నిర్వాహక హోదాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదములు మార్చు

నమస్కారం,
నిర్వాహక హోదాకు మద్దతు తెలిపి నన్ను తెలుగు వికీసోర్సులో నిర్వాహకునిగా గుర్తించినందుకు ధన్యవాదములు. కురాన్ భావామృతంకి సంబంధించి కొన్ని చెత్తతొలగింపు పనులకు ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకూడదని ఈ హోదా కోరాను. ఆపై ఈ హోదాను ఎలా సద్వినియోగపరుచుకోవాలో తెలుపగలరు.
రహ్మానుద్దీన్ (చర్చ) 17:26, 25 జూన్ 2013 (UTC)Reply

సుప్రసిద్ధుల జీవిత విశేషాలు మార్చు

సుప్రసిద్ధుల జీవిత విశేషాలు ప్రాజెక్టు మీద మీరు కృషిచేస్తున్నందుకు ధన్యవాదాలు. దీనిలోనివన్నీ తెలుగు వికీపీడియాకు చాలా ముఖ్యమైన వ్యక్తుల జీవితచరిత్రలు. ఇవన్నీ పూర్తయిన తర్వాత వారికి సంబంధించిన వ్యాసాలలోని సమాచారాన్ని అభివృద్ధిచేసిన బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 04:01, 4 మార్చి 2014 (UTC)Reply

రాజశేఖర్ గారూ అవునండీ. వీటిని ఆధారం చేసుకుని వికీపీడియాలో సమగ్ర వ్యాసాలు రాయవచ్చు. --రవిచంద్ర (చర్చ) 04:58, 4 మార్చి 2014 (UTC)Reply

గుర్తింపు మార్చు

  అచ్చుదిద్దు పతకం
రవిచంద్ర గారికి, నా కలం - నా గళం అచ్చుదిద్దడానికి చేసిన కృషికి ధన్యవాదాలు--అర్జున (చర్చ) 04:58, 5 మార్చి 2014 (UTC)Reply

మద్దతు మార్చు

పవన్ సంతోష్ ప్రాజెక్టుకు మెటా వికీ పేజీలో మీ మద్దతును తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 07:01, 10 ఏప్రిల్ 2014 (UTC)Reply

ఆంధ్ర రచయితలు మార్చు

ఆంధ్ర రచయితలు పుస్తకాన్ని లిప్యంతరీకరణ చేయడంలో మీ సహాయానికి కృతజ్నతలు. దీనిలో పేర్కొన్న సుమారు 113 మంది తెలుగు రచయితల గురించిన వ్యాసాలను కూడా తెలుగు వికీపీడియాలో ప్రారంభించి విస్తరిస్తున్నాను. ఒకసారి దయచేసి చూడండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 05:25, 14 మే 2014 (UTC)Reply

ఈ పుస్తకాన్ని పూర్తిచేయడానికి మీరు చూపిస్తున్న చొరవకు ధన్యవాదాలు. చర్చ:ఆంధ్ర రచయితలు లో మీరు చేయాలనుకుంటున్న పనుల్ని గుర్తించండి.Rajasekhar1961 (చర్చ) 15:07, 1 జూన్ 2014 (UTC)Reply

గణపతి మార్చు

గణపతి పుస్తకంలో పనిచేస్తున్నందులకు ధన్యవాదాలు. ప్రతి పేజీలోను హెడర్ లో ఉండాల్సిన పాఠ్యం పేజీలలోకి వస్తున్నది. అందువలన ప్రకరణాలుగా చేస్తున్నంపుడు సరిగా కనిపించడం లేదు. ఒకసారి చూడండి. --Rajasekhar1961 (చర్చ) 12:35, 28 మార్చి 2019 (UTC)Reply

Rajasekhar1961 గారు. నేను అది గమనించలేదు. మూసలో ఏదో సమస్య ఉన్నట్టుంది. అలాగే చూస్తాను. రవిచంద్ర (చర్చ) 12:38, 28 మార్చి 2019 (UTC)Reply

నారాయణరావు (నవల)/విషయసూచిక తయారుచేస్తున్నాను. అధ్యాయాలలోని ఉప అధ్యాయాలను కూడా ఇందులో చేర్చవచ్చును. ఒకసారి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 18:30, 10 సెప్టెంబరు 2019 (UTC)Reply

