కరుణాజలధే, దాశరధే, కమనీయ సుగుణ నిధే
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
రాగం: కేదారగౌళ తాళం: చాపు పల్లవి: కరుణాజలధే, దాశరథే, కమనీయ సుగుణ నిధే ||కరుణా|| అను పల్లవి: తరుణాంబుజ నిభ చరణా! సురమదహరణా! శ్రితజన శరణాద్భుతఘన! ||కరుణా|| చరణము(లు): మనవిని వినక యోచన జేసిన నే విననయ్య శ్రీరామ! ఓ పరమ పా వన! తారక నామ! సుగుణధామ! జనకతనయావన! చతుర్ముఖ జనక! జనక వచన సుపరి పా లనము జేసిన వనజలోచన! సనకసుత! మా ధనము నీవే ||కరుణా|| సురముని వరనుత! సరసముతో నన్ను కరుణించిన నీదు తండ్రి సొమ్ము వెరవక బోనేరదు ఎందుకు వాదు? హరిగణాధిప పరిచ! రాగమ చర! పరాత్పర! తరముగాదిక చరణ భక్తి వితరణ మొసగను తరుణమిది, శ్రీకర! ధరాధిప! ||కరుణా|| ధనమదమున నుండు మనుజుల నేను యా చన సేయగ లేనురా త్యాగరాజ వినుత! ఘృణాసాగర! సమీర తనయ సేవిత! ధనదనుత! స జ్జన మనోహర! ఘనరవ స్వర! మనసు చాలా వినదురా యీ తనువు నీదని వినుతి జేసెద ||కరుణా|| Raagam: kaedaaragaula Taalam: chaapu Pallavi: Karunaajaladhae, daasarathae, kamaneeya suguna nidhae ||karunaa|| Anu pallavi: Tarunaambuja nibha charanaa! Suramadaharanaa! Sritajana saranaadbhutaghana! ||karunaa|| Charanamu(lu): Manavini vinaka yochana jaesina nae Vinanayya Sreeraama! O parama paa Vana! Taaraka naama! Sugunadhaama! Janakatanayaavana! Chaturmukha Janaka! Janaka vachana supari paa Lanamu jaesina vanajalochana! Sanakasuta! Maa dhanamu neevae ||karunaa|| Suramuni varanuta! Sarasamuto nannu Karunimchina needu tamdri sommu Veravaka bonaeradu emduku vaadu? Hariganaadhipa paricha! Raagama Chara! Paraatpara! Taramugaadika Charana bhakti vitarana mosaganu Tarunamidi, Sreekara! Dharaadhipa! ||karunaa|| Dhanamadamuna numdu manujula naenu yaa Chana saeyaga laenuraa tyaagaraaja Vinuta! Ghrnaasaagara! Sameera Tanaya saevita! Dhanadanuta! Sa Jjana manohara! Ghanarava svara! Manasu chaalaa vinaduraa yee Tanuvu needani vinuti jaeseda ||karunaa||