కృష్ణపక్షము
A scan-backed, verifiable version of this work can be edited at సూచిక:శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి కృతులు.pdf. If you would like to help, please see Help:Match and split and Help:Proofread. |
ఇది 1925లో మొదటిసారిగా ప్రచురించబడిన దేవులపల్లి కృష్ణశాస్త్రి తొలి పద్య కృతుల సంపుటి.
- ఆకులో ఆకునై పూవులో పూవునై
- ఇదె వచ్చుచున్నాను ప్రియురాలా
- ఈ నిశీథ మధ్యమ్మున నే నొకండ
- ఎంత బరు వయ్యెనో గాని యెడద వెలికి
- ఎట్లు ని న్నూహసేయుటో యెరుగలేక
- ఎన్నడో మీరు పాడిన దీ వసంత
- ఏటి పని యిది లోకమా! హృదయ దళన
- ఏడ జనిన మనోహరి జాడ లరసి
- ఏది నీ కిత్తు నందువా హృదయనాథ!
- ఏను గాటంపు నిద్దురలోన మేను
- ఏను మీ వలెనే కంఠ మెత్తి పాడ
- ఏ నెరుంగుదు, చిర నూత నానురాగ
- ఏ మనోహర సీమలం, దే పవిత్ర
- ఓయి సంధ్యా సమీరణా, రేయి తోడ
- కన్నీటి కెరటాల వెన్నె లేలా?
- కలుష దుర్దాంత పంక సంకలిత కుహర
- కిలకిలని నవ్వు చెలులతో కలసి మెలసి
- క్రౌర్య కౌటిల్య కలుష పంకంబు వలన
- గుత్తునా యని జాతి ముత్యాల్
- చల్లగా నున్న దీ సుప్రశాంత వేళ
- చిన్ని పూవే వాడెనా తన
- జయము జయము
- జిలుగు వసనాల మణిమయోజ్జ్వల మనోజ్ఞ
- తలిరాకు జొంపముల సం
- తిమిరలత తారకా కుసుమముల దాల్ప
- దినము దినమెల్ల నైదాఘ తీక్ష్ణ భాను
- నన్ను గని యేరు జాలి జెందంగ వలదు
- నవ వసంత శుభోద యానందవశత
- నవవికస్వర దివ్య సౌందర్య మూర్తి
- నవ్య మోహన కోకి లానంద గీతి
- నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?