వికీసోర్స్:కాపీహక్కుల పరిధి దాటిన రచయితలు
రచయితల కాపీహక్కుల స్థితిగతులు
మార్చుతెలుగు వికీసోర్సు అన్నది ఎవరైనా అభివృద్ధిపరచగల స్వేచ్ఛానకలు హక్కులున్న రచనలుగల గ్రంథాలయం. దీని నిర్వచనంలోనే ఉన్న స్వేచ్ఛా నకలు హక్కులు అన్న పదం వల్ల ఈ గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు ముందస్తు అనుమతి అవసరం లేకుండా, వాణిజ్యావసరాలకు సైతం తిరిగి వినియోగించుకోగలిగిన కృతులు మాత్రమే ఇందులో ఉండాలి. ఇలాంటివి సాధారణంగా రెండు విధాలుగా ఉంటాయి:
- సార్వజనీనమైన కృతులు - స్వంత సృజనల (original creations) మీద వాటి సృష్టికర్తలకు (రచయితలు, సంగీతకారులు, శిల్పులు, చిత్రకారులు, వగైరా) దక్కే పలు చట్టపరమైన హక్కుల సమూహమైన కాపీహక్కులు చట్టప్రకారం కొన్ని పరిధుల మేరకు కొంత కాలం మాత్రమే ఉంటాయి. ఉదాహరణకు భారతదేశంలో రచయిత పేరు తెలిసిన సాహిత్య రచనలు రచయిత జీవితకాలంలో ప్రచురితమై ఉంటే రచయిత మరణానంతరం 60 సంవత్సరాలు గడిచాకా ఆ కృతి కాపీహక్కుల పరిధిలో ఉండవు. అలా కృతి తొలి ప్రచురితమైన, రచయిత పౌరసత్వం ఉన్న దేశానికి అనుగుణంగా కృతి సార్వజనీనం అవడానికి స్థానిక చట్టాలు వర్తిస్తాయి.
- స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల అయిన కృతులు - కాపీహక్కుల స్వంతదారు స్వయంగా స్వేచ్ఛా నకలు హక్కులకు సంబంధించిన లైసెన్సుల్లో (అవేమిటి అన్నది కామన్సులో చూడండి)
తెలుగు వికీసోర్సులో ఉండే పుస్తకాలు సాధారణంగా వికీమీడియా కామన్సులో అప్లోడ్ అవుతాయి. వికీమీడియా ఫౌండేషన్ సైట్లకు సర్వర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉండడం వల్ల వికీమీడియా కామన్సులో ఉండే కృతులు ఆ కృతి మొదట ప్రచురితమైన దేశంతో పాటుగా, అమెరికా చట్టాలు కూడా వర్తిస్తాయని. రెండు దేశాల్లోనూ కాపీహక్కుల పరిధిలో లేకుంటేనే చేర్చవచ్చని విధానాలు ఉన్నాయి.[1] భారతీయ కాపీహక్కుల చట్టం 1956 దాని తదనంతర సవరణల ప్రకారం, భారతదేశంలో రచయిత జీవితకాలంలో, వారి పేరు మీదనే ప్రచురితమైన భారతీయ రచయిత పుస్తకాలు రచయిత మరణానంతరం 60 సంవత్సరాలకు సార్వజనీనం అవుతాయి. (ఇది చాలా సరళమైన వివరం. స్పష్టత కోసం వికీసోర్స్:తెలుగు వికీసోర్స్ కాపీహక్కుల మార్గదర్శిని చూడండి) అయితే భారతదేశం అమెరికాతో కాపీహక్కుల సంబంధాలు ఏర్పరుచుకున్న నాటికి అంటే యురుగ్వే రౌండ్ అగ్రిమెంట్స్ యాక్ట్ తేదీ 1996 జనవరి 1 నాటికి భారతదేశంలో సార్వజనీనం అయివుండడం లేదా కాపీహక్కుల నోటీసు లేకుండా 1989 మార్చి 1కి ముందు ప్రచురితమైనది లేదా కాపీహక్కుల పునరుద్ధరణ పొందకుండా 1964కి ముందు ప్రచురితమైన భారతీయ కృతులు మాత్రమే అమెరికాలో సార్వజనీనం అయివుంటాయి. దీన్ని కూడా బాగా సరళంగా చెప్పాలంటే 1941 నాటికి మరణించిన రచయితలు, తమ జీవితకాలంలో ప్రచురితమైన పుస్తకాలు ఇటు భారతదేశంలోనే కాక, అమెరికాలోనూ సార్వజనీనమే.
