ఎన్నడు చూతునో ఇనకులతిలక ని
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఎన్నడు చూతునో ఇనకులతిలక ని రాగం: కలావతి తాళం: ఆది పల్లవి: ఎన్నడు చూతునో ఇనకులతిలక ని న్నె... అను పల్లవి: పన్నగశయన! భక్తజనావన! పున్నమచందురుఁబోలు ముఖమ్మును ఎ... చరణము(లు) ధరణిజ సౌమిత్రి భరత రిపుఘ్న వా నరయూధపతి వరుఁడాంజనేయుఁడు కరుణను ఒకరికొకరు వరింప నా దరణను బిలిచే నిను త్యాగరాజార్చిత! ఎ...