శ్రీ శ్రీ రచనలు నకలు హక్కుల సమస్య

మార్చు

శ్రీశ్రీ రచనలపై నకలుహక్కుల స్వేచ్ఛాయుతంగా లేవు.ఉదా:జగన్నాథుని_రథచక్రాలు అందుకని అటువంటివాటిని ఇకముందు చేర్చకుండా వుండడం మంచిది.‌ ఇప్పటికే వున్నవాటిని తొలగించాలి--Arjunaraoc (చర్చ) 15:11, 9 జూన్ 2012 (UTC)Reply

రహ్మానుద్దీన్ గారూ ! మీవంటి ఉత్సాహవంతులు సౌమ్యులు వికీ సౌర్స్‌కు నిర్వాహకత్వం వహించడం ముదావహం.మీ కృషితో వికీ సౌర్స్ అభివృద్ధి పధంలో పయనించగలదని భావిస్తున్నాను.--T.sujatha (చర్చ) 12:49, 12 జూలై 2013 (UTC)Reply

 
Hello, రహ్మానుద్దీన్. You have new messages at Arjunaraoc's talk page.
You can remove this notice at any time by removing the {{Talkback}} or {{Tb}} template.

రహ్మానుద్దీన్ గారు, రచ్చబండలో ఒక సందేహం వెలిబుచ్చాను. స్పందించగలరు.Palagiri (చర్చ) 02:28, 19 జూలై 2013 (UTC)Reply

 
తెలుగు మెడల్

కురాన్ భావామృతం వికీసోర్స్ లో చేర్చినందలకు కృతజ్ఞతాసూచకంగా అందుకోండి ఈ పతకం .--అర్జున (చర్చ) 10:33, 16 ఆగష్టు 2013 (UTC)

కాపీహక్కులున్న పుస్తకాలు

మార్చు

రహ్మానుద్దీన్ గారు ఇప్పుడు వికీసోర్సులో సుమారు 50 పుస్తకాలున్నాయి. వాటి కాపీహక్కుల సమాచారాన్ని ఒకసారి నిర్ధారిస్తే కాపీహక్కులున్న పుస్తకాల మిద మన సమయాన్ని వృధాచేయకుండా ఆపవచ్చును. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 09:59, 22 ఏప్రిల్ 2014 (UTC)Reply

అబద్దాల వేట

మార్చు

అబద్ధాల వేట - నిజాల బాట పుస్తకానికి ఏమైనా కాపీరైటు సమస్యలున్నాయా. దయచేసి తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 03:49, 5 జూలై 2014 (UTC)Reply

ఇన్నయ్య గారి పుస్తకాలకు సీబీ రావు గారు ముఖతః అనుమతి పొందారు. కానీ మెయిల్ ద్వారా లేదా పత్రంపై సంతకం ద్వారా అనుమతి పొందిన ధృవీకరణ కావాలసి ఉంది. అది దయచేసి సత్వరమే పొందగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:24, 5 జూలై 2014 (UTC)Reply
సంతకం తీసుకోవలసిన అనుమతి పత్రం నకలు కాపీ నా మైల్ కి పంపండి లేదా లింకును తెలియజేయండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 05:48, 7 జూలై 2014 (UTC)Reply
అనుమతి సంబంధిత మెయిల్ సంబంధించిన వివరాలు కామన్స్ వద్ద చూడగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 11:16, 7 జూలై 2014 (UTC)Reply

పేజీ నంబర్లు

మార్చు

పుస్తకాలలోని పేజీల పైన నెంబర్లు, టైటిల్ రావడానికి ఏదైనా పద్ధతి ఉన్నదా. తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 05:47, 7 జూలై 2014 (UTC)Reply

"గుత్తా" కృషికి అభివందనాలు.

మార్చు
  అచ్చుదిద్దు పతకం
రహ్మానుద్దీన్ గారికి, గుత్తా అచ్చుదిద్దడానికి చేసిన కృషికి ధన్యవాదాలు.

--అర్జున (చర్చ) 05:16, 1 మార్చి 2015 (UTC)Reply

File source problem with దస్త్రం:TALLAPAKA Adhyatmika KIRTHANAS.pdf

మార్చు
 

Thank you for uploading దస్త్రం:TALLAPAKA Adhyatmika KIRTHANAS.pdf. I noticed that the file's description page currently doesn't specify who created the content, so the copyright status is unclear. If you did not create this file yourself, you will need to specify the owner of the copyright. If you obtained it from a website, please add a link to the page from which it was taken, together with a brief restatement of the website's terms of use of its content. If the original copyright holder is a party unaffiliated with the website, that author should also be credited. Please add this information by editing the image description page.

