కమలాప్తకుల కలశాబ్ధిచంద్ర
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
కమలాప్తకుల కలశాబ్ధిచంద్ర రాగం: బృందావన సారంగ తాళం: దేశాది పల్లవి: కమలాప్తకుల కలశాబ్ధిచంద్ర కావవయ్య నను, కరుణా సముద్ర! ॥కమలా॥ అను పల్లవి: కమలా కళత్ర! కౌసల్యా సుపుత్ర! కమనీయ గాత్ర! కామారి మిత్ర! ॥కమలా॥ చరణము(లు) మును దాసుల బ్రోచినదెల్ల చాల విని నీ చరణాశ్రితుఁడైతినయ్య కనికరంబున నాకభయ మియ్యవయ్య వనజ లోచన! శ్రీ త్యాగరాజ వినుత ॥కమలా॥