త్యాగరాజు కృతులు ఎ
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
- ఎంత భాగ్యమో మాపాలఁ గల్గితివి ఎవరీడు ముజ్జగములలోఁ దన
- ఎంతని నే వర్ణింతును శబరీభాగ్య
- ఎంతనేర్చిన ఎంతజూచిన ఎంతవారలైన కాంతదాసులే
- ఎంతముద్దో ఎంత సొగసో ఎవరివల్ల వర్ణింపఁ దగునే
- ఎంతరాని తన కెంత పోని నీ చింత విడువఁజాల శ్రీరామ
- ఎంతవేడుకొందు రాఘవ పంతమేలరా ఓ రాఘవ
- ఎందరో మహానుభావు లందరికి వందనము
- ఎందు కౌగిలింతురా? ని - న్నెంతని వర్ణింతురా? ని
- ఎందుకు చపలము వినవే నా మనవిని ముందటి వలె భక్తులు పోషించుట
- ఎందుండి వెడలితివో? ఏవూరో నే తెలియ ఇపుడైన దెలుపవయ్య
- ఎందుకు దయరాదురా శ్రీరామచంద్ర నీ
- ఎందుకు నిర్దయ ఎవరున్నారురా
- ఎటులబ్రోతువో తెలియ నేకాంతరామయ్య
- ఎటులైన భక్తి వచ్చుటకే యత్నము సేయవే
- ఎట్లా దొరకితివో? ఓ రామ తన
- ఎన్నఁగ మనసుకురాని పన్నగశాయి సొగసు
- ఎన్నడు చూతునో ఇనకులతిలక ని
- ఎన్నాళ్లు తిరిగెడిది యెన్నాళ్లు?
- ఎవరని నిర్ణయించిరిరా నిన్నెట్లారిధించిరిరా నర వరు
- ఎవరి మాట విన్నావో రావొ ఇందులెవో భళిభళి
- ఎవరికై యవతార మెత్తితివో
- ఎవరిచ్చిరిరా శరచాపము
- ఎవరున్నారు బ్రోవ ఇంత తామసమేలనయ్య
- ఎవరురా నినువినా గతిమాకు
- ఎవరైన లేరా పెద్దలు? ఇలలోన దీనుల బ్రోవను
- ఎవ్వరే రామయ్య నీ సరి