ఎంత భాగ్యమో మాపాలఁ గల్గితివి ఎవరీడు ముజ్జగములలోఁ దన
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఎంత భాగ్యమో మాపాలఁ గల్గితివి ఎవరీడు ముజ్జగములలోఁ దన రాగం: సారంగ తాళం: దేశాది పల్లవి: ఎంత భాగ్యమో మాపాలఁ గల్గితివి ఎవరీడు ముజ్జగములలోఁ దన ॥కెం॥ అను పల్లవి: చెంతఁజేరి సౌజన్యుఁడై పలికి చింత బాగ తొలగించి బ్రోచితివి ॥ఎం॥ చరణము(లు) మున్ను మీ సమీపమున వెలయు స న్ముములనెల్ల నణి మాది లీలలచేఁ దిన్నగాను పాలనఁ జేసి నటు నన్నుఁ గాచితివి త్యాగరానుత ॥ఎం॥