మూస:దింపుకొనుటకు తనిఖీ
మూస వాడుక వివరము
మార్చుఈ మూస పుస్తకపు పేజీ కూర్పు ముగిసిన తర్వాత ప్రధానపేరుబరిలో పుస్తకపు చర్చాపేజీలో చేర్చాలి
{{subst:దింపుకొనుటకు తనిఖీ}}
అని చేర్చి భద్రపరచండి. మీ సంతకం అప్రమేయంగా చేరుతుంది. ఆ తరువాత ప్రతి ఒక అంశం తనిఖీ చేసి సరిగా వుంటే ఆ ఆంశం విభాగంలో {{టిక్కు}} చేర్చి సంతకం చేయండి.
మూసని subst వాడి చేర్చటం ద్వారా నిక్షిప్తం అయ్యే వికీ కోడ్
దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా
మార్చుతనిఖీ మూస చేర్చిన వారు. ~~~~
అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?
మార్చుబొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?
మార్చుఅధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?
మార్చువిషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?
మార్చుదింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.
మార్చు