If the necessary information is not added within the next days, the image will be deleted. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem.

Please refer to the image use policy to learn what images you can or cannot upload on Wikisource. Please also check any other files you have uploaded to make sure they are correctly tagged. Here is a list of your uploads. If you have any questions or are in need of assistance please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 01:24, 17 ఏప్రిల్ 2016 (UTC)Reply

అన్నమయ్య కీర్తనలు

మార్చు

రహ్మానుద్దీన్ గారికి, తాళ్ళపాక ఆధ్యాత్మిక కీర్తనలు ఓ.సి.ఆర్.తో చేసినందుకు ధన్యవాదాలు. పాఠంలో దోషాలు అతి తక్కువగా ఉన్నాయి. నేను పేజీలను సవరించి కీర్తనలుగా మారుస్తాను.--Rajasekhar1961 (చర్చ) 14:10, 22 ఏప్రిల్ 2016 (UTC)Reply

కొన్ని పుటల తొలగింపుకు అభ్యర్థన

మార్చు

రహ్మానుద్దీన్ గారూ, ఇప్పటికే ఇక్కడ రాసిన సాంకేతిక సమస్య వల్ల ఓసీఆర్ తో పుస్తకం మొత్తాన్ని పాఠ్యీకరించేందుకు గాను ఈ పుస్తకంలోని ఇప్పటివరకూ పాఠ్యీకరణ పొందిన కొద్ది పేజీలు (ముఖపత్రాలు, ప్రచురణ వివరాలు, బొమ్మ వంటి 5 పేజీలు) తొలగించమని కోరుతున్నాను. ఇందుకై పైన ఇచ్చిన లింకులో ఆ పేజీలు సృష్టించిన శ్రీ రామమూర్తి గారికి కూడా తెలిపే ఉన్నాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 06:34, 12 ఆగష్టు 2016 (UTC)

అలానే చేసాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 05:44, 13 ఆగష్టు 2016 (UTC)

PD-DLI కృతుల విషయమై తొలగింపు నోటీసులు

మార్చు

రహ్మానుద్దీన్ గారికి, {{PD-DLI}} లైసెన్స్ విషయమై చర్చ ముగింపుకు రాకుండా తొలగింపు నోటీసులు(ఉదా:https://te.wikisource.org/w/index.php?title=%E0%B0%AE%E0%B0%A8_%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81_-_%E0%B0%9C%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B1%81_%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF_%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%96%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81&type=revision&diff=252895&oldid=247020) చేర్చటం అర్ధవంతం కాదు. గమనించగలరు. వీలైతే మీరు ఆ చర్చలో పాల్గొని చర్చని కొలిక్కి తీసుకురావటానికి సహాయం చేయండి.--అర్జున (చర్చ) 10:31, 22 అక్టోబరు 2018 (UTC)Reply

అర్జున గారూ, డిఎల్ఐ వెబ్సైట్ తీసివేసిన రోజునే ఆయా పుస్తకాల పేజీలు వికీసోర్స్ నుండి తొలగించాలి. డిఎల్ఐలో మాత్రమే ప్రజా పరిశీలనార్థం పుస్తకాలు ఉంచడానికి అనుమతి తీసుకుంటున్నట్టు డిఎల్ఐ అధికారులు చేసిన కన్సెంట్ ఫార్మ్ చూస్తే అర్ధమవుతుంది. ఈ విషయంలో నిపుణులైన మీరే ఈ విధంగా మాట్లాడడం సరి కాదు. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:13, 23 అక్టోబరు 2018 (UTC)Reply

Indic Wikisource Proofreadthon

మార్చు

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II 2020

మార్చు

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II

మార్చు

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II

మార్చు

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II 2020 - Collect your book

మార్చు

Sorry for writing this message in English - feel free to help us translating it

 

Dear రహ్మానుద్దీన్,

Thank you and congratulation to you for your participation and support of our 1st Proofreadthon.The CIS-A2K has conducted again 2nd Online Indic Wikisource Proofreadthon 2020 II to enrich our Indian classic literature in digital format in this festive season.

