రచయిత:ధర్మవరం రామకృష్ణమాచార్యులు

ధర్మవరం రామకృష్ణమాచార్యులు
(1852–1912)
చూడండి: వికీపీడియా వ్యాసం.
ధర్మవరం రామకృష్ణమాచార్యులు

-->

రచనలు

మార్చు
  • గాధినందను చరిత్రము (పద్యకావ్యము) (అసంపూర్ణము)
  • ఉన్మాదరాహు ప్రేక్షణికము
  • మదనవిలాసము
  • చిత్రనళీయము[1] (1916)
  • పాదుకా పట్టాభిషేకము
  • భక్త ప్రహ్లాద
  • సావిత్రీ చిత్రాశ్వము
  • మోహినీ రుక్మాంగద[2] (1920)
  • విషాదసారంగధర
  • బృహన్నల
  • ప్రమీళార్జునీయము
  • పాంచాలీస్వయంవరము[3]
  • చిరకారి[4]
  • ముక్తావళి[5] (1915)
  • రోషనారా శివాజీ
  • వరూధినీ నాటకము
  • అభిజ్ఞానమణిమంతము(చంద్రహాస)[6]
  • ఉషాపరిణయము
  • సుశీలాజయపాలీయము
  • అజామిళ
  • యుధిష్ఠిర యౌవరాజ్యము
  • సీతాస్వయంవరము
  • ఘోషయాత్ర
  • రాజ్యాభిషేకము
  • సుగ్రీవపట్టాభిషేకము
  • విభీషణపట్టాభిషేకము
  • హరిశ్చంద్ర
  • గిరిజాకళ్యాణము
  • ఉదాస కళ్యాణము
  • ఉపేంద్ర విజయ (కన్నడ)
  • స్వప్నానిరుద్ధ (కన్నడ)
  • హరిశ్చంద్ర (ఇంగ్లీష్)
  • ఆంధ్రనాటకములలోని యుత్తరరంగములు[7] (1906)
వీరి కృషిని గుర్తించి గద్వాల మహారాజవరుడు 1910 లో నీయాచార్యకవిని, రత్నస్థగితమగు పతకముతో 'ఆంధ్రనాటక కవితా పితామహు 'డని బిరుదమొసగి గౌరవించెను

రచయిత గురించిన రచనలు

మార్చు
  1. చిత్రనళీయ నాటకము, ఆర్కీవులో పూర్తి పుస్తకం.
  2. ఆర్కీవులో మోహినీ రుక్మాంగద నాటకము పూర్తి పుస్తకం.
  3. ఆర్కీవులో పాంచాలీ స్వయంవరము పుస్తకం.
  4. రామకృష్ణమాచార్యులు, ధర్మవరం. చిరకారి. 
  5. ముక్తావళి నాటకము, ఆర్కీవులో పూర్తి పుస్తకం.
  6. రామకృష్ణమాచార్యులు, ధర్మవరం. అభిజ్ఞాన మణిమంతము. 
  7. ఆంధ్రనాటకములలోని యుత్తరరంగములు ఆర్కీవులో పూర్తిపుస్తకం.