ఎవ్వరే రామయ్య నీ సరి
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఎవ్వరే రామయ్య నీ సరి రాగం: గాగేయభూషణి తాళం: దేశాది పల్లవి: ఎవ్వరే రామయ్య నీ సరి ॥ఎ॥ అను పల్లవి: రవ్వకుఁ దావులేక సుజనులను రాజిగ రక్షించే వా ॥రె॥ చరణము(లు) పగవానికి సోదరుఁడని ఎంచక భక్తినెఱిగిఁ లంకాపట్టణ మొసగఁగా నగధర సురభూసురపూజిత వర నాగశయన త్యాగరాజవినుత సరి ॥ఎ॥