Rajasekhar1961 గారూ, పుస్తకంలో విషయ సూచిక లేదు కాబట్టి ఉప అధ్యాయాలు కూడా చేరిస్తే బాగుంటుందనే నా ఉద్దేశ్యం కూడా. రవిచంద్ర (చర్చ) 04:57, 11 సెప్టెంబరు 2019 (UTC)Reply
ధన్యవాదాలు రవిచంద్ర గారూ.--Rajasekhar1961 (చర్చ) 06:10, 11 సెప్టెంబరు 2019 (UTC)Reply

Indic Wikisource Proofreadthon మార్చు

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon second prize మార్చు

Sorry for writing this message in English - feel free to help us translating it

  Congratulations!!!
Dear రవిచంద్ర, the results of the Indic Wikisource Proofreadthon have been published.You won second place in this contest from your community. Congratulations !!!

The Centre for Internet & Society (CIS-A2K) will need to fill out the required information in this Google form to send the contest prize to your address. We assure that this information will be kept completely confidential. Please confirm here just below this message by notifying ( "I have filled up the form. - ~~~~") us, when you filled up this form. You are requested to complete this form within 7 days.

Thank you for your contribution to Wikisource. Hopefully, Wikisource will continue to enrich your active constructive editing in the future.

Thanks for your contribution
Jayanta (CIS-A2K)
Wikisource Advisor, CIS-A2K

I have filled up the form. - రవిచంద్ర (చర్చ) 03:27, 15 మే 2020 (UTC)Reply

Indic Wikisource Proofreadthon eGift Voucher మార్చు

Sorry for writing this message in English - feel free to help us translating it

దస్త్రం:$1000 Amazon.com Giftcard.png Congratulations!!!
Dear రవిచంద్ర, As per Indic Wikisource Proofreadthon result, we have sent eGiftVoucher via E-mail provided us by you. Congratulations !!!

Please confirm here just below this message by notifying ("I have redeemed the eGift Voucher. - ~~~~") us, when you redeem the eGift Voucher.

Thank you for your contribution to Wikisource. Hopefully, Wikisource will continue to enrich your active constructive editing in the future.

Thanks for your contribution
Jayanta (CIS-A2K)
Wikisource Advisor, CIS-A2K

Indic Wikisource Proofreadthon II 2020 మార్చు

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II మార్చు

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II మార్చు

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II 2020 - Collect your book మార్చు

Sorry for writing this message in English - feel free to help us translating it

 

Dear రవిచంద్ర,

Thank you and congratulation to you for your participation and support of our 1st Proofreadthon.The CIS-A2K has conducted again 2nd Online Indic Wikisource Proofreadthon 2020 II to enrich our Indian classic literature in digital format in this festive season.

WHAT DO YOU NEED

  • Booklist: a collection of books to be proofread. Kindly help us to find some book your language. The book should not be available on any third party website with Unicode formatted text. Please collect the books and add our event page book list. You should follow the copyright guideline describes here. After finding the book, you should check the pages of the book and create Pagelist.
  • Participants: Kindly sign your name at Participants section if you wish to participate this event.
  • Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
  • Some social media coverage: I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince it your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
  • Some awards: There may be some award/prize given by CIS-A2K.
  • Time : Proofreadthon will run: from 01 Nov 2020 00.01 to 15 Nov 2020 23.59
  • Rules and guidelines: The basic rules and guideline have described here
  • Scoring: The details scoring method have described here

I really hope many Indic Wikisources will be present this year at-home lockdown.

Thanks for your attention
Jayanta (CIS-A2K)
Wikisource Program officer, CIS-A2K

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్: కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు మార్చు

