వేరెవ్వరే గతి వేమారులకు

త్యాగరాజు కృతులు

అం అః

సురటి రాగం - దేశాది తాళం


పల్లవి

వేరెవ్వరే గతి ? - వేమారులకు, సీతాపతి !

అనుపల్లవి

ఈరేడు