ఎట్లా దొరకితివో? ఓ రామ తన
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఎట్లా దొరకితివో? ఓ రామ తన రాగం: వసంత తాళం: ఆది పల్లవి: ఎట్లా దొరకితివో? ఓ రామ తన ॥కెట్లా॥ అను పల్లవి: చుట్లార గడియ దోవకు నాదు పట్లాభిమానము లేకుండగ ॥ఎట్లా॥ చరణము(లు) పాద మహిమో పెద్ద లాశీర్వాద బలమో సుస్వరపు నాదఫలమో త్యాగరాజ ఖేదహర శ్రీనాథ! తన ॥కెట్లా॥