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్ వారు ఫిబ్రవరి 1 నుండి మర్చి 14 వరకు, కమ్యూనిటీ ద్వారా ఎన్నుకోబడే బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి కారణం; గత పది సంవత్సరాలలో వికీమీడియా ఫౌండేషన్, ప్రాజెక్టులు ఐదు రెట్లు పెరగగా, బోర్డ్ పనితీరు, ఏర్పాట్లు, ఏమి మారలేదు. ఇప్పుడు ఉన్న విధానాల ప్రకారం, బోర్డుకు తగినంత సామర్థ్యం, ప్రాతినిధ్యం లేవు. మామూలుగా జరిగే ఎన్నికలు, బహిర్ముఖులుగా ఉంటూ ఇంగ్లీష్ వికీపీడియా వంటి పెద్ద ప్రాజెక్టులు లేదా అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు నుండి వచ్చేవారికి తోడ్పడుతున్నాయి. మిగిలిన వారికీ ఎన్ని శక్తిసామర్ధ్యాలు ఉన్నా తగినంత ప్రచారం లేనందు వలన వారికి ఓటు వేసే వారు తక్కువ మంది. ఉదాహరణకి, వికీమీడియా ఫౌండేషన్ పదిహేను సంవత్సరాల చరిత్రలో, భారత ఉపఖండం నుండి కేవలం ఒక్కళ్ళు మాత్రమే బోర్డు లో సేవలు అందించారు. వారు కూడా నిర్దిష్ట నైపుణ్యం కోసం నేరుగా నియమించబడ్డవారే గాని, ఎన్నుకోబడలేదు.

రానున్న నెలలో, మొత్తం ఆరు కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు జరుగుతున్న సంప్రదింపుల ద్వారా బోర్డు వారు కమ్యూనిటీల నుండి వారి పద్ధతుల మీద అభిప్రాయం సేకరిస్తున్నారు. ఈ నిమిత్తం తెలుగు కమ్యూనిటీలో తో మాట్లాడేందుకు ఒక ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇది ఫిబ్రవరి 6 (శనివారం), 6:00 pm నుండి 7:30 pm వరకు జరుగుతుంది; పాల్గొనడానికి గూగుల్ మీట్ లింకు ఇది https://meet.google.com/oki-espq-kog. ఈ కార్యక్రమములో పాల్గొనవలసిందిగా మిమల్ని ఆహ్వానితున్నాను. KCVelaga (WMF), 11:24, 1 మార్చి 2021 (UTC)Reply

Requests for comment-Proofreadthon మార్చు

Dear friends,
I started a discussion and Request for comment here. Last year we conducted two Proofread-Edithon contest. Your feedback and comments are very much needed to set the future vision of Indic language Wikisource. Although, English might be a common language to discuss, feel free to write in your native language.
On behalf of Indic Wikisource Community
Jayanta Nath 13:47, 13 మార్చి 2021 (UTC)

Requests for comments : Indic wikisource community 2021 మార్చు

(Sorry for writing this message in English - feel free to help us translating it)

Dear Wiki-librarian,

Coming two years CIS-A2K will focus on the Indic languages Wikisource project. To design the programs based on the needs of the community and volunteers, we invite your valuable suggestions/opinion and thoughts to Requests for comments. We would like to improve our working continuously taking into consideration the responses/feedback about the events conducted previously. We request you to go through the various sections in the RfC and respond. Your response will help us to decide to plan accordingly your needs.

Please write in detail, and avoid brief comments without explanations.

Jayanta Nath
On behalf
Centre for Internet & Society's Access to Knowledge Programme (CIS-A2K)

వికీసోర్స్ ప్రూఫ్ రీడథాన్ - ఆగస్ట్ 2021 మార్చు

 

ప్రియమైన రవిచంద్ర,


ఇండిక్ వికీసోర్స్ ప్రూఫ్ రీడింగ్ పోటీ -ప్రూఫ్ రీడథాన్ - ఆగస్ట్ 2021 గత సంవత్సరం పోటీలో పాల్గొని జయప్రదం చేసిన మీ అందరికీ అభినందనలు , అభివాదములు. ఆదేవిధముగా ఈ సంవత్సరం కూడా ఆన్లైన్ ఇండిక్ వికీసోర్స్ ప్రూఫ్ రీడథాన్ - ఆగస్ట్ 2021 ఏర్పాటు చేసి భారతీయ ప్రాచీన సాహిత్యాన్ని డిజిటైజ్ చేసే కార్యక్రమాన్ని ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భముగా సంపన్నం చేసేందుకు సీ ఐ ఎస్ - ఏ2 కె సిద్ధమైంది

