త్యాగరాజు కృతులు క
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
- కంటఁజూడుమీ ఒకపరి క్రీ గం
- కదలే వాఁడుగాడే రాముడు
- కద్దనువారికి కద్దు కద్దని మొఱల నిడు
- కన కన రుచిరా కనక వసన నిన్ను
- కనుగొంటిని శ్రీరాముని నేఁడు
- కనుగొను సౌఖ్యము, కమలుజుకైనఁ గల్గునా
- కనులు తాకని పరకాంతల మనసెటులో రామ
- కన్నతండ్రి నాపై కరుణమానకే గాసితాళనే
- కన్నతల్లి నీవు నా పాలఁగలుగ
- కమలాప్తకుల కలశాబ్ధిచంద్ర
- కరుణ ఏలాగంటే నీ విధమే కల్యాణసుందర రామ క
- కరుణాజలధే, దాశరధే, కమనీయ సుగుణ నిధే
- కరుణాసముద్ర, నను కావవే, శ్రీరామభద్ర
- కలి నరులకు మహిమలు దెలిపేమి ఫలమనలేదా
- కలిగియుంటే గదా కల్గును కామితఫలదాయక
- కలుగునా పదనీరజ సేవ? గంధవాహ తనయ
- కళల నేర్చిన మును జేసినది
- కారుబారు సేయువారు గలరే
- కాసిచ్చెడిదే గొప్పాయనురా
- కుల బిరుదును బ్రోచుకొమ్ము