అమ్మవారి జాతర - అయ్యగార్ల ప్రదర్శనం - అందరూ ఆనందించిన కళ - ఎందరో కళాకారులు, ఎన్నో ప్రదర్శనాలు - ఈ నాటికీ అరవై మేళాలు - ఆదరణ లేక అంతరిస్తున్న కళ - ఆసక్తి లేక అంతరిస్తున్న కళ......
585 |
ఊరంతా వసంత వేడుకలు - కోలాటాల కోలాహలం.....
587 |
కుండలాకార నృత్యాలు - గొంధళే వీధిభాగవతాలు - గొంధలే బుర్రకథలు - వీధి భాగోతాలు - బాలవంతి కళా ప్రదర్శన......
593 |
బనవీల ప్రసక్తి - జమిడికయే - జముకు - ప్రారంభం పదమూడవ శతాబ్దంలో, రేణుకా మహాత్యం - ఎల్లమ్మ.....
598 |
ధర్మరాజు గుళ్ళు - ఎన్నో వీథినాటక బృంధాలు - ఇవి యక్షగాన వీథినాటకాలు - తవస్మాన్ - పిల్లలులేని తల్లులు......
601 |
భాగవత కళ, నావాబుల ఆదరణ.... ఆదరించిన కర్నూలు నవాబు - కపట్రాల భాగవతుల - చల్లా వారు.
604 |
బొమ్మల చిత్రపటం - ప్రజల మధ్యలో పగటి వినోదం - కాశీకి పోయామురా హరీ.
607 |
వసంత శోభలు - కప్పాలూ, కానుకలూ, రంగుల వసంతం - కళాకారులకు ఘన సత్కారం.........