పాల్గొనేందుకు మీరేంచేయాలి

పుస్తకాల జాబితా : ప్రూఫ్ రీడింగ్ చేసేందుకు పుస్తకాల ఎంపిక చెయ్యాలి. తెలుగు భాషకు సంబంధించిన పుస్తకాలను ఎంపిక చేసి సహకరించ వలసినదిగా కోరుతున్నాము. మీరు ఎంపిక చేసిన పుస్తకాలు వేరే అంతర్జాల సైట్లలో యూనికోడ్ లో ప్రచురించబడి ఉండరాదు. అలాంటి పుస్తకాలను సేకరించి పోటీకి సంబందించిన పుస్తకాల జాబితాలో చేర్చండి. ఇక్కడ ఇవ్వబడిన కాపీ హక్కుల నియమాలను పాటించాలి. సేకరించిన పుస్తకాల పుటలను పరిశీలించి పేజిలిస్ట్ <pagelist/>.ను తయారు చేయాలి

పాల్గొన దలచినవారు : పాల్గొనేవారు ఈ విభాగంలో తమ సంతకాన్ని నమోదు చేసుకోవాలి

సమీక్షకులు : ప్రూఫ్ రీడింగ్ చేసేవారు కూడా సమీక్షకులుగా లేదా నిర్వాహకులు గా కూడా వ్యవహరించవచ్చు. అలాంటివారు ఇక్కడ నమోదు చేసుకోండి.

మన వికిసోర్స్ సమూహ సభ్యులందరూ తమకు అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా ప్రూఫ్ రీడథాన్ కు తగినంత ప్రచారము కలిగించ వలసినదిగా కోరుతున్నాను.

బహుమతులు : సీ ఐ ఎస్ - ఏ2 కె కొన్ని బహుమతులు ఇవ్వడానికి ఏర్పాటు చేసింది.అచ్చుదిద్దబడిన , ఆమోదింప బడిన పుటల వివరాలను ఇక్కడ చూడవచ్చు.

సమయము : ప్రూఫ్ రీడథాన్ భారతీయ కాలమానం ప్రకారం ఆగస్ట్ 15 , 2021 , 00.01 గంటల నుండి ఆగస్ట్ 31 , 2021, 23.59 గంటల వరకు నిర్వహించ బడుతుంది.

నియమాలు, మార్గదర్శక సూత్రాలు : సాధారణ నియమాలు , మార్గదర్శక సూత్రాలను ఇక్కడ చూడండి.

గణనము : పాయింట్ల గణనకు సంబందించిన వివరాలు ఇక్కడ చూడండి లాక్ డౌన్ పరిస్థితులలో ఇంటివద్దనే ఉంటున్న వికిసోర్స్ సంపాదకులు విరివిగా పాల్గొని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను.

అభినందనలతో
Jayanta (CIS-A2K)
వికిసోర్స్ కార్యక్రమ అధికారి , సీ ఐ ఎస్ - ఏ2 కె

వికీసోర్స్ ప్రూఫ్ రీడథాన్ - మార్చి 2022 మార్చు

 

ప్రియమైన రవిచంద్ర,


ఇండిక్ వికీసోర్స్ ప్రూఫ్ రీడింగ్ పోటీ -ప్రూఫ్ రీడథాన్ - ఆగస్ట్ 2021 గత సంవత్సరం పోటీలో పాల్గొని జయప్రదం చేసిన మీ అందరికీ అభినందనలు , అభివాదములు. ఆదేవిధముగా ఈ సంవత్సరం కూడా ఆన్లైన్ ఇండిక్ వికీసోర్స్ ప్రూఫ్ రీడథాన్ - మార్చి 2022 ఏర్పాటు చేసి భారతీయ ప్రాచీన సాహిత్యాన్ని డిజిటైజ్ చేసే కార్యక్రమాన్ని ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భముగా సంపన్నం చేసేందుకు సీ ఐ ఎస్ - ఏ2 కె సిద్ధమైంది