భారతదేశంలో సార్వజనీనం
మార్చు- రచయిత:అక్కిరాజు ఉమాకాంతం (1889-1942)
- రచయిత:అజ్జాడ ఆదిభట్ట నారాయణదాసు (1864-1945)
- రచయిత:అడిదము రామారావు (1886–1956)
- రచయిత:అడివి బాపిరాజు (1895 - 1952)
- రచయిత:ఉమర్ ఆలీషా (1886-1945)
- రచయిత:ఏటుకూరి వెంకట నరసయ్య (1911-1949)
- రచయిత:కట్టమంచి రామలింగారెడ్డి (1880-1951)
- రచయిత:కె. ఎన్. కేసరి (1875-1953)
- రచయిత:కొండా వెంకటప్పయ్య (1866-1949)
- రచయిత:గరిమెళ్ల సత్యనారాయణ (1893-1952)
- రచయిత:చాగంటి శేషయ్య (1881-1956)
- రచయిత:చిలకమర్తి లక్ష్మీనరసింహం (1867-1946)
- రచయిత:చిలుకూరి నారాయణరావు (1889-1951)
- రచయిత:చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి (1870-1950)
- రచయిత:జనమంచి శేషాద్రి శర్మ (1882-1950)
- రచయిత:టంగుటూరి ప్రకాశం (1872-1957)
- రచయిత:టేకుమళ్ళ అచ్యుతరావు (1880-1947)
- రచయిత:తాతా సుబ్బరాయశాస్త్రి (1867-1944)
- రచయిత:తిరుపతి వేంకట కవులు (1872-1919 and 1870-1950)
- రచయిత:త్రిపురనేని రామస్వామి (1887-1943)
- రచయిత:త్రిపురాన వేంకటసూర్యప్రసాదరాయకవి (1889-1945)
- రచయిత:దువ్వూరి రామిరెడ్డి (1895-1947)
- రచయిత:దుర్భాక రాజశేఖర శతావధాని (1888-1957)
- రచయిత:పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి (1890-1951)
- రచయిత:పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి (1877-1950)
- రచయిత:బలిజేపల్లి లక్ష్మీకాంతం (1881-1953)
- రచయిత:బళ్ళారి రాఘవ (1880-1946)
- రచయిత:మానవల్లి రామకృష్ణయ్య (1866-1957)
- రచయిత:మేడేపల్లి వేంకటరమణాచార్యులు (1862-1943)
- రచయిత:శ్రీపాద కామేశ్వరరావు (1877-1943)
- రచయిత:రాయసం వెంకట శివుడు (1870-1954)
- రచయిత:సురవరం ప్రతాపరెడ్డి (1896–1953)
- రచయిత:కొప్పరపు సోదర కవులు (ఇద్దరిలో దీర్ఘకాలం జీవించినవారు 1942లో మరణించారు)
- రచయిత:నండూరి వెంకట సుబ్బారావు
- రచయిత:తెన్నేటి సూరి
- రచయిత:సురవరం ప్రతాపరెడ్డి
అమెరికాలోనూ, భారతదేశంలోనూ సార్వజనీనం
మార్చు- రచయిత:అయ్యల సోమయాజుల గణపతిశాస్త్రి (1878-1936)
- రచయిత:అల్లంరాజు రంగశాయి కవి (1860–1936)
- రచయిత:అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి (1831 - 1892)
- రచయిత:అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి (1883-1935)
- రచయిత:అందుగుల వెంకయ్య (17వ శతాబ్ది)
- రచయిత:ఆదిపూడి సోమనాథరావు (1867 - 1941)
- రచయిత:ఏనుగుల వీరాస్వామయ్య (1780-1836)
- రచయిత:కందుకూరి వీరేశలింగం పంతులు (1848-1919)
- రచయిత:కల్లూరి వేంకట రామశాస్త్రి (1857-1928)
- రచయిత:కాశీనాథుని నాగేశ్వరరావు (1867 - 1938)
