చర్చ:ఆంధ్ర రచయితలు

చేయాల్సిన పనులు

మార్చు
  1. పుస్తకాన్ని చేర్చుట మరియు సూచిక పేజీ తయారుచేయుట : రాజశేఖర్
  2. లిప్యంతరీపాఠ్యీకరణ కొంత జరిగినది: ఇంకా జరగాల్సినది
  1. ఒక్కొక్క రచయితకు వేర్వేరు పేజీలు తయారుచేయడం : రాజశేఖర్ : పూర్తయింది
  2. విషయసూచిక పూర్తిచేసి వ్యాసపేజీలకు లింకులివ్వడం : రాజశేఖర్ : పూర్తయింది

కాపీహక్కులు

మార్చు

ఈ పుస్తం భారత డిజిటల్ లైబ్రరీ లోను మరియు ఆర్కీవులోనూ ఉన్నది. ఇది 1950 సంవత్సరంలో ప్రచురించబడినది. దీని రచయిత మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు 1992 లో పరమపదించారు.

ఈ పుస్తకానికి కాపీహక్కులు ఎవరైనా కలిగియున్నారా. Arjunaraoc గారు దయచేసి ఈ విషయాన్ని నిర్ధారించండి.--Rajasekhar1961 (చర్చ) 11:57, 10 ఫిబ్రవరి 2015 (UTC)Reply

Rajasekhar1961 గారికి, నాకు తెలిసినంతవరకు డిఎల్ఐలో చేర్చబడినది కాబట్టి, నకలుహక్కులు రద్దయినట్లే. ఇంతకుముందు ఇలాంటి విషయం వివాదానికి దారితీసింది కాబట్టి, చట్టనిపుణుల (నకలుహక్కుల న్యాయవాదుల) అభిప్రాయం తీసుకుంటే మంచిది. --అర్జున (చర్చ) 10:27, 11 ఫిబ్రవరి 2015 (UTC)Reply
Arjunaraoc గారు, ఇది కొంతమందికి చాలా బాగా నచ్చడం వలన తొందరగా పూర్తయినది. ఇందులో పేర్కొన్న రచయితల గురించిన వ్యాసాలను వికీపీడియాలో తయారుచేస్తున్నాము. కానీ వాటికి మూలం ఈ వికీసోర్స్ లోనున్న పుస్తకం అని అందరికీ తెలిస్తే సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నది. కాబట్టి పుస్తకాన్ని మూలాలలో చేరుస్తున్నాను. కానీ వికీసోర్స్ కు లింకివ్వడం లేదు.--Rajasekhar1961 (చర్చ) 11:08, 11 ఫిబ్రవరి 2015 (UTC)Reply
Rajasekhar1961 గారికి, నా దృష్టిలో వికీ రహస్యాలు లేని సముదాయం కనుక లింకు పూర్తిగా ఇవ్వడమే మంచిది.ఒకవేళ సమస్య తలెత్తితే పరిష్కారంకూడా దొరికి ముందు మరింత పురోగతి చేయగలిగే అవకాశం వుంది. --అర్జున (చర్చ) 13:09, 11 ఫిబ్రవరి 2015 (UTC)Reply

పాఠ్యీకరణ గణాంకాలు

మార్చు

ప్రధాన పేరుబరికి 1.3.2015న

మార్చు

+-----------------------------------------+-------+
| user_name | Edits |
+-----------------------------------------+-------+
| Rajasekhar1961 | 417 |
| Arjunaraoc | 7 |
| రవిచంద్ర | 1 |
| శ్రీరామమూర్తి | 1 |
+-----------------------------------------+-------+

ఈ-పబ్ లోపాలు

మార్చు

విషయ సూచికలో లింకులు దారి మార్పు వైనట్లయితే ఈ.-పబ్ లో విషయం చేరుటలేదు. వాటిని నేరు లింకులుగా సరిచేయాలి. ఉదా:శ్రీ పాద వారి లింకు. ఇంకా అటువంటివన్నీ సరిచేయాలి --అర్జున (చర్చ) 12:01, 10 ఏప్రిల్ 2016 (UTC)Reply

Special:Listredirects ప్రకారం సేకరించిన దారిమార్పులు..