పాల్గొనేందుకు మీరేంచేయాలి

పుస్తకాల జాబితా : ప్రూఫ్ రీడింగ్ చేసేందుకు పుస్తకాల ఎంపిక చెయ్యాలి. తెలుగు భాషకు సంబంధించిన పుస్తకాలను ఎంపిక చేసి సహకరించ వలసినదిగా కోరుతున్నాము. మీరు ఎంపిక చేసిన పుస్తకాలు వేరే అంతర్జాల సైట్లలో యూనికోడ్ లో ప్రచురించబడి ఉండరాదు. అలాంటి పుస్తకాలను సేకరించి పోటీకి సంబందించిన పుస్తకాల జాబితాలో చేర్చండి. ఇక్కడ ఇవ్వబడిన కాపీ హక్కుల నియమాలను పాటించాలి. సేకరించిన పుస్తకాల పుటలను పరిశీలించి పేజిలిస్ట్ <pagelist/>.ను తయారు చేయాలి

పాల్గొన దలచినవారు : పాల్గొనేవారు ఈ విభాగంలో తమ సంతకాన్ని నమోదు చేసుకోవాలి

సమీక్షకులు : ప్రూఫ్ రీడింగ్ చేసేవారు కూడా సమీక్షకులుగా లేదా నిర్వాహకులు గా కూడా వ్యవహరించవచ్చు. అలాంటివారు ఇక్కడ నమోదు చేసుకోండి.

మన వికిసోర్స్ సమూహ సభ్యులందరూ తమకు అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా ప్రూఫ్ రీడథాన్ కు తగినంత ప్రచారము కలిగించ వలసినదిగా కోరుతున్నాను.

బహుమతులు : సీ ఐ ఎస్ - ఏ2 కె కొన్ని బహుమతులు ఇవ్వడానికి ఏర్పాటు చేసింది.అచ్చుదిద్దబడిన , ఆమోదింప బడిన పుటల వివరాలను ఇక్కడ చూడవచ్చు.

సమయము : ప్రూఫ్ రీడథాన్ భారతీయ కాలమానం ప్రకారం మార్చి 01 , 2022 , 00.01 గంటల నుండి మార్చి 16 , 2022, 23.59 గంటల వరకు నిర్వహించ బడుతుంది.

నియమాలు, మార్గదర్శక సూత్రాలు : సాధారణ నియమాలు , మార్గదర్శక సూత్రాలను ఇక్కడ చూడండి.

గణనము : పాయింట్ల గణనకు సంబందించిన వివరాలు ఇక్కడ చూడండి లాక్ డౌన్ పరిస్థితులలో ఇంటివద్దనే ఉంటున్న వికిసోర్స్ సంపాదకులు విరివిగా పాల్గొని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను.

అభినందనలతో
Jayanta (CIS-A2K) 18:17, 10 ఫిబ్రవరి 2022 (UTC)Reply
వికిసోర్స్ కార్యక్రమ అధికారి , సీ ఐ ఎస్ - ఏ2 కె

Indic Wikisource proofread-a-thon November 2022 మార్చు

Sorry for writing this message in English - feel free to help us translate it

 

Dear రవిచంద్ర,
Thank you and congratulation to you for your participation and support last year. The CIS-A2K has been conducted again this year Online Indic Wikisource proofread-a-thon November 2022 to enrich our Indian classic literature in digital format.

WHAT DO YOU NEED

  • Booklist: a collection of books to be proofread. Kindly help us to find some books in your language. The book should not be available on any third-party website with Unicode formatted text. Please collect the books and add our event page book list. You should follow the copyright guideline described here. After finding the book, you should check the pages of the book and create <pagelist/>.
  • Participants: Kindly sign your name at Participants section if you wish to participate in this event.
  • Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
  • Some social media coverage: I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
  • Some awards: There may be some award/prize given by CIS-A2K.
  • A way to count validated and proofread pages:Indic Wikisource Contest Tools
  • Time : Proofreadthon will run: from 14 November 2022 00.01 to 30 Novemeber 2022 23.59 (IST)
  • Rules and guidelines: The basic rules and guideline have described here
  • Scoring: The details scoring method have described here

I really hope many Indic Wikisources will be present this time.

Thanks for your attention
Jayanta (CIS-A2K)- 9 November 2022 (UTC)
Wikisource Program officer, CIS-A2K

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం మార్చు

నమస్కారం, | తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు | విశాఖపట్నం వేదికగా |20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం |తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.-- Pranayraj Vangari (talk) |Contribs) 05:36, 13 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply