ, సుగ్రీవ విజయం, జక్కుల పురంద్రి, శ్రీనాథుని వివరణ, యక్షగానంలో విలక్షత, యక్షగాన రచనా పసందు, యక్షగాన సుందర ప్రదర్శనం, పలురూపాలూ, పలు పదాలూ, ఆంధ కవి వ్రాసిన వంద యక్షగానాలు, ఆనాటి మేళాలు, యక్షగానాన్ని వెలుగులోకి తెచ్చిన మహామహులు......
140 |
ఈ నాటికీ, ఈ ఆటలు, సూత్రక్రీడ, సూత్రధారుడు, చారిత్రక నృత్యాలు, బొమ్మల తయారీ, ఆట విధానం, చారిత్రిక సత్యాలు......
145 |
దేశవ్వాప్తంగా బొమ్మలాటలు, శాసనాలు, తోలు బొమ్మలు, ముక్కామల భూదానశాసనం, గూడూరు శాసనం, కొమ్మోజు, బ్రహ్మోజు, అరె కాపులు, గంధోళీలు , బొమ్మలాటల వారి కేంద్రాల బొమ్మలాటపల్లి, పాత్రలకు తగిన ప్రతిమలు, బొమ్మల సౌందర్యం, ఆటగాండ్ల అష్టావధానం, బొమ్మలాటకు బ్రహ్మ, జుట్టు పోలిగాడు, బంగారక్క, అల్లాటప్పాగాడు, కేతిగాడు, దేసదిమ్మర్లు, యం.వి. రమణమూర్తి................
162 |
నిమ్మలగోవిందు, కుమారరాజారావు, అనపర్తి చిన్నకృష్ణ, తోత పవన్ కుమార్, తోట రంగారావు, తోట వెంకట్రావు, తోట బాలకృష్ణ, తోట ధవనేశ్వర రావు, తోట నాగభూషణం, తోట సింహాచలం, తోట మావుళ్ళు, తోలుబొమ్మల తయారీ
కేంద్రం, చాయా నాటికలు, సురభి వారి ఈత మట్టల బొమ్మలాట, ఊచ బొమ్మలాట........
170 |
తంజావూరులో జిక్కిణి వెలుగు, యక్షుల జిక్కిణి, జిక్కిణి దరువు, జిక్కిణి విధానం.....
175 |
అరవెల్లి వెంకటాఖ్యుడు, కరకు గుండెల్ని కదిలించే కథా వస్తువు, హాస్యగాడు, సింగడే, ఇంతలో సింగి, సింగీ, సింగన్నల వాద వివాదాలు, అసలు ఆధారం.......
181 |
పంక్తి బాహ్యులు, వీధి ప్రాముఖ్యం, రంగస్థలం, తంజావూరు రాజులు, రాజులు రచించిన యక్షగానాలు, వీధి నాటకం లాక్షిణికుల నిర్వచనం, ప్రసిద్ధి చెందిన వీథినాటకాలు, నాటి వీధి నాటక రంగస్థలం, సూత్రధారుని విశిష్టత, సూత్రధారుని లక్షణం, విధూషకుడు, కూర్మిని కూర్చే చేటకుడు......
190 |
కుచేలపురం అంటే, సిద్దేంద్రహోగి సుద్దులు, వంశపారంపర్య వారసత్యం, భామాకలాపం, భామ వాచిక విధానం, గొల్ల కలాపం, తెరమీద జడ, కూచిపూడి భరత నాట్యం, మువ్వ గోపాల వదాలు, వీధి నాట రంగస్థలం, ప్రదర్శన ప్రారంభం.., పెక్కు నాటకాలు, ప్రతిభావంతులైన కళాకారులు, దాదినమ్మ భాగవత ప్రర్శన, ఆభరాణాలు, అలంకారాలు, తానీషా భూరివిరాళం, భామవేషపు నగలు, పండితుల సవాళ్ళు, క్షీణ దశ, కొత్త మెరుగులు , ఎందరో నిష్ణాతులు........
