ఎంతవేడుకొందు రాఘవ పంతమేలరా ఓ రాఘవ
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఎంతవేడుకొందు రాఘవ పంతమేలరా ఓ రాఘవ రాగం: సరస్వతీ మనోహరి తాళం: దేశాది పల్లవి: ఎంతవేడుకొందు రాఘవ పంతమేలరా ఓ రాఘవ ॥ఎం॥ అను పల్లవి: చింతఁ దీర్చుట కెంతమోడి రా అంతరాత్మ నాచెంతరాను నే ॥నెం॥ చరణము(లు) చిత్తమందు నిన్నుఁ జూచు సౌఖ్యమే ఉత్తమంబనుచు ఉప్పొంగుచును సత్తమాత్రమా చాల నమ్మితిని సార్వభౌమ శ్రీత్యాగరాజ నుత ॥ఎం॥