సర్వే గణిత చంద్రిక

శ్రీరస్తు.

సర్వే గణిత చంద్రిక

గ్రంథకర్త:

చదలువాడ కోటినరసింహము.

Printed at the Vani press, Bezwada.


కాపీరైటు 1932. వెల రు 1-0-0. పుట:Sarvei ganita chandrika.pdf/7


గ్రంథకర్త :

చదలువాడ కోటినరసింహము. పుట:Sarvei ganita chandrika.pdf/9

విషయసూచి.

దైర్ఘ్యమానము

చతురము, ఘనము

చతురపు మానము

ఘనమానము

వర్గము, వర్గమూలము

యోగము, సంక్రమణము

ఇంగ్లీషు అక్షరములు

సంఖ్యాసారము

హెచ్చవేతయందలి తప్పొప్పులు తెలిసికొనుట

భాగహారమునందలి తప్పొప్పులు తెలిసికొనుట

వర్గమూలమునందలి తప్పొప్పులు తెలిసికొనుట

సాధనములు

గొలుసు

గొలుసును బరీక్షించుట

క్రాస్టాఫు, దానిని బరీక్షించుట

మేకులు

జెండా

ఆఫుసెట్టు గడ

స్కెచ్చి

ప్లాను

ఏర్యా స్క్వయరు పేపరు

శూన్య త్రిభుజమును దెలిసికొనుట

సమకోణమును దెలిసికొనుట

రేఖలకు గుఱుతులు

లంబమును దెలిసికొనుట

భూమిని దెలిసికొనుట

కర్ణమును దెలిసికొనుట

కర్ణమును లంబమును దెలిసికొనుట

కర్ణమును భూమిని దెలిసికొనుట

భూమిని లంబమును దెలిసికొనుట

భేదముచే గర్ణమును లంబమును దెలిసికొనుట భేదముచే భూమిని లంబమును దెలిసికొనుట

భేదముచే గర్ణమును భూమిని దెలిసికొనుట

సమకోణ త్రిభుజ చతురమును దెలిసికొనుట

దిశచే సమత్రిభుజ లంబమును దెలిసికొనుట

లంబముచే సమత్రిభుజముయొక్క దిశను దెలిసికొనుట

దిశచే సమత్రిభుజ చతురమును దెలిసికొనుట

లంబముచే సమత్రిభుజ చరుతమును దెలిసికొనుట

సమత్రిభుజమును నిర్మించుట

ద్విసమ, సమత్రిభుజములందు లంబస్థానముల నెఱుగుట

విషమ త్రిభుజ లంబస్థానమును గుర్తించుట

విషమ త్రిభుజ చతురమును దెలిసికొనుట

త్రిభుజ చతురముము దెలిసికొనుట

సమత్రిభుజముగాక కోరిన త్రిభుజమును నిర్మించుట

దిశచే సమచతుర్భుజ కర్ణమును దెలిసికొనుట

కర్ణముచే సమచతుర్భుజ చతురమును దెలిసికొనుట

చతురముచే సమచతుర్భుజ దిశను దెలిసికొనుట

చతురముచే సమచతుర్భుజ కర్ణమును దెలిసికొనుట

ఆయతపు భూమి కర్ణమును దెలిసికొనుట

ఆయతపు భూమి చతురమును దెలిసికొనుట

ఆయతముయొక్క పొడుగును, వెడల్పును దెలిసికొనుట

కోరినభాగము లుండునట్లు, ఆయపుభూమి పొడుగును దెలిసికొనుట

కోరినభాగము లుండునట్లు, ఆయతపు భూమి వెడల్పును దెలిసికొనుట

భేదముచే ఆయతపు భూమి పొడుగును, వెడల్పును దెలిసికొనుట

ఆయతపు భూమియొక్క పొడుగును వెడల్పును వేర్వేఱుగా దెలిసికొనుట

ద్విసమకోణ చతుర్భుజ చతురమును దెలిసికొనుట

విషమకోణ సమచతుర్భుజ చతురమును దెలిసికొనుట

సమానాంతర ద్విభుజ, విషమకోణ చతుర్భుజ చతురమును; సమానాంతర ద్విభుజ, ద్విసమకోణ చతుర్భుజ చతురమును దెలిసికొనుట సమానాంతర ద్విభుజ విషమకోణ చతుర్భుజము, లేక సమానాంతర ద్విభుజ ద్విసమకోణ చతుర్భుజముయొక్క అంతరమును దెలిసికొనుట

సమానాంతర ద్విభుజ విషమకోణ చతుర్భుజముయొక్క ఒక సమానాంతర సరళరేఖను దెలిసికొనుట

చతుర్భుజ చతురమును దెలిసికొనుట

బహుభుజ చతురమును దెలిసికొనుట

త్రిభుజమునం దంతర్భాగము విడదీయుట

సమచతుర్భుజమునందును, ఆయతమునందును, అంతర్భాగము విడదీయుట

చతుర్భుజము నందైనను, బహుభుజము నందైనను, అంతర్భాగము విడదీయుట

కొలువవలసిన దిక్కు తుద మొద లగపడునపుడు అడ్డుకొలతను దెలిసికొనుటకు ఒకటవ పథకము

కొలువవలసిన దిక్కు తుద మొద లగపడునపుడు అడ్డుకొలతను దెలిసికొనుటకు రెండవ పథకము

కొలువవలసిన దిక్కు తుదమొద లగపడునప్పుడు అడ్డుకొలతను దెలిసికొనుటకు మూడవ పథకము

కొలువవలసిన దిక్కు తుద యగపడ నప్పుడు అడ్డుకొలతను దెలిసికొను పథకము

పోయిన ఱాతిని బాతించుట

వ్యాసమువలన బరిధిని దెలిసికొనుట

పరిధివలన వ్యాసమును దెలిసికొనుట

వ్యాసపరిధుల వలన జతురమును దెలిసికొనుట

వ్యాసమువలన జతురమును దెలిసికొనుట

పరిధివలన జతురమును దెలిసికొనుట

చతురమువలన వ్యాసమును దెలిసికొనుట

చతురమువలన బరిధిని దెలిసికొనుట

బావియొక్క ఘనమును దెలిసికొనుట

కందకముయొక్క ఘనమును దెలిసికొనుట

ప్రత్యుత్తరములు.

చందాదారులు.

తురగావారిపాలెము.

ఉప్పటూరి బిల్లాలరెడ్డిగారు

సింగం పుల్లారెడ్డిగారు

కాసు పిచ్చిరెడ్డిగారు

తుమ్మా రత్నారెడ్డిగారు

ఉప్పటూరి అంకిరెడ్డిగారు

గొంగటి రామిరెడ్డిగారు

చల్లా రాఘవరెడ్డిగారు, పరసత్యాళ్ళూరు.

వోబుల్‌రెడ్డి కనికిరెడ్డిగారు

ఉప్పుటూరి నరిశిరెడ్డిగారు

శింగం నరిసిరెడ్డిగారు

ఉప్పుటూరి అచ్చిరెడ్డిగారు

కృత్యాదికము.

కం. శ్రీరమణవంద్య చరణాం
భోరుహ గర్వోన్నత త్రిపురదానవ సం
హారా యాశ్రితజన హృ
త్కైరవరజనీశ కాశికా విశ్వేశా.

తే.గీ. అవధరింపుము బాలురకైన దెలియు
రీతి బద్యంబులందు ధాత్రీగణితము
విపుల విషయాన్వితంబయి వెలయుచుండు
నట్లొనర్చెద గొను భవదంకితముగ.

తే.గీ. పద్యములయందు జేరి గుప్తముగనుండు
విషయములు గద్య శైలిలో విశదపఱతు
నన్నపూర్ణేశ్వరా త్వత్కపాతిశయము
నంది సర్వేగణితచంద్రికాఖ్య కృతిని.

తే.గీ. నాకుసంభవు సత్యవతీకుమారు
బాణు భవభూతి దండి సుబంధు భాను
భారవి మురారి జోరు మయూరు గాళి
దాసు బిల్హణు మల్హణు దలతు భక్తి.

తే.గీ. వినయచిత్తుండ నగుచు గవిప్రకాండు
లైన నన్నయభట్ట తిక్కన్నయజ్వ
శంభుదాసాదులను వేడు చదలువాడ
కోటినరసింహుడను బుధకోటిహితుడ.

మూలాలు

మార్చు
 

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.