ఎంతనేర్చిన ఎంతజూచిన ఎంతవారలైన కాంతదాసులే
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఎంతనేర్చిన ఎంతజూచిన ఎంతవారలైన కాంతదాసులే రాగం: సింధుధన్యాసి (ఉదయరవిచంద్రిక) తాళం: దేశాది పల్లవి: ఎంతనేర్చిన ఎంతజూచిన ఎంతవారలైన కాంతదాసులే ॥ఎం॥ అను పల్లవి: సంతతంబు శ్రీకాంతస్వాంత సి ద్ధాంతమైన మార్గచింతలేని వా ॥రెం॥ చరణము(లు) పరహింస పరభామాన్యధన పరమానవాపవాద పరజీవనమ్ముల కనృతమే భాషించేరయ్య త్యాగరాజ నుత ॥ఎం॥