227 |
గరుడాచల మహత్యం, జంఖండీ వీధినాటకం, తమ్మారపు వెంకటస్వామి వీధినాటకాలు, మాల నాటకాలు, యానాదుల భాగవతాలు, వెన్నెల నాటకాలు.......
238 |
రమణీయమైన రామప్ప గుడి, జయ సేనాని, మేటి నాట్య గ్రంథం, పేరిణి ప్రశంస, పేరిణి వర్ణన, తాండవనృత్యం, రామ ప్రజ్ఞ, రామకృష్ణ ఉవాచ; వీరశైవం, వీర వైష్ణవం, శివకేశవుల ఎదుట పేరిణి.......
246 |
పురాణకాలం నుంచీ , ప్రాచీన నుంచీ, ప్రచారంలో వున్నవే పల్లవఝుల వారి ప్రతిభ, గడ్డిపాడు పగటి వేషాలు, అర్థనారీశ్వరి, పిట్టల దొర, కారువాసాని సోమయాజులు, మాదిగ వేషం, సాతాని వైష్ణవులు, బాలరండా రుక్మాబాయి, శారద వేషం, చిట్టి పంతులు, పఠాన్ గులాం, జంగందేవర వేషం, మందులవాళ్ళు, సిదీ కంచెనీ వేషాలు, సోమయాజులు, సోమిదేవమ్మ, గంగిరెద్దు, హెచ్చరిక, వైష్ణవ వేషం, గారడి వేషం......
283 |
284 |
మొదటి తరం, రెండవ తరం, మూడవతరం, భాగవత సంబంధమైన పగటి వేషాలు, మరెన్నో పగటివేషాలు,... వివిధ పగటి వేషధారులు, ప్రజా నాట్యమండలి......
288 |
మాణిక్యాలపురం విప్రవినోదులు, రాయలసీమ విప్రవినోదులు, విప్రవినోదుల రోప్ ట్రిక్ ......
291 |
ఇది కథ కాదు - పాల్ డేనియల్ ప్రశంస - ఆరుబయలులో అద్భుత ప్రదర్శన - శిథిలమైపోయిన కళ......
293 |
ఉత్తమ కళారూపం, పూర్వ కథలు, ప్రదర్శనం, పరికరాలు, కథావిధానం, బుర్రకథ అంటే? , ఈనాటివి కావు ఆ నాటివే, మహారాష్ట్ర కళారూపమా? బుర్రకథ , అప్పకవీయం, కొందరు రచయితలు - జంగం కథకులు , బుర్రకథకులు, ఆధునిక బుర్ర కథకులు, కొందరు వంతలు, ప్రత్యేక వంతలు, కొందరు బుర్రకథ రచయితలు, గుమ్మెట్ల వాయిద్యం, బుర్రకథలో వంత పాటలు, బుర్రకథ రగడలు.
321 |
శైవ కథలనే ప్రచారం చేశారు - బేడ (బుడ్గ జంగాలు)బుడిగె జంగాల వేషధారణ - ఇంటింతా కథ , సంసారులు, బుడిగె - బుడిగె స్వరూపం - శరభ శరభ - పగటి వేషాలు - కొమ్ము బాకాలు, నిప్పుల గుండం - దండకం - ఖడ్గం........
327 |
మాయదారి విద్యలు - అంతరిక్షంలో వింత విద్యలు - కొరవి గోప రాజు - ఇంద్రజాల విద్యలు - రత్నావళి నాటకంలో గారడీ వాడు......
332 |
రెండు పోకడలు - పెంచి పోషించిన పెద్దలు, నట్టువ మేళలు - కచ్చేరీ నృత్యకళ - మారంపల్లి గొల్ల కలాపం - చిత్తజల్లు లక్ష్మీ కాంతం - రావూరి కామయ్య - వైదేహి ఇందువదన - గొల్ల కలాప ప్రదర్శన - హాస్య గాడు - గంధర్వ కన్యల వన విహారం - చాటవర్తి సుందరి శకం - కళావర్ రింగ్ - అంబుల బుల్లి వెంకట్ రత్నం - మద్దెలరాముడు, పందిరి వెంకటరత్నం,
దుగ్గిరాల మాణిక్యాంబ - వానపల్లి వీర్రాజు - దూడల శంకరయ్య - బొబ్బిలి జీవరత్నమ్మ - బొంతలకోటి జగన్నాథం ......
