వీరభద్ర విజయము/ప్రథమాశ్వాసము


దేవతా ప్రార్థన
పీఠిక
కవివంశాభివర్ణన
షష్ఠ్యంతములు
కథాప్రారంభము
దక్షుఁడు రజతగిరి కరుగుట
దక్షుఁడు దివిజులఁ బిలుచుట
నారదుఁడు పార్వతికి దక్షుఁడు యఙ్ఞముఁ దెలుపుట
దాక్షాయణి దక్షు నింటి కరుగుట
దక్షుఁడు దాక్షాయణిం దిరస్కరించుట
శంకరుండు దక్షునకు శాపం బిచ్చుట
దాక్షాయణి హిమవత్ప్రుత్త్రియై పుట్టుట
హిమవంతుఁడు స్తుతి సేయుట
హిమవంతుఁడు పార్వతికి శివునిం జూపుట
నగజను శివునికి శుశ్రూష చేయ నప్పగించుట
ఉపశృతి

సామాన్య శకం 15వ శతాబ్దపు సహజ కవి, తెలుగు కవి, బమ్మెఱ పోతనామాత్యులచే [1] రచియింపడిన ప్రమాణికమైన గ్రంథము. కనుక మేధోహక్కుల పరిధిలోకి రాదు. (Public Domain Content) దీనిని సంకలనం చేసి ఎందరో ప్రచురణలు చేసుకున్నారు. ఆ మూల పాఠాన్ని యధా మూలంగా పద్యగద్యాలు ఇవ్వడమైనది, నిఘంటు అర్థాలు (Dictionary meaning for words), భావాలు (Abstract Meaning) మాత్రమే చేర్చి ప్రచురించడమైనది