ఎందు కౌగిలింతురా? ని - న్నెంతని వర్ణింతురా? ని
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఎందు కౌగిలింతురా? ని - న్నెంతని వర్ణింతురా? ని రాగం: శుద్ధదేశి తాళం: ఆది పల్లవి: ఎందు కౌగిలింతురా? ని - న్నెంతని వర్ణింతురా? ని ॥న్నెం॥ అను పల్లవి: అందమైన కుందరవదన - ఇందిరా హృన్మందిరా! ని ॥న్నెం॥ చరణము(లు) నీదు పలుకె పలుకురా నీదు కులుకే కులుకురా నీదు తళుకే తళుకురా నిజమైన త్యాగరాజనుత! ని ॥న్నెం॥