ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు మార్చు

ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు

దాని బలిమి నెంతయైన గూడు

గడ్డి వెంట బెట్టి కట్టరా యేనుంగు

విశ్వదాభిరామ వినురవేమ!