WHAT DO YOU NEED

  • Booklist: a collection of books to be proofread. Kindly help us to find some book your language. The book should not be available on any third party website with Unicode formatted text. Please collect the books and add our event page book list. You should follow the copyright guideline describes here. After finding the book, you should check the pages of the book and create Pagelist.
  • Participants: Kindly sign your name at Participants section if you wish to participate this event.
  • Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
  • Some social media coverage: I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince it your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
  • Some awards: There may be some award/prize given by CIS-A2K.
  • Time : Proofreadthon will run: from 01 Nov 2020 00.01 to 15 Nov 2020 23.59
  • Rules and guidelines: The basic rules and guideline have described here
  • Scoring: The details scoring method have described here

I really hope many Indic Wikisources will be present this year at-home lockdown.

Thanks for your attention
Jayanta (CIS-A2K)
Wikisource Program officer, CIS-A2K

Requests for comment-Proofreadthon

మార్చు

Dear friends,
I started a discussion and Request for comment here. Last year we conducted two Proofread-Edithon contest. Your feedback and comments are very much needed to set the future vision of Indic language Wikisource. Although, English might be a common language to discuss, feel free to write in your native language.
On behalf of Indic Wikisource Community
Jayanta Nath 13:47, 13 మార్చి 2021 (UTC)

Requests for comments : Indic wikisource community 2021

మార్చు

(Sorry for writing this message in English - feel free to help us translating it)

Dear Wiki-librarian,

Coming two years CIS-A2K will focus on the Indic languages Wikisource project. To design the programs based on the needs of the community and volunteers, we invite your valuable suggestions/opinion and thoughts to Requests for comments. We would like to improve our working continuously taking into consideration the responses/feedback about the events conducted previously. We request you to go through the various sections in the RfC and respond. Your response will help us to decide to plan accordingly your needs.

Please write in detail, and avoid brief comments without explanations.

Jayanta Nath
On behalf
Centre for Internet & Society's Access to Knowledge Programme (CIS-A2K)

[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities

మార్చు

Hello,

As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.

An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:

  • Bangladesh: 4:30 pm to 7:00 pm
  • India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
  • Nepal: 4:15 pm to 6:45 pm
  • Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
  • Live interpretation is being provided in Hindi.
  • Please register using this form

For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.

Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)Reply

వికీసోర్స్ ప్రూఫ్ రీడథాన్ - ఆగస్ట్ 2021

మార్చు
 

ప్రియమైన రహ్మానుద్దీన్,


ఇండిక్ వికీసోర్స్ ప్రూఫ్ రీడింగ్ పోటీ -ప్రూఫ్ రీడథాన్ - ఆగస్ట్ 2021 గత సంవత్సరం పోటీలో పాల్గొని జయప్రదం చేసిన మీ అందరికీ అభినందనలు , అభివాదములు. ఆదేవిధముగా ఈ సంవత్సరం కూడా ఆన్లైన్ ఇండిక్ వికీసోర్స్ ప్రూఫ్ రీడథాన్ - ఆగస్ట్ 2021 ఏర్పాటు చేసి భారతీయ ప్రాచీన సాహిత్యాన్ని డిజిటైజ్ చేసే కార్యక్రమాన్ని ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భముగా సంపన్నం చేసేందుకు సీ ఐ ఎస్ - ఏ2 కె సిద్ధమైంది

పాల్గొనేందుకు మీరేంచేయాలి

పుస్తకాల జాబితా : ప్రూఫ్ రీడింగ్ చేసేందుకు పుస్తకాల ఎంపిక చెయ్యాలి. తెలుగు భాషకు సంబంధించిన పుస్తకాలను ఎంపిక చేసి సహకరించ వలసినదిగా కోరుతున్నాము. మీరు ఎంపిక చేసిన పుస్తకాలు వేరే అంతర్జాల సైట్లలో యూనికోడ్ లో ప్రచురించబడి ఉండరాదు. అలాంటి పుస్తకాలను సేకరించి పోటీకి సంబందించిన పుస్తకాల జాబితాలో చేర్చండి. ఇక్కడ ఇవ్వబడిన కాపీ హక్కుల నియమాలను పాటించాలి. సేకరించిన పుస్తకాల పుటలను పరిశీలించి పేజిలిస్ట్ <pagelist/>.ను తయారు చేయాలి

పాల్గొన దలచినవారు : పాల్గొనేవారు ఈ విభాగంలో తమ సంతకాన్ని నమోదు చేసుకోవాలి

సమీక్షకులు : ప్రూఫ్ రీడింగ్ చేసేవారు కూడా సమీక్షకులుగా లేదా నిర్వాహకులు గా కూడా వ్యవహరించవచ్చు. అలాంటివారు ఇక్కడ నమోదు చేసుకోండి.

