కనులు తాకని పరకాంతల మనసెటులో రామ
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
కనులు తాకని పరకాంతల మనసెటులో రామ రాగం: కల్యాణ వసంత తాళం: రూపక పల్లవి: కనులు తాకని పరకాంతల మనసెటులో రామ ॥క॥ అను పల్లవి: ననబోణులపై నేరమన నోరేమి రామ ॥క॥ చరణము(లు) ఘోరభూతపతినిజూచి దారుకారణ్యసతులు మేరమీఱి భువిని యపదూరు గల్గజేసిరే ॥క॥ మన మోహనానంద మదచకోరనయన కుందర దన చంద్రవదన సుందరాంగ త్యాగరాజ వినుత ॥క॥