విశాలాంద్రలో ప్రజారాజ్యం

శ్రీశ్రీ
ఖడ్గసృష్టి
1. ఖడ్గసృష్టి (కవిత)
2. శరచ్చంద్రిక
3. విషాదాంధ్ర
4. విశాలాంద్రలో ప్రజారాజ్యం
5. మున్నుడి
6. సదసత్సంశయం
7. మహాసంకల్పం
8. 'కో ఈ హస్ రహ్ హై' ' కో ఈ రో రహా హై'
9. గాంధీజీ!
10. మంచి ముత్యాల సరాలు
11. ఏవి తల్లీ!
12. సామాన్యుని కామన
13. రుబాయత్
14. భ్రమరగీత
15. బొమ్మలాంతరు
16. ఆఖరిమాట మొదటిమాట
17. విదూషకుని ఆత్మహత్య
18. టాంటాం
19. కొంటె కోణాలు
20. ఎ ఏ ఐ ఒ ఓ ఔ
21. అభిసారికి కడసారి
22. ఒకటీ - పదీ
23. నగరంలో వృషభం
24. అధివాస్తవికుల ప్రదేశం
25. మహాకవి ఆశ్చర్యం

శక్తికోసమేనడు :

ముక్తికోసమేమను : విముక్తికోసమేమను :

విశశాంతిక్రాంతికోసమే మనస్సులేకమై,

నడూనడూ : భయంగియం విడూ :

వేగుచుక్కవెలిగెమింటిపై

వెలుగురేఖలవిగొకంటివా :

ఉదయమెంతోలేదుదూరము

వదిలిపోవుసంధకారము

జీవితాశలే

భావిజాడలోయ్‌

ప్రపంచశాంతిశాంతికాంతిబాటసారివై//నడూ నడూ//

విరోధించువారులేరులే

నిరోధించువారురారులే

ఆస్తినాస్తి భేదమేలరా?

వాస్తవంవరించి సాగరా :

విశాలాంధ్రలో

ప్రజారాజ్యమే

ఘటించగాశ్రమించరా పరాక్రమించరా: //నడూనడూ//