కన్నతండ్రి నాపై కరుణమానకే గాసితాళనే
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
కన్నతండ్రి నాపై కరుణమానకే గాసితాళనే రాగం: దేవమనోహరి తాళం: దేశాది పల్లవి: కన్నతండ్రి నాపై కరుణమానకే గాసితాళనే ॥క॥ అను పల్లవి: నిన్నసేయుపనులు నేఁడుగాక వే రెన్నలే దనుచు వేమాఱులకు ॥క॥ చరణము(లు) ఎదురు తాననే ఇంగితం వెఱిఁగి చెదరనీక పంచేంద్రియ మణంచి నిన్ వదలలేని ధైర్యశాలి గాదని మదనకోటి రూప త్యాగరాజ నుత ॥క॥