వికీసోర్స్:పేజీ కూర్పు ప్రాధాన్యత/201603
సహాయం అందించబడింది
సూచనలు: పుస్తక స్థితి లో కూర్పుకి మిగిలిన పని, పుస్తకం లోపాలు రాయాలి. దీనిపై పనిచేసిన వారు, అవగాహన వున్నవారు క్లుప్తంగా రాయవచ్చు, మార్పులు చేయవచ్చు. వీటికి అచ్చుదిద్దడం రూపంకొరకు కృషి సమిష్టి కృషిలో కొంతవరకైనా పాలు పంచుకొనేవారు (అంటే పేజీలు టైపు లేక ప్రొగ్రామ్ ద్వారా చేయడం, వాటిలోని పాఠ్యం తిరిగి చదవటం, అచ్చుతప్పులు, పాఠ్య రూపంలో లోపాలు సవరించడం లేక చర్చాపేజీలో గుర్తించడం) pm<సంఖ్య> ఎదురుగా మీ సభ్యపేజీకి లింకు చేర్చి తరువాత పట్టికలో మీ దృష్టిలో ప్రాధాన్యత ని క్రింద సూచించినట్లు చేర్చండి.
pm1(participating member <number>), pm2 ..pm5లో మొత్తము 10పాయింట్లు ఒక్కొక్కరు వారిప్రాధాన్యతని బట్టి వేరే వేరే పుస్తకాలకు కేటాయించి ఆ సంఖ్య తగు పట్టిక మార్పులతోఅనగా మీ నిలువువరుసవచ్చేదాక అవసరమైనన్ని || గుర్తులు చేర్చి రాయండి. ఇప్పటికే పూర్తి చేయబడిన వరుసలు చూస్తే మీకు సులభంగా అర్ధమవుతుంది. ఒక పుస్తకానికి 1నుండి 3 లోపు ఎన్ని పాయింట్లైనా ఇవ్వవచ్చు. అలా ఇచ్చిన తరువాత మిగిలిన పాయింట్ల నుండి తదుపరి ప్రాధాన్యతకు ఇవ్వండి. మీరిచ్చే మొత్తం పాయింట్లు 10 కి మించకుండా ఇవ్వండి. మీకు ఒక్క పుస్తకం ప్రాధాన్యం అనుకుంటే దానికొక్కదానికే 3 పాయింట్లు ఇస్తే సరిపోతుంది. మీరిచ్చిన పాయింట్లు సరి చూసుకోవడానికి నిలువు వరుసలో క్రమంలో చూపే బటన్ ()వాడుకోండి.
- ఏప్రిల్ 2, 2016 లోపు మీరు పాయింట్లు ఇవ్వడం పూర్తి చేస్తే ఏప్రిల్ 3 న వాటిని కూడి చివరినిలువవరుసలో చేర్చి తదుపరి మూడు నెలలకు ప్రాధాన్యత నిర్ణయిద్దాము.
- పాల్గొనే సభ్యులు
- pm1:--శ్రీరామమూర్తి (చర్చ) 09:45, 29 మార్చి 2016 (UTC)
- pm2: --అర్జున (చర్చ) 09:59, 29 మార్చి 2016 (UTC)
- pm3: <ఇక్కడ వికీ సంతకం చేసి, క్రిందగల పట్టికలో pmX వరుసలో మీ పేరు మొదటి మూడు ఆంగ్ల అక్షరాలు రాయండి>
- pm4: <ఇక్కడ వికీ సంతకం చేసి, క్రిందగల పట్టికలో pmX వరుసలో మీ పేరు మొదటి మూడు ఆంగ్ల అక్షరాలు రాయండి>
- pm5: <ఇక్కడ వికీ సంతకం చేసి, క్రిందగల పట్టికలో pmX వరుసలో మీ పేరు మొదటి మూడు ఆంగ్ల అక్షరాలు రాయండి>
సముదాయ ప్రాధాన్యతా ఫలితం 20160406న
మార్చుmain page_title | index page_title link | పుస్తక స్థితి | pm1 SRI | pm2 ARJ | మొత్తం పాయింట్లు |
---|---|---|---|---|---|
భారత_అర్థశాస్త్రము | Bhaar | కట్టమంచి 1958 రచన, 474 పేజీలు | 3 | 3 | |
సమాచార హక్కు చట్టం, 2005 | Telug | స్కాన్ మూలం ఇప్పటికే వున్న పాఠ్యంతో సరిపోలనందున దోషాలు దిద్దాలి. సగం పూర్తయింది.చర్చాపేజీ | 3 | 3 | |
ఆండ్రూ_కార్నెగీ_(జీవితచరిత్ర) | Aandr | వ్యక్తిత్వవికాసానికి ముఖ్య వ్యక్తులలో ఒకరైన ఆండ్రూ కార్నేగీ జీవితం. నాణ్యత గూగుల్ OCRకి సరిపోదు.మానవీయంగానే చేయాలి. స్కాన్ లో పేజీల సమగ్రత గురించి ఇంకొకసారి తనిఖీ చేసి పనిమొదలుపెడడం మంచిది. | 2 | 2 | |
కాశీయాత్ర_చరిత్ర | Kasiy | తొలి తెలుగు యాత్రా పుస్తకం, చాలా వరకు టైపు పూర్తయ్యింది. | 1 | 1 | |
నా_జీవిత_యాత్ర | Naaje | ప్రకాశం ఆత్మ కథ. స్వాతంత్ర్య పోరాటం,మద్రాసు రాష్ట్రంనుండి ఆంధ్రవేరుపడడం రాజకీయాలగురించి ఆసక్తికర కథనం,915 పేజీలు, 20శాతం అచ్చుదిద్దబడింది. గూగుల్ OCRతో ప్రయత్నిస్తే బాగుంటుంది | 3 | 1 | 1 |
ప్రసార_ప్రముఖులు | Prasa | తొలినాటి రేడియో, దూరదర్శన్ లలో పనిచేసిన వ్యక్తుల పై వ్యాసాలు. నాణ్యత పరవాలేదు. కొంత పనిజరిగింది. గూగుల్ OCRతో ప్రయత్నించితే మంచిది | 1 | 1 |
ప్రాధాన్యత గణన వివరము
మార్చు- మొత్తం 122 +1(తరువాత చేర్చినవి)పుస్తకాలు