351 |
హరికథల ప్రాచీనత - రంగైన ప్రదర్శన - ఆదిభట్ల నారాయణ దాసు - శిష్యులూ ప్రశిష్యులూ - మరపురాని మరికొందరు హరిదాసులు.....
359 |
ఆడవారు - ఆడంబరాలు - ఊరేగింపు ఉత్సాహం - ఆసాది కొరిచె - నిందలూ, నిష్టూరాలు......
364 |
అందాల ఆలంకారం - శిరములపై గరగలు - అంకితమైన ఆసాదులు - కోనసీమ గరగలు - గరిక ముంతలే గరగలు - బోనాలు.....
369 |
చిందు మాదిగలు - జోగితలు - ప్రదర్శించే నాటకాలు - ఆర్మూరు చిందు భాగవాలులు - చిందుల యల్లమ్మ - రామకృష్ణ ఆదరణ ......
374 |
376 |
గాలపు సిడి - గంప సిడి - బర్బోసా వివరణ - శిడిబండి - వంగ రాష్ట్రంలో ఏనుగుల వీరాస్వామి - ఈనాటికీ తమిళనాడులో - సిడిబండి, సుడిబండి.....
381 |
జట్టిజాము అంటే? స్త్రీల కళారూపం - నలుగురూ చేరి నవ్వుకుంటారు - ప్రేమకలాపాలు - మరో పిల్లకథ....
386 |
ఎన్నో భజనలు - ఎందరో భక్తులు - భజన కోలాహలం - సుందరమైన అందాల భజనలు - భజనల్లో భక్తి - అదిగో భద్రాద్రి.....
390 |
392 |
రెండు త్రాచుల విన్యాసం- పోటీల మోడీలు - మంత్ర ప్రయోగాలు - ఉత్తేజాన్ని కలిగించే వాయిద్యాలు - మహమ్మదీయుల మోళీ విద్య - మాయలు, మ్యాజిక్కులు.....
397 |
401 |
403 |
భిన్నాభిప్రాయాలు- గొండ్లి గోండులు -ఖర్మ నృత్యం - బృంద నృత్యం - గోండలీల గొండ్లి నృత్యం - ప్రజారంజకమైన ప్రదర్శనం - గొండ్లి నృత్యం తీరు - నర్తన గీతం - ఈనాటికీ గోడు జాతి నృత్యాలు.........
410 |
జంతు నృత్యాల అనుకరణ - వేషధారణ, డప్పుల హంగు - ఆడవిలో పులి........
414 |
ముద్దుల ఎద్దుల అలంకారం - ప్రభల విన్యాసం - శరభ శరభ........
417 |
భాసుని నాటకంలో డప్పుల నృత్యం - డప్పుల కోలాట నృత్యం - తాలేలిల్లియ్యలో - డప్పు వాయిద్యంలో నిపుణత్యం - నిజామాబాదు జిల్లాలో......
422 |
ఎల్లమ్మ కథ - నగ్ననృత్యాలు - నాడు నేడూ - బుడికి పాట - జముకుల వన్నె చిన్నెలు - రంగస్థల విశేషాలు - బుడికి కథా ప్రదర్శనం - చేతిలో రుమాలు - రుమాలు తమాషా -బుడికి రంగ స్థలం - గిరడ ముందు ప్రార్థన - ఇరవై బాణీలు ఇరవై రగడలూ - అంటరాని వాళ్ళూ - అన్నం
లేనివాళ్ళూ - సంచార జీవితాలు - పేసా లక్ష్మణరావు కన్యక - మిక్కిలినేని దళం - పాణిగ్రాహి జముకుల కథ - జముకుల కథా రచనలు........
432 |
అశ్వనృత్యం - పాడే పాట - ఓ చిన్నదానా గుఱ్ఱాలకదం ......