మన వికిసోర్స్ సమూహ సభ్యులందరూ తమకు అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా ప్రూఫ్ రీడథాన్ కు తగినంత ప్రచారము కలిగించ వలసినదిగా కోరుతున్నాను.

బహుమతులు : సీ ఐ ఎస్ - ఏ2 కె కొన్ని బహుమతులు ఇవ్వడానికి ఏర్పాటు చేసింది.అచ్చుదిద్దబడిన , ఆమోదింప బడిన పుటల వివరాలను ఇక్కడ చూడవచ్చు.

సమయము : ప్రూఫ్ రీడథాన్ భారతీయ కాలమానం ప్రకారం ఆగస్ట్ 15 , 2021 , 00.01 గంటల నుండి ఆగస్ట్ 31 , 2021, 23.59 గంటల వరకు నిర్వహించ బడుతుంది.

నియమాలు, మార్గదర్శక సూత్రాలు : సాధారణ నియమాలు , మార్గదర్శక సూత్రాలను ఇక్కడ చూడండి.

గణనము : పాయింట్ల గణనకు సంబందించిన వివరాలు ఇక్కడ చూడండి లాక్ డౌన్ పరిస్థితులలో ఇంటివద్దనే ఉంటున్న వికిసోర్స్ సంపాదకులు విరివిగా పాల్గొని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను.

అభినందనలతో
Jayanta (CIS-A2K)
వికిసోర్స్ కార్యక్రమ అధికారి , సీ ఐ ఎస్ - ఏ2 కె

How we will see unregistered users

మార్చు

Hi!

You get this message because you are an admin on a Wikimedia wiki.

When someone edits a Wikimedia wiki without being logged in today, we show their IP address. As you may already know, we will not be able to do this in the future. This is a decision by the Wikimedia Foundation Legal department, because norms and regulations for privacy online have changed.

Instead of the IP we will show a masked identity. You as an admin will still be able to access the IP. There will also be a new user right for those who need to see the full IPs of unregistered users to fight vandalism, harassment and spam without being admins. Patrollers will also see part of the IP even without this user right. We are also working on better tools to help.

If you have not seen it before, you can read more on Meta. If you want to make sure you don’t miss technical changes on the Wikimedia wikis, you can subscribe to the weekly technical newsletter.

We have two suggested ways this identity could work. We would appreciate your feedback on which way you think would work best for you and your wiki, now and in the future. You can let us know on the talk page. You can write in your language. The suggestions were posted in October and we will decide after 17 January.

Thank you. /Johan (WMF)

18:20, 4 జనవరి 2022 (UTC)

వికీసోర్స్ ప్రూఫ్ రీడథాన్ - మార్చి 2022

మార్చు
 

ప్రియమైన రహ్మానుద్దీన్,


ఇండిక్ వికీసోర్స్ ప్రూఫ్ రీడింగ్ పోటీ -ప్రూఫ్ రీడథాన్ - ఆగస్ట్ 2021 గత సంవత్సరం పోటీలో పాల్గొని జయప్రదం చేసిన మీ అందరికీ అభినందనలు , అభివాదములు. ఆదేవిధముగా ఈ సంవత్సరం కూడా ఆన్లైన్ ఇండిక్ వికీసోర్స్ ప్రూఫ్ రీడథాన్ - మార్చి 2022 ఏర్పాటు చేసి భారతీయ ప్రాచీన సాహిత్యాన్ని డిజిటైజ్ చేసే కార్యక్రమాన్ని ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భముగా సంపన్నం చేసేందుకు సీ ఐ ఎస్ - ఏ2 కె సిద్ధమైంది

