రచయిత:గిడుగు రామమూర్తి
←రచయిత అనుక్రమణిక: గ | గిడుగు రామమూర్తి (1863–1940) |
తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు. గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. |
-->
రచనలు
మార్చు- తెలుగు - సవర నిఘంటువు (1914) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- ఆంధ్ర పండితభిషక్కుల భాషాభేషజము (1933) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- వ్యాసావళి (1933) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- గిడుగు రామ్మూర్తిగారి ముందుమాటలు (2008) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- గద్యచింతామణి (1933) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- వ్యాసకవి శరణ్యము
- వ్యాస సంగ్రహము
- సవర కథలు