435 |
జాతర నిర్ణయం- ఆర్థరాత్రి గంగమ్మ, నట్టింటి పోలేరమ్మ - గణాచారులు - ఎరుపెక్కిన ముత్యాలమ్మ......
440 |
442 |
ఖడ్గవిన్యాసం, - తంతు తతంగం - దక్షయజ్ఞదండకం - ఖడ్గదారి - కర్తవ్యాలు - నాలుకపై నారసాలు - రాయలసీమలో చౌడమ్మ ఖడ్గం - ఖడ్గం రగడ......
448 |
గుడ్డలమీద బొమ్మల కథలు - గొల్లకలాపం, యాదవుల కళా రూపాలు - సుద్దుల కథలు.
453 |
ఆసాదులూ అమ్మవారు జాతర్లూ - గ్రామదేవత పెద్ద స్వామి - ఆసాదుల బృంద నృత్యం - వేషధారణ - పెద్దమ్మ తల్లికి.
457 |
గోండుల గుసాడి నృత్యం - దండారి కోలాట నృత్యం - గుసాడీలు - సామంతుల మయూర నృత్యం - జోడియా- పూల పండ్లు - చెంచునృత్యం - లంబాడి - కోయ నృత్యం - కొండరెడ్ల కళాసంస్కృతి - మామిడికోత నృత్యం - సామూహిక నృత్యం - పురుషుల నృత్యం - మూడనమ్మకాలు........
467 |
రమణీయ ప్రకృతి - ఈటెల పండుగ - దింసా నృత్యం - బోడెదింసా - గుండేరి దింసా, జోతార్ తోలా - బాగ్ దింసా - వివిధ రకాలు, మధురాలు - ఇష్టమైన గోకులాష్టమి.
473 |
గుమేళా - డగ్గుడు - కిరిడి - డప్నా - తుడుము - తురుబులి - డోలు - టాబోర్ - రెండవరకం డోలు - గోగోడ్ - రాజన్ - పారా.......
477 |
నాగస్వరం - డగుల బడాయి - వెదురు పిల్లన గ్రోవి - తేతిడి - సనార్ - కిన్నెర - కింగ్రి......
480 |
482 |
ఎరుకల జోశ్యమే పేదలకు - వెంకన్న సోది వేషం - కష్టాలూ సుఖాలు, సోదెమ్మ సోదో - ఎవరో అమ్మ పిలుస్తుంది - పుట్టు పూర్యోత్తరాలు - దేశ దిమ్మరులు.....
487 |
గడసాని గరిడీలు - నేటి దొమ్మరాటలు, వీధిలో ఎదురుగడ - గడ మీద గిరికీలు......
491 |
493 |
ప్రాంతీయ కళారూపం - గంగా వివాహం - ఎందరో హరిహరీ పదాలను రచించారు.....
498 |
కన్నడంలో - రత్కతర్పణం - గట్టు మల్లయ్యకొండ - గొరవయ్య కర్తవ్యం - డమరుక శబ్దాలు - శ్రీశైల మల్లన్న - శివరాత్రినాడు.
503 |
506 |
509 |
తాళం వరుసలు - నమ్మకాల మొక్కుబడులు, పంబలవారి పాటలు - పాట ప్రారంబం.....
513 |
కాటమరాజు కథా ప్రసక్తి - కొమ్ము వారు కొమ్ముల వారి ప్రదర్శన - గుడారు - కొమ్ము - వీరణాలు - బొల్లావు - వీరద్రాడు - బసవ దేవుడు - కథకుల వేష ధారణ - పొడపోతులవారు ......
520 |
522 |
524 |
526 |
గానకళారూపాలు - కథను బట్టి కళారూపం పేరు - ఒగ్గు కథ - తొలి చెమట - మలి చెమట - కురుమల కథ - చుక్క సత్తయ్య - వీరప్ప కథ - ఒగ్గుకథకు ఈ పేరెలా వచ్చింది? తాతలు చెప్పిన కథలు - ఒగ్గుడోలు నృత్యం - డోలు వాయిద్యం - కథా ప్రారంభము - నేటి ఒగ్గు కథకులు ........