ఆంధ్ర రచయితలు/అడవి బాపిరాజు →‎ ఆంధ్ర రచయితలు/అడివి బాపిరాజు
ఆంధ్ర రచయితలు/అల్లంరాజు రంగశాయికవి →‎ ఆంధ్ర రచయితలు/అల్లంరాజు రంగశాయి కవి
ఆంధ్ర రచయితలు/అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి →‎ ఆంధ్ర రచయితలు/అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి
ఆంధ్ర రచయితలు/అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి
ఆంధ్ర రచయితలు/ఆకొండి రామమూర్తిశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/ఆకొండి రామమూర్తి శాస్త్రి
ఆంధ్ర రచయితలు/ఆకొండి వ్యాసమూర్తిశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి
ఆంధ్ర రచయితలు/ఆచంట వేంకటరాయ సాంఖ్యాయనశర్మ →‎ ఆంధ్ర రచయితలు/ఆచంట వేంకటరాయ సాంఖ్యాయన శర్మ
ఆంధ్ర రచయితలు/ఆదిభట్ట నారాయణదాసు →‎ ఆంధ్ర రచయితలు/ఆదిభట్ట నారాయణదాస కవి
ఆంధ్ర రచయితలు/ఉమర్ ఆలీషాకవి →‎ ఆంధ్ర రచయితలు/ఉమర్ అలీషా కవి
ఆంధ్ర రచయితలు/కల్లూరి వేంకటరామశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/కల్లూరి వేంకట రామశాస్త్రి
ఆంధ్ర రచయితలు/కొక్కొండ వేంకటరత్నశర్మ →‎ ఆంధ్ర రచయితలు/కొక్కొండ వేంకటరత్న శర్మ
ఆంధ్ర రచయితలు/కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావు →‎ ఆంధ్ర రచయితలు/కొచ్చెర్లకోట రామచంద్ర వేంకట కృష్ణారావు
ఆంధ్ర రచయితలు/కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావు →‎ ఆంధ్ర రచయితలు/కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు
ఆంధ్ర రచయితలు/కోటగిరి వేంకటకృష్ణారావు →‎ ఆంధ్ర రచయితలు/కోటగిరి వేంకట కృష్ణారావు
ఆంధ్ర రచయితలు/కోరాడ రామచంద్రశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/కోరాడ రామచంద్ర శాస్త్రి
ఆంధ్ర రచయితలు/గడియారము వేంకటశేషశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/గడియారము వేంకట శేష శాస్త్రి
ఆంధ్ర రచయితలు/గిడుగు వేంకటరామమూర్తి →‎ ఆంధ్ర రచయితలు/గిడుగు వేంకట రామమూర్తి పంతులు
ఆంధ్ర రచయితలు/గురుజాడ శ్రీరామమూర్తి →‎ ఆంధ్ర రచయితలు/గురజాడ శ్రీరామమూర్తి
ఆంధ్ర రచయితలు/గుర్రం జాషువకవి →‎ ఆంధ్ర రచయితలు/గుర్రం జాషువ కవి
ఆంధ్ర రచయితలు/చర్ల నారాయణశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/చర్ల నారాయణ శాస్త్రి
ఆంధ్ర రచయితలు/జనమంచి శేషాద్రిశర్మ →‎ ఆంధ్ర రచయితలు/జనమంచి శేషాద్రి శర్మ
ఆంధ్ర రచయితలు/తంజనగరము తేవప్పెరుమాళ్ళయ్య →‎ ఆంధ్ర రచయితలు/తంజనగరము తేవప్పెరుమాళ్లయ్య
ఆంధ్ర రచయితలు/తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి →‎ ఆంధ్ర రచయితలు/తాడూరి లక్ష్మీనరసింహరాయకవి
ఆంధ్ర రచయితలు/తిరుపతి వేంకటకవులు →‎ ఆంధ్ర రచయితలు/తిరుపతి వేంకట కవులు
ఆంధ్ర రచయితలు/త్రిపురాన వేంకటసూర్యప్రసాదరాయకవి →‎ ఆంధ్ర రచయితలు/త్రిపురాన వేంకట సూర్యప్రసాదరాయకవి
ఆంధ్ర రచయితలు/దుర్భాక రాజశేఖరకవి →‎ ఆంధ్ర రచయితలు/దుర్భాక రాజశేఖర కవి
ఆంధ్ర రచయితలు/దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి
ఆంధ్ర రచయితలు/నాగపూడి కుప్పుస్వామి →‎ ఆంధ్ర రచయితలు/నాగపూడి కుప్పుస్వామయ్య
ఆంధ్ర రచయితలు/నాదెళ్ళ పురుషోత్తమకవి →‎ ఆంధ్ర రచయితలు/నాదెళ్ల పురుషోత్తమ కవి
