ఎవరి మాట విన్నావో రావొ ఇందులెవో భళిభళి
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఎవరి మాట విన్నావో రావొ ఇందులెవో భళిభళి రాగం: కాంభోజి తాళం: ఆది పల్లవి: ఎవరి మాట విన్నావో రావొ ఇందులెవో భళిభళి ॥ఎ॥ అను పల్లవి: అవనిలో నార్షేయ పౌరుషేయమంది చోద్యమెఱుఁగ లేనయ్య ॥ఎ॥ చరణము(లు) భక్తపరాధీనుఁడనుచుఁ బరమభాగవతుల వ్యక్తరూపుఁడై పలికిన ముచ్చట యుక్తమనుచు నుంటి శక్తి గల మహాదేవుఁడు నీవని సంతోషమున నుంటి సత్త చిత్తుడగు త్యాగరాజనుత సత్యసంధుఁ డనుకొంటి నిలలో ॥ఎ॥