533 |
మారిన పరిస్థితులు - టాసా వాయిద్యం - విన్యాసాలు.....
536 |
కోలాట ప్రస్తావన - కోలాట నిర్వచనం. రూపాంతరాలు, పర్యాయ పదాలూ - ఆడటం పాడటం - ఆట మొదలు - జట్టు నాయకుడు - ఉద్ది - కోపులు - ఉసెత్తుకోవడం - ముక్తాయింపు - కోలాట సామగ్రి - రాత్రి ప్రదర్శనం , ఆటగాళ్ళ అలంకరణ - జడకోపు కోలాటం - జడకోపులో బాలికలు.......
546 |
రాయల కాలంలో - వాయిద్యపు తీరు - కుంకాలాట - పతాక సన్నివేశం - కళాకారులు.......
551 |
సంక్రాంతి శోభలు - సంక్రాంతి సంకేతం హరిదాలసులు - తన్మయత్వంతో పాడే పాటలు - ఎందరో హరి దాసులు......
554 |
మానాటి గొల్లల కథ - కథకురాలు అచ్చమ్మ , కోల సంబరం పేరెందుకొచ్చింది - ఏడుగురు అన్నదమ్ములు - తిరుపతి వెంకన్న - బృందాల సంబరాలు......
558 |
వాలకమంటే - వీథి ప్రదర్శనం - రాంబట్లవారి వివరణ - కమ్మ వాలకం - తాటాకులు కట్టటం - నిష్క్రమణ - ప్రవేశం - ప్రవేశం - అల్లెలోకి కోడెగాడి ప్రవేశం - వాలకాల ఇతి వృత్తం - నిజం చెప్పే నిజాయితీ పరులు......
564 |
రౌంజకాసురుడు - రుంజ - పల్లెలో ప్రదర్శన - చెప్పే కథలు....
571 |
ఒకనాటి కళారూపం - ఆటను నేర్పుట - గంగిరెద్దుల అలంకారం - ఆడించేవారి హంగులు - సుందర ప్రదర్శన - రామ లక్ష్మణులు - గజాసురుడు - గంగిరెద్దులవారు.
576 |
ఆనంద గజపతీ, ఆదిభట్ల వారూ - భాగవాతకథే భాగవతం - బలరామభుక్త భాగవతం - ముచ్చటైన కథా వస్తువు - తూర్పు బాణి ప్రత్యేకత - మృదంగ ఘోషల్లో ముత్యాలసరాలు - ముందువెనుకల మృదంగ వాయిద్యం.....
అమ్మవారి జాతర - అయ్యగార్ల ప్రదర్శనం - అందరూ ఆనందించిన కళ - ఎందరో కళాకారులు, ఎన్నో ప్రదర్శనాలు - ఈ నాటికీ అరవై మేళాలు - ఆదరణ లేక అంతరిస్తున్న కళ - ఆసక్తి లేక అంతరిస్తున్న కళ......
585 |
ఊరంతా వసంత వేడుకలు - కోలాటాల కోలాహలం.....
587 |
కుండలాకార నృత్యాలు - గొంధళే వీధిభాగవతాలు - గొంధలే బుర్రకథలు - వీధి భాగోతాలు - బాలవంతి కళా ప్రదర్శన......
593 |
బనవీల ప్రసక్తి - జమిడికయే - జముకు - ప్రారంభం పదమూడవ శతాబ్దంలో, రేణుకా మహాత్యం - ఎల్లమ్మ.....
598 |
ధర్మరాజు గుళ్ళు - ఎన్నో వీథినాటక బృంధాలు - ఇవి యక్షగాన వీథినాటకాలు - తవస్మాన్ - పిల్లలులేని తల్లులు......
601 |
భాగవత కళ, నావాబుల ఆదరణ.... ఆదరించిన కర్నూలు నవాబు - కపట్రాల భాగవతుల - చల్లా వారు.
604 |
బొమ్మల చిత్రపటం - ప్రజల మధ్యలో పగటి వినోదం - కాశీకి పోయామురా హరీ.