పాల్గొనేందుకు మీరేంచేయాలి

పుస్తకాల జాబితా : ప్రూఫ్ రీడింగ్ చేసేందుకు పుస్తకాల ఎంపిక చెయ్యాలి. తెలుగు భాషకు సంబంధించిన పుస్తకాలను ఎంపిక చేసి సహకరించ వలసినదిగా కోరుతున్నాము. మీరు ఎంపిక చేసిన పుస్తకాలు వేరే అంతర్జాల సైట్లలో యూనికోడ్ లో ప్రచురించబడి ఉండరాదు. అలాంటి పుస్తకాలను సేకరించి పోటీకి సంబందించిన పుస్తకాల జాబితాలో చేర్చండి. ఇక్కడ ఇవ్వబడిన కాపీ హక్కుల నియమాలను పాటించాలి. సేకరించిన పుస్తకాల పుటలను పరిశీలించి పేజిలిస్ట్ <pagelist/>.ను తయారు చేయాలి

పాల్గొన దలచినవారు : పాల్గొనేవారు ఈ విభాగంలో తమ సంతకాన్ని నమోదు చేసుకోవాలి

సమీక్షకులు : ప్రూఫ్ రీడింగ్ చేసేవారు కూడా సమీక్షకులుగా లేదా నిర్వాహకులు గా కూడా వ్యవహరించవచ్చు. అలాంటివారు ఇక్కడ నమోదు చేసుకోండి.

మన వికిసోర్స్ సమూహ సభ్యులందరూ తమకు అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా ప్రూఫ్ రీడథాన్ కు తగినంత ప్రచారము కలిగించ వలసినదిగా కోరుతున్నాను.

బహుమతులు : సీ ఐ ఎస్ - ఏ2 కె కొన్ని బహుమతులు ఇవ్వడానికి ఏర్పాటు చేసింది.అచ్చుదిద్దబడిన , ఆమోదింప బడిన పుటల వివరాలను ఇక్కడ చూడవచ్చు.

సమయము : ప్రూఫ్ రీడథాన్ భారతీయ కాలమానం ప్రకారం మార్చి 01 , 2022 , 00.01 గంటల నుండి మార్చి 16 , 2022, 23.59 గంటల వరకు నిర్వహించ బడుతుంది.

నియమాలు, మార్గదర్శక సూత్రాలు : సాధారణ నియమాలు , మార్గదర్శక సూత్రాలను ఇక్కడ చూడండి.

గణనము : పాయింట్ల గణనకు సంబందించిన వివరాలు ఇక్కడ చూడండి లాక్ డౌన్ పరిస్థితులలో ఇంటివద్దనే ఉంటున్న వికిసోర్స్ సంపాదకులు విరివిగా పాల్గొని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను.

అభినందనలతో
Jayanta (CIS-A2K) 18:17, 10 ఫిబ్రవరి 2022 (UTC)Reply
వికిసోర్స్ కార్యక్రమ అధికారి , సీ ఐ ఎస్ - ఏ2 కె

Indic Wikisource proofread-a-thon November 2022

మార్చు

Sorry for writing this message in English - feel free to help us translate it

 

Dear రహ్మానుద్దీన్,
Thank you and congratulation to you for your participation and support last year. The CIS-A2K has been conducted again this year Online Indic Wikisource proofread-a-thon November 2022 to enrich our Indian classic literature in digital format.

WHAT DO YOU NEED

  • Booklist: a collection of books to be proofread. Kindly help us to find some books in your language. The book should not be available on any third-party website with Unicode formatted text. Please collect the books and add our event page book list. You should follow the copyright guideline described here. After finding the book, you should check the pages of the book and create <pagelist/>.
  • Participants: Kindly sign your name at Participants section if you wish to participate in this event.
  • Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
  • Some social media coverage: I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
  • Some awards: There may be some award/prize given by CIS-A2K.
  • A way to count validated and proofread pages:Indic Wikisource Contest Tools
  • Time : Proofreadthon will run: from 14 November 2022 00.01 to 30 Novemeber 2022 23.59 (IST)
  • Rules and guidelines: The basic rules and guideline have described here
  • Scoring: The details scoring method have described here

I really hope many Indic Wikisources will be present this time.

Thanks for your attention
Jayanta (CIS-A2K)- 9 November 2022 (UTC)
Wikisource Program officer, CIS-A2K

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

మార్చు

నమస్కారం, | తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు | విశాఖపట్నం వేదికగా |20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం |తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.-- Pranayraj Vangari (talk) |Contribs) 05:45, 13 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply