రచయిత:చిలుకూరి నారాయణరావు

చిలుకూరి నారాయణరావు
(1889–1951)
చూడండి: వికీపీడియా వ్యాసం.

-->

రచనలు

మార్చు
  1. కురాను షరీఫు
  2. అశోకచక్రవర్తి ధర్మశాస్త్రములు (1928) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
  3. సంస్కృతలోకోక్తులు
  4. ఉపనిషత్తులు
  5. ఉమర్ ఖయాం రుబాయతు (ముత్యాల సరములు) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
  6. ముసలమ్మ (ఒక వీరకాపు పడుచు)
  7. అశ్వత్థామ (తెలుగు నాటకం)
  8. అంబ (నాటకం)
  9. అచ్చి (కాపువలపు) (నాటకం)
  10. పెండ్లి (హాస్యము)
  11. నాటకనాటకము
  12. నందుడు (మాలభక్తుడు) (నాటకం)
  13. ఆరోగ్య నాటకము
  14. గుజరాతీ వాజ్మయ చరిత్రము
  15. అశోకచక్రవర్తి ధర్మశాసనములు(అనువాదం)
  16. పదనకొండవ శతాబ్దమునాఁటి తెనుఁగు భాష (సిద్ధాంత గ్రంథము)
  17. ఆంధ్ర భాషా చరిత్రము (రెండు సంపుటాలు): మొదటి భాగము ( పాఠ్యీకరణ ప్రాజెక్టు), రెండవ భాగము ( పాఠ్యీకరణ ప్రాజెక్టు), మూడవ భాగము ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
  18. ప్రాచీన విద్యాపీఠములు
  19. జర్మనీదేశ విద్యావిధానము (1930) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
  20. విక్రమాశ్వత్థామీయమ్‌(సంస్కృత నాటకం)
  21. వాడే (నాటకం)
  22. జపాను కవితలు
  23. ఆంధ్ర దేశపు జానపద గేయాలు
  24. బాలల గేయసాహిత్యము
  25. శ్రీమద్భగవద్గీత కావ్యము
  26. సృష్టి రాద్ధాంతము
  27. తుక్ఖాంబ
  28. రాగసూచిక
  29. వైదిక వాజ్మయ చరిత్ర
  30. హిందీవాజ్మయ చరిత్ర
  31. జపాన్-తెనుఁగు పదకోశము
  32. తెనుఁగు-జపాన్ పదకోశము
  33. మరాఠి-తెనుఁగు పదకోశము
  34. ఆంగ్లాంధ్ర నిఘంటువు
  35. వనస్పతి నిఘంటువు
  36. జపాన్ భాషాబోధిని
  37. జర్మను భాషా స్వయంబోధిని
  38. హేమచంద్రుని దేశి నామమాల
  39. నన్నయ భారత పదకోశము
  40. కవులు-కావ్యములు సూచిక
  41. పండితారాధ్యచరిత్ర (1939 ముద్రణ) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)