- రచయిత:కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి (1863-1940)
- రచయిత:కాళ్ళకూరి నారాయణరావు (1871-1927)
- రచయిత:కొటికలపూడి సీతమ్మ (1874 - 1936)
- రచయిత:కొమర్రాజు వెంకట లక్ష్మణరావు (1877-1923)
- రచయిత:కొల్లూరు కామశాస్త్రి (1840-1907)
- రచయిత:కోలాచలం శ్రీనివాసరావు (1854-1919)
- రచయిత:గిడుగు రామమూర్తి (1863-1940)
- రచయిత:గురజాడ అప్పారావు (1862-1915)
- రచయిత:గురజాడ శ్రీరామమూర్తి (1851-1899)
- రచయిత:గోడే నారాయణ గజపతి రావు (1828-1903)
- రచయిత:చిలుకూరి వీరభద్రరావు (1872-1939)
- రచయిత:జనమంచి వేంకటరామయ్య (1872-1933)
- రచయిత:జయంతి రామయ్య పంతులు (1860-1941)
- రచయిత:తల్లాప్రగడ సుబ్బారావు (1856-1890)
- రచయిత:దయానంద సరస్వతి
- రచయిత:దాసు శ్రీరాములు (1846-1908)
- రచయిత:దిట్టకవి నారాయణకవి (18వ శతాబ్ది)
- రచయిత:దీవి గోపాలాచార్యులు (1872–1920)
- రచయిత:దేవులపల్లి సోదరకవులు (వీరిలో దీర్ఘకాలం జీవించినవారు 1912లో మరణించారు)
- రచయిత:ధర్మవరం గోపాలాచార్యులు (1840-1912)
- రచయిత:ధర్మవరం రామకృష్ణమాచార్యులు (1853-1912)
- రచయిత:నడకుదుటి వీరరాజు పంతులు (1871–1937)
- రచయిత:నాదెళ్ల పురుషోత్తమ కవి (1863-1938)
- రచయిత:న్యాపతి సుబ్బారావు పంతులు (1856-1941)
- రచయిత:పరవస్తు చిన్నయ సూరి (1809–1861)
- రచయిత:పరవస్తు వేంకట రంగాచార్యులు (1822-1900)
- రచయిత:పానుగంటి లక్ష్మీ నరసింహారావు (1865–1940)
- రచయిత:పారనంది రామశాస్త్రి (1853-1930)
- రచయిత:పాల్కురికి సోమనాథుడు
- రచయిత:పురాణపండ మల్లయ్య శాస్త్రి (1853-1925)
- రచయిత:బసవరాజు అప్పారావు (1894-1933)
- రచయిత:బహుజనపల్లి సీతారామాచార్యులు (1821-1891)
- రచయిత:బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు (1875-1914)
- రచయిత:బంకుపల్లె మల్లయ్యశాస్త్రి (1876-1947)
- రచయిత:మతుకుమల్లి నృసింహకవి (1816–1873)
- రచయిత:మల్లాది అచ్యుతరామశాస్త్రి (1872-1943)
- రచయిత:మేల్పత్తూరు నారాయణ భట్టతిరి (1560-1646)
- రచయిత:మండపాక పార్వతీశ్వర శాస్త్రి (1833-1897)
- రచయిత:మంత్రిప్రెగడ భుజంగరావు (1876-1940)
- రచయిత:రఘుపతి వేంకటరత్నం నాయుడు (1862-1939)
- రచయిత:వడ్డాది సుబ్బారాయుడు (1854-1938)
- రచయిత:వావిలాల వాసుదేవశాస్త్రి (1851-1897)
- రచయిత:వావిలికొలను సుబ్బారావు (1863-1936)
- రచయిత:వావిళ్ల రామస్వామి శాస్త్రులు (1812-1891)
- రచయిత:వేటూరి ప్రభాకరశాస్త్రి (1888-1950)
- రచయిత:వేదము వేంకటరాయ శాస్త్రి (1853–1929)
- రచయిత:వేంకట రామకృష్ణ కవులు (ఇద్దరిలో దీర్ఘకాలం జీవించినవారు 1939లో మరణించారు)
- రచయిత:సోమరాజు రామానుజరావు (1896-1934)
పాత జాబితా
మార్చు- రచయిత:అందుగుల వెంకయ్య
