కనుగొను సౌఖ్యము, కమలుజుకైనఁ గల్గునా
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
కనుగొను సౌఖ్యము, కమలుజుకైనఁ గల్గునా రాగం: నాయకి తాళం: రూపకం పల్లవి: కనుగొను సౌఖ్యము, కమలుజుకైనఁ గల్గునా ॥కనుగొను॥ అను పల్లవి: దనుజు వైరియగు రాముని దయ గల్గిన నతని వినా ॥కనుగొను॥ చరణము(లు) తనువొకచో మనసొకచో దగిన వేషమొకచో నిడి జనుల నేచువారికి జయమౌనే త్యాగరాజు ॥కనుగొను॥