607 |
వసంత శోభలు - కప్పాలూ, కానుకలూ, రంగుల వసంతం - కళాకారులకు ఘన సత్కారం.........
609 |
611 |
బొమ్మల శృంగారం - ప్రదర్శనరక్తి......
614 |
616 |
అందరి భజన - జైజై విట్టల్ - గోపికా కృష్ణుల నృత్యం......
618 |
620 |
కంచికి పోయే గాజుల సెట్టి - కామన్న కథ.......
623 |
బిట్రేశ్వరుడు - నిట్టేశ్వరి - ప్రార్థన పదం - సాల్ సాల మనేదాక . కథ ....
627 |
అసలు వీరెవరు? శారదంటే? వారు చెప్పే కథలు - శారద రామాయణం........
630 |
వీరంగం - ఇంటి కొక వీర పుత్రుడు - దక్ష ప్రజాపతి - వీర ముష్టుల వీర నాట్యం - వీర కుమారుల విజృంభణ......
635 |
పామర కళారూపమా? - భక్తీముక్తీ - గురుపూజ - చెక్కభజన స్వరూపం - రంగు రంగుల వేషధారణ - ఓర్పు, నేర్పు - చెక్కభజన ఇలా ప్రారంభిస్తారు - ఎన్నో అడుగులు - ముక్తి కోసంభక్తి పాటలు - నీతి పాటలు - జడ కోపులు - రకారకాల కోపులు - భజనలో దంపుళ్ళ పాట.............
646 |
సంప్రదాయ బుడబుక్కలవారు - బుడబుక్కల కుటుంబాలు - అర్థరాత్రి జ్యోస్యం - బుడబుక్కల పగటి వేషం - మనసులో వున్న మాట చెప్పటం - గడబిడ జరగ బోతది - రామజోగి దేవెనలు - కవులు వర్ణించారు - ప్రజానాట్య మండలి.....
652 |
తప్పెటగుళ్ళు - కళింగ కళారూప మిది., జట్టు నాయకుడే గురువు - యాదవుల కళారూపం - ఏకాగ్రతా నృత్యం - గంగమ్మ కథ - వివిధ విన్యాసాలు - అభినయ విన్యాసం - ఎక్కడ వుందీ కళారూపం?----
658 |
శ్రీనాథుని వీరచరిత్ర - కన్నమదాసు వారసులే కథకులు - వీర పూజతో వీరుల దినోత్సవం - వీర విద్యావంతుల వేషధారణ విలక్షణమైన ఏన్నో హంగులు - ఉత్తేజకర ప్రదర్శనం...............
662 |
కంఠస్థంగా వున్న కళారూపాలు - నాటి మేటి నాటకాలు - నడి బజారులో నాటక ప్రదర్శనం - హంగామాతో రంగస్థల హంగులు - వెదురుచాపల వీథి నాటక రంగస్థలం - బళ్ళారికి పేరు తెచ్చిన బయలు నాటకాలు..
666 |
పండితారాధ్య చరిత్రలో - మూర్తీభవించిన శైవం - పిచ్చుకుంటుల పేరెందుకొచ్చింది? చంద్ర శేఖరుని వర్ణన - వారు చెప్పే కథలు రాయలసీమలో - పాత కథలూ, కొత్త కథలూ - వారిలో వచ్చిన మార్పు.
672 |
675 |
మహమ్మదీయులు మతకలహాలు - అమర వీరుడు హుస్సేన్
ఖురాన్ నిర్వచనం - హిందు ముస్లిం ఐక్యత - పీర్లపంజా - పులి వేషాలు - నిప్పుల గుండం - కలుపు పాటలో.
682 |
వీరప్పనాయకుని కాలంలో - మతం కోసం మార్చిన వేషం - హరికథ - హరికథలు వ్రాసిన రచయితలు - గాన విధానం - కోలాటం బుర్రకథ - బుర్రకథలు వ్రాసిన రచయితలు - బుర్ర కథల్లో ప్రజా సమస్యలు - భజనలు
690 |
లత్కోర్‌సాబ్ - తెలంగాణా పిట్టల దొర..
