త్యాగరాజు కృతులు అ
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
- అటుకారాదని బల్క నభిమానము లేకపోయెనా
- అట్ట బలుకుదు విట్ట బలుకుదు వందుకేమి సేతు రామ
- అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా
- అనుపమగుణాంబుధీ యని నిన్ను
- అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు
- అన్యాయము సేయకురా రామ
- అతడే ధన్యుడురా; ఓమనసా
- అపరాధముల నోర్వ సమయము
- అమ్మ ధర్మసంవర్ధని, యాదుకోవమ్మ
- అది కాదు భజన మనసా
- అనాథుఁడనుగాను రామ నే
- అమ్మ! రావమ్మ తులసమ్మ నను పాలింపవమ్మ
- అలక లల్లలాడఁగ గని ఆ రాణ్ముని ఎటు పొంగెనో