ఎంతని నే వర్ణింతును శబరీభాగ్య
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఎంతని నే వర్ణింతును శబరీభాగ్య రాగం: ముఖారి తాళం: రూపకము పల్లవి: ఎంతని నే వర్ణింతును శబరీభాగ్య ॥మెం॥ అను పల్లవి: దాంతులు వరకాంతలు జగమంత నిండి యుండఁగ ॥నెం॥ చరణము(లు) కనులార సేవించి కమ్మని ఫలముల నొసఁగి తనువు పులకరించఁ బాదయుగములకు మ్రొక్కి ఇనకులపతి సముఖంబున పునరావృత్తి రహిత పద మును పొందిన త్యాగరాజ నుతురాలి పుణ్యమ్మును ॥ఎం॥