693 |
గంటె భాగవతులు - వారి ప్రదర్శనాలు - దేశ సంచారులు - నేపథ్యంలో ఉపోద్ఘాతం దాసర్లు
695 |
లంబాడి గన్నెగాడు
697 |
కళారూపంలో తెచ్చిన మార్పు - సుద్దాల హనుమంతుని విజయ గీతం...
700 |
విలువిద్యలో పురాణ పురుషులు - కనుమరుగౌతున్న కళ - ఆనాటి ఆదరణ - ప్రజలను అలరించింది - అడవి జాతులవారే ఆరాధిస్తున్నారు. ఇంతకీ ఆ అద్భుత ప్రదర్శనం - ఎన్నో అద్భుతాలు - వీరే రాజుగారు - ఆదరణ లేని అద్భుత విద్య.
707 |
709 |
జ్యోతిని ఇలా తయారు చేస్తారు - గణపతి ప్రార్థన - రక్తపుబొట్టు......
711 |
సంపత్కుమార్.
712 |
714 |
నామాల సింగడంటే
716 |
716 |
ప్రదర్శన తీరు - లీలా నర్తనం
718 |
719 |
720 |
721 |
722 |
723 |
724 |
725 |
726 |
727 |
728 |
729 |
729 |
730 |
731 |
731 |
732 |
732 |
733 |
734 |
734 |
735 |
735 |
736 |
736 |
737 |
737 |
737 |
738 |
738 |
738 |
741 |
పెనుగొండ - హిదూపురం - కట్టెబొమ్మలు - చిత్తూరు జిల్ల కుప్పం - ప్రసిద్ధ నటులు - కర్నూలు జిల్లా - నెల్లూరు జిల్లా - గుంటూరు జిల్లా- కృష్ణా జిల్లా - మహబూబ్ నగర్ జిల్లా - హైదరాబాదు - ఇబ్రహీం పట్నం- మెదక్ జిల్లా - నిజామాబాద్ జిల్లా- అదిలాబాదు జిల్లా - కరీంనగర్ జిల్లా - విశాఖపట్నం జిల్లా - అంపోలు అడ్డసరం - విశాఖపట్టణం - శ్రీకాకులం జిల్లా - తూర్పు గోదావరి జిల్లా - మరికొందరు కళాకారులు......
761 |
నూరు సంవత్సరాల ముందు - ఆంధ్రుల సాంఘిక చరిత్ర - జాతీయ ఉద్యమం జాతీయ గీతాలు - ఇలాంటి ఎన్నో గేయ రచనలు - వాటి వైజ్ఞానిక వుద్యమం - పోరాట రంగస్థలం ప్రజానాట్యమండలి - బానిసత్వపు రోజులు - ఉత్తేజం పొందిన యవకులు - రెండవ ప్రపంచ యుద్ధం - స్పందించిన యువ చైతన్యం - కోగంటి కోయ వేషం - ఫాసిష్టు వ్వతిరేక శిక్షణా శిబిరాలు - ఓ మిట్టిపడే హిట్లరయ్యా - హిట్లరు వీథి నాటకం - తథ్యామయాగురుడ - తుమ్మెద పాటలు - పకీరు గీతాలు - క్వారీ పాట - సుద్దులు - పడవ పాట - సోదె - బుర్రకథలు - జముకుల కథలు - జంతరు పెట్టె - చెంచులు - ప్రజానాట్యమండలి - అన్నతమ్ముల చీలికలు - మాతృసంస్థ ప్రజానాట్య మండలి...
784 |
ఆయా రాష్ట్రాల కళా విన్యాసం - కర్ణాటక - కేరళ - తమిళనాడు - మహారాష్ట్ర - రాజస్థాన్ - అస్సాం - మణిపురి - మధ్యప్రదేశ్ - బెంగాల్ - పంజాబు - బీహారు - ఉత్తర ప్రదేశ్ - సౌరాష్ట్ర - కాశ్మీరు - ఒరిస్సా...
791 |
ఇతర మూల ప్రతులు
మార్చు