రచయిత:పానుగంటి లక్ష్మీనరసింహారావు

పానుగంటి లక్ష్మీ నరసింహారావు
(1865–1940)
చూడండి: వికీపీడియా వ్యాసం. పానుగంటి లక్ష్మీ నరసింహరావు (1865 - 1940) ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావు గారిని పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులతో అభినందించింది.

పానుగంటి లక్ష్మీ నరసింహారావు (1865-1940) గారి 'సాక్షి వ్యాసాలు' సువర్ణముఖి, ఆంధ్రపత్రిక లలో 1913 నుండి 1933 మధ్యకాలంలో ప్రచురించబడ్డాయి.

పానుగంటివారి గురించిన రచనలు మార్చు