ఎవరని నిర్ణయించిరిరా నిన్నెట్లారిధించిరిరా నర వరు
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఎవరని నిర్ణయించిరిరా నిన్నెట్లారిధించిరిరా నర వరు రాగం: దేవామృతవర్షిణి తాళం: దేశాది పల్లవి: ఎవరని నిర్ణయించిరిరా ని న్నెట్లారిధించిరిరా నర వరు ॥లె॥ అను పలవి: శివుఁడనో మాధవుడనో కమల భవుఁడనో పరబ్రహ్మనో ॥ఎ॥ చరణము(లు) శివమంత్రమునకు మా జీవము మా ధవమంత్రమునకు రాజీవము ఈ వివరముఁ దెలిసిన ఘనులకు మ్రొక్కెద వితరణగుణ త్యాగరాజ వినుత ని ॥న్నె॥