- రచయిత:అక్కిరాజు ఉమాకాంతం (1889-1942)
- రచయిత:అజ్జాడ ఆదిభట్ట నారాయణదాసు (1864-1945)
- రచయిత:అడివి బాపిరాజు (1895 - 1952)
- రచయిత:అయ్యల సోమయాజుల గణపతిశాస్త్రి (1878-1936)
- రచయిత:అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి (1831 - 1892)
- రచయిత:అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి (1883-1935)
- రచయిత:ఆదిపూడి సోమనాథరావు (1867 - 1941)
- రచయిత:ఉమర్ ఆలీషా (1886-1945)
- రచయిత:ఏనుగుల వీరాస్వామయ్య (1780-1836)
- రచయిత:ఏటుకూరి వెంకట నరసయ్య (1911-1949)
- రచయిత:కందుకూరి వీరేశలింగం పంతులు (1848-1919)
- రచయిత:కట్టమంచి రామలింగారెడ్డి (1880-1951)
- రచయిత:కల్లూరి వేంకట రామశాస్త్రి (1857-1928)
- రచయిత:కాశీనాథుని నాగేశ్వరరావు (1867 - 1938)
- రచయిత:కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి (1863-1940)
- రచయిత:కాళ్ళకూరి నారాయణరావు (1871-1927)
- రచయిత:కూచి నరసింహము (1866-1940)
- రచయిత:కె. ఎన్. కేసరి (1875-1953)
- రచయిత:కొటికలపూడి సీతమ్మ (1874 - 1936)
- రచయిత:కొప్పరపు సోదర కవులు
- రచయిత:కొమర్రాజు వెంకట లక్ష్మణరావు (1877-1923)
- రచయిత:కొల్లూరు కామశాస్త్రి (1840-1907)
- రచయిత:కొండా వెంకటప్పయ్య (1866-1949)
- రచయిత:కోరాడ రామచంద్రశాస్త్రి (1816-1897)
- రచయిత:కోలాచలం శ్రీనివాసరావు (1854-1919)
- రచయిత:గరిమెళ్ల సత్యనారాయణ (1893-1952)
- రచయిత:గిడుగు రామమూర్తి (1863-1940)
- రచయిత:గురజాడ అప్పారావు (1862-1915)
- రచయిత:గురజాడ శ్రీరామమూర్తి (1851-1899)
- రచయిత:గోడే నారాయణ గజపతి రావు (1828-1903)
- రచయిత:చాగంటి శేషయ్య (1881-1956)
- రచయిత:చిలకమర్తి లక్ష్మీనరసింహం (1867-1946)
- రచయిత:చిలుకూరి నారాయణరావు (1889-1951)
- రచయిత:చిలుకూరి వీరభద్రరావు (1872-1939)
- రచయిత:చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి (1870-1950)
- రచయిత:జనమంచి వేంకటరామయ్య (1872-1933)
- రచయిత:జనమంచి శేషాద్రి శర్మ (1882-1950)
- రచయిత:జయంతి రామయ్య పంతులు (1860-1941)
- రచయిత:టంగుటూరి ప్రకాశం (1872-1957)
- రచయిత:టేకుమళ్ళ అచ్యుతరావు (1880-1947)
- రచయిత:తల్లాప్రగడ సుబ్బారావు (1856-1890)
- రచయిత:తాతా సుబ్బరాయశాస్త్రి (1867-1944)
- రచయిత:తాళ్ళపాక తిమ్మక్క
- రచయిత:తిరుపతి వేంకట కవులు (1872-1919 and 1870-1950)
- రచయిత:త్రిపురనేని రామస్వామి (1887-1943)
- రచయిత:త్రిపురాన వేంకటసూర్యప్రసాదరాయకవి (1889-1945)
- రచయిత:దయానంద సరస్వతి
- రచయిత:దాసు శ్రీరాములు (1846-1908)
- రచయిత:దిట్టకవి నారాయణకవి
- రచయిత:దీవి గోపాలాచార్యులు (1872–1920)
- రచయిత:దువ్వూరి రామిరెడ్డి (1895-1947)