ఆంధ్ర రచయితలు/నోరి నరసింహశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/నోరి నరసింహ శాస్త్రి
ఆంధ్ర రచయితలు/పరవస్తు వేంకటరంగాచార్యులు →‎ ఆంధ్ర రచయితలు/పరవస్తు వేంకట రంగాచార్యులు
ఆంధ్ర రచయితలు/మచ్చ వేంకటకవి →‎ ఆంధ్ర రచయితలు/మచ్చా వేంకటకవి
ఆంధ్ర రచయితలు/మల్లంపల్లి సోమశేఖరశర్మ →‎ ఆంధ్ర రచయితలు/మల్లంపల్లి సోమశేఖర శర్మ
ఆంధ్ర రచయితలు/మాడభూషి వేంకటాచార్యులు →‎ ఆంధ్ర రచయితలు/మాడభూషి వేంకటాచార్యకవి
ఆంధ్ర రచయితలు/ముతుకుమల్లి నృసింహకవి →‎ ఆంధ్ర రచయితలు/మతుకుమల్లి నృసింహకవి
ఆంధ్ర రచయితలు/రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ →‎ ఆంధ్ర రచయితలు/రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ
ఆంధ్ర రచయితలు/రేమెల వేంకట రాయకవి →‎ ఆంధ్ర రచయితలు/రేమెల వేంకటరాయ కవి
ఆంధ్ర రచయితలు/వజ్ఝుల చినసీతారామశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/వజ్ఝుల చినసీతారామస్వామి శాస్త్రి
ఆంధ్ర రచయితలు/వడ్డెపాటి నిరంజనశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/వడ్డెపాటి నిరంజన శాస్త్రి
ఆంధ్ర రచయితలు/వత్సవాయి వేంకటనీలాద్రిరాజు →‎ ఆంధ్ర రచయితలు/వత్సవాయి వేంకట నీలాద్రిరాజు
ఆంధ్ర రచయితలు/వారణాసి వేంకటేశ్వర కవి →‎ ఆంధ్ర రచయితలు/వారణాసి వేంకటేశ్వరకవి
ఆంధ్ర రచయితలు/వావిలికొలను సుబ్బారావు →‎ ఆంధ్ర రచయితలు/వావిలికొలను సుబ్బారాయకవి
ఆంధ్ర రచయితలు/విక్రమదేవ వర్మ →‎ ఆంధ్ర రచయితలు/విక్రమ దేవవర్మ
ఆంధ్ర రచయితలు/విశ్వనాధ సత్యనారాయణ →‎ ఆంధ్ర రచయితలు/విశ్వనాథ సత్యనారాయణ
ఆంధ్ర రచయితలు/వెంపరాల సూర్యనారాయణశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి
ఆంధ్ర రచయితలు/వేదుల సత్యనారాయణశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/వేదుల సత్యనారాయణ శాస్త్రి
ఆంధ్ర రచయితలు/శృంగారకవి సర్వారాయకవి →‎ ఆంధ్ర రచయితలు/శృంగారకవి సర్వారాయ కవి
ఆంధ్ర రచయితలు/శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి
ఆంధ్ర రచయితలు/శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి →‎ ఆంధ్ర రచయితలు/శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

పై లింకులు సరిచేసి, బాటు ద్వారా దారిమార్పు పేజీలు తొలగించాను. --అర్జున (చర్చ) 16:27, 10 ఏప్రిల్ 2016 (UTC)Reply

ఈ పబ్ సరిగా వున్నది. --అర్జున (చర్చ) 16:31, 10 ఏప్రిల్ 2016 (UTC)Reply

దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా

మార్చు

చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 09:02, 3 ఆగస్టు 2019 (UTC)Reply

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?

మార్చు

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?

మార్చు

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?

మార్చు

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?

మార్చు

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.

మార్చు

సరిచేయబడినవి. --అర్జున (చర్చ) 09:03, 3 ఆగస్టు 2019 (UTC)Reply

Return to "ఆంధ్ర రచయితలు" page.