ఇది 1929లో మొదటిసారిగా ప్రచురించబడిన దేవులపల్లి కృష్ణశాస్త్రి పద్య కృతుల సంపుటి.

  1. అవధరింతువు ప్రతి దివ సాంతమందు
  2. ఆ యనాధ బాలిక ప్రియురాలు నాకు
  3. ఆమె కన్నులలో ననం తాంబరంపు నీలి నీడలు కలవు
  4. ఇది విభాత మహోత్సవమ్మేమొ
  5. ఇన్ని కల్పాలు కాలు నా యెద నడంగి
  6. ఈ నడికి రేయి వెన్నెలయెద చలించు
  7. ఈ నవా బ్దాగమముతో ఈ కిశోర
  8. ఈ మిడిసిపాటు నీ మ్రోల నేల తేనె
  9. ఎదలోపలి యెదలో
  10. ఏను నిద్దుర వోదునో యేమొ, కరుణ
  11. కలగు సుషుప్తి నొత్తిగిలగా
  12. కలుగునా నాకు నీ వియోగమ్ము సకియ?
  13. కలువపూ బ్రతుకులో కనుమోడ్చు వెన్నెలే
  14. కాలమే పసిపాప కనువిచ్చిన యుషస్సు
  15. తమి బిగిసిపోవు నొక్క సంధ్యావసాన
  16. తుది మొదలు లేని దా నాటి తొలి నిశీథ
  17. నవ నవ వసంతచరణముల నాట్యములా
  18. నా కఠినపాద శిలల క్రింద బడి నలగి
"https://te.wikisource.org/w/index.php?title=ఊర్వశి&oldid=277081" నుండి వెలికితీశారు