- రచయిత:దుర్భాక రాజశేఖర శతావధాని (1888-1957)
- రచయిత:దేవులపల్లి సోదరకవులు
- రచయిత:ధర్మవరం గోపాలాచార్యులు (1840-1912)
- రచయిత:ధర్మవరం రామకృష్ణమాచార్యులు (1853-1912)
- రచయిత:నరసింహదేవర వేంకటశాస్త్రి (1828-1915)
- రచయిత:నాగపూడి కుప్పుస్వామయ్య (1865-1951)
- రచయిత:నాదెళ్ల పురుషోత్తమ కవి (1863-1938)
- రచయిత:న్యాపతి సుబ్బారావు పంతులు (1856-1941)
- రచయిత:నీలంరాజు వేంకటశేషయ్య
- రచయిత:పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి (1890-1951)
- రచయిత:పరవస్తు చిన్నయ సూరి (1809–1861)
- రచయిత:పరవస్తు వేంకట రంగాచార్యులు (1822-1900)
- రచయిత:పానుగంటి లక్ష్మీ నరసింహారావు (1865–1940)
- రచయిత:పారనంది రామశాస్త్రి (1853-1930)
- రచయిత:పాల్కురికి సోమనాథుడు
- రచయిత:పురాణపండ మల్లయ్య శాస్త్రి (1853-1925)
- రచయిత:పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి (1877-1950)
- రచయిత:బలిజేపల్లి లక్ష్మీకాంతం (1881-1953)
- రచయిత:బళ్ళారి రాఘవ (1880-1946)
- రచయిత:బసవరాజు అప్పారావు (1894-1933)
- రచయిత:బహుజనపల్లి సీతారామాచార్యులు (1821-1891)
- రచయిత:బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు (1875-1914)
- రచయిత:బంకుపల్లె మల్లయ్యశాస్త్రి (1876-1947)
- రచయిత:భావరాజు వేంకట కృష్ణారావు (1895-1957)
- రచయిత:మతుకుమల్లి నృసింహకవి (1816–1873)
- రచయిత:మల్లాది అచ్యుతరామశాస్త్రి (1872-1943)
- రచయిత:మానవల్లి రామకృష్ణయ్య (1866-1957)
- రచయిత:మేడేపల్లి వేంకటరమణాచార్యులు (1862-1943)
- రచయిత:మేల్పత్తూరు నారాయణ భట్టతిరి (1560-1646)
- రచయిత:మండపాక పార్వతీశ్వర శాస్త్రి (1833-1897)
- రచయిత:మంత్రిప్రెగడ భుజంగరావు (1876-1940)
- రచయిత:రఘుపతి వేంకటరత్నం నాయుడు (1862-1939)
- రచయిత:రాయసం వెంకట శివుడు (1870-1954)
- రచయిత:వడ్డాది సుబ్బారాయుడు (1854-1938)
- రచయిత:వావిలాల వాసుదేవశాస్త్రి (1851-1897)
- రచయిత:వావిలికొలను సుబ్బారావు (1863-1936)
- రచయిత:వావిళ్ల రామస్వామి శాస్త్రులు (1812-1891)
- రచయిత:వేటూరి ప్రభాకరశాస్త్రి (1888-1950)
- రచయిత:వేదము వేంకటరాయ శాస్త్రి (1853–1929)
- రచయిత:వేంకట రామకృష్ణ కవులు
- రచయిత:శ్రీపాద కామేశ్వరరావు (1877-1943)
- రచయిత:సురవరం ప్రతాపరెడ్డి (1896–1953)
- రచయిత:సోమరాజు రామానుజరావు (1896-1934)
మూలాలు
మార్చు- ↑ 2018 అక్టోబరు నాటికి, ఈ విధానం మరీ కచ్చితంగా అమలు కావడంలేదు. కృతి ప్రచురితమైన దేశంలో సార్వజనీనం అయివుంటే అమెరికాలో కాకున్నా వికీమీడియా కామన్సులో ప్రస్తుతానికి తొలగింపు నోటీసుతో లేని కృతులు అనేకం ఉండడానికి కామన్స్‌లో దీని అమలు విషయమై ఉన్న భిన్నాభిప్రాయం కొంత కారణం.