వికీసోర్స్:విశేష గ్రంథాలు

మొదటి పేజీలో ప్రదర్శితమైన లేక ప్రదర్శనకుతయారవుతున్న గ్రంథాల జాబితా మరియు నిర్వహణ సూచనలు. ఈ నియమాలు మార్చి 2014లో తొలిసారిగా రూపొందించబడినవి.

జాబితా మరియు ప్రదర్శన ప్రారంభ లేక ప్రతిపాదిత తేది మార్చు

ప్రదర్శితమైనవి మార్చు

మొత్తము ప్రదర్శితమైన పుస్తకాల పేజీలు 6302

క్రమ సంఖ్య కృతి వర్గం ప్రదర్శించిన తేదీ మూలపుస్తక పేజీలు మూల ప్రతి ప్రచురణ సంవత్సరం
1 ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము(మొదటి ప్రకరణము) చరిత్ర 2012-09-05 435 1910
2 తెలుగువారిజానపద కళారూపాలు కళ 2013-09-15 818 1992
3 నా కలం - నా గ‌ళం ఆత్మకథ 2014-03-04 142 2000
4 సుప్రసిద్ధుల జీవిత విశేషాలు చరిత్ర 2014-04-09 94 1994
5 గుత్తా ఆత్మకథ 2014-07-17 48 2012
6 ఆంధ్ర రచయితలు చరిత్ర 2015-02-28 407 1936
7 శివతాండవము కావ్యం 2015-03-03 81 1985
8 ప్రాణాయామము విజ్ఞానశాస్త్రం 2015-05-05 134 1945
9 అబద్ధాల వేట - నిజాల బాట హేతువాదం 2016-03-21 438 2011
10 మారిషస్‌లో తెలుగు తేజం చరిత్ర 2016-05-01 90 2000
11 మహేంద్రజాలం కళ 2016-06-01 56 1993
12 సంపూర్ణ నీతిచంద్రిక కథ 2017-08-10 104 1955
13 నా జీవిత యాత్ర ఆత్మకథ 2017-10-07 830 1955
14 రాజశేఖర చరిత్రము నవల 2018-04-01 217 1987
15 సమాచార హక్కు చట్టం, 2005 సామాజిక శాస్త్రం 2018-04-15 26 2011
16 ఆంధ్రుల సాంఘిక చరిత్ర సామాజికశాస్త్రం 2018-05-14 432 1950
17 చిన్ననాటి ముచ్చట్లు ఆత్మకథ 2018-08-15 206 1953
18 మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు తత్వశాస్త్రం 2018-08-31 333 1997
19 వేమన పద్యములు (సి.పి.బ్రౌన్) తత్వశాస్త్రం 2018-10-01 224 1911
20 కన్యాశుల్కము నాటకం 2018-10-15 203 1961
21 మాధవ విజయము నాటకం 2019-01-21 94 1925
22 కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం తత్వశాస్త్రం 2019-03-11 246 1998
23 గణపతి హాస్యనవల 2019-08-07 360 1966
24 రామానుజన్ నుండి ఇటూ, అటూ విజ్ఞానశాస్త్రం 2019-09-13 107 2016
25 సత్యశోధన ఆత్మకథ 2020-07-28 464 1999
26 వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/అక్కన్న మాదన్నల చరిత్ర జీవితచరిత్ర 2020-11-22 146 1962
27 వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/మాటా మన్నన మానవీయ శాస్త్రం 2021-12-02 69 1959

ప్రస్తుతం ప్రదర్శించబడుచున్నది మార్చు

ప్రదర్శించడానికి ప్రతిపాదించబడినవి మార్చు

  • <వరుససంఖ్యతో పరిచయపేజీ తయారుచేసి లింకు చేర్చండి>

విశేష గ్రంథానికి కావలసిన అర్హతలు మార్చు

ప్రదర్శన పరిచయ పేజీ తయారీకు సూచనలు మార్చు

  • [[వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/<పుస్తకము శీర్షిక>]] పేజీలో ఆసక్తి కరమైన పరిచయం రాయండి. దీనికి అవసరమైన వ్యాఖ్యలు పుస్తకం ముందుమాట లేక పుస్తకంలోని కొన్ని ఆసక్తి కరమైన భాగాలనుండి ఎంపికచేయండి. ఉదాహరణకు పాత పరిచయాలు చూడండి. తగిన బొమ్మ కూడా చేర్చండి. సుమారు పాఠ్యం 5000 బైట్లకు దగ్గరలో వుండేటట్లు చూడండి.

మొదటి పేజీలో ప్రదర్శితమవటానికి సూచనలు మార్చు

  • మూస:విశేష గ్రంథము లో [[వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/<పుస్తకము శీర్షిక>]] పదబంధాన్ని కొత్త పుస్తకంతో మార్చండి. మరియు ఈ పేజీలో జాబితాలో తగు మార్పులు చేయండి.