చర్చ:సమాచార హక్కు చట్టం, 2005
తాజా వ్యాఖ్య: పుస్తక కూర్పు గణాంకాలు టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
ప్రదర్శన గ్రంథంగా చేయుటకు
మార్చు సహాయం అందించబడింది
User:Rajasekhar1961 మరియు ఇతర సహ సభ్యులకు మనవి,
- పుస్తకం నా దృష్టిలో పూర్తయినందున {{featured download trial}}(ప్రయత్నపు దింపుగోలు మూస)చేర్చాను. ఈ-పుస్తకం (Epub (లింకులు పనిచేస్తాయి) గానీ పిడిఎఫ్ కాని) దిగుమతి చేసుకొని ఏవైనా సమస్యలుంటే తెలియచేయండి.--అర్జున (చర్చ) 01:08, 10 ఏప్రిల్ 2016 (UTC)
- అర్జున గారికి, పుస్తకాన్ని పి.డి.ఎఫ్. రూపంలో దింపుకొని చూశాను. చాలా బాగున్నది. చుక్క (.) కి బదులుగా బాక్స్ కనిపిస్తుంది. ఇంకా పేరాల విభజన సరిగానే ఉన్నది కాని ఉపవిభాగాలు ముందు వెనుకలుగా కనిపిస్తున్నాయి. పూర్తి విషయసూచిక క్రింద ఉపోద్ఘాతము మాత్రమే ఉండగా; మరొక విషయసూచిక క్రింద చాప్టర్లు పట్టిక రూపంలో కనిపిస్తుంది. రెండూ ఒకే విషయసూచికగా ఉంటేనే బాగుంటుంది. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 11:46, 21 ఏప్రిల్ 2016 (UTC)
- Rajasekhar1961 పరిశీలించినందులకు ధన్యవాదాలు. సాధారణ విషయసూచికలో తొలిపేజీలు వుండవు మరియు ఆ పేజీల అధ్యాయాలు ప్రధానపేజీలో కనబడితేనే దింపుకొనే పుస్తకంలో కనబడతాయి అందుకని, పూర్తి విషయసూచిక అనే విభాగం వాడుతున్నాము. ఉపవిభాగాలు మూలంలో వున్నట్లుగా రూపుదిద్దాము. స్వల్ప సవరణలు తప్పించి మిగతావి మూలంలాగానే వుంచుతున్నాము. --అర్జున (చర్చ) 16:09, 21 ఏప్రిల్ 2016 (UTC)
పుస్తక కూర్పు గణాంకాలు
మార్చు2018-05-14 న
rev_user_text | Edits |
---|---|
Arjunaraoc | 165 |
Rajasekhar1961 | 36 |
Nrgullapalli | 21 |
Gokulellanki | 18 |
రహ్మానుద్దీన్ | 15 |
Bhaskaranaidu | 5 |
శ్రీరామమూర్తి | 2 |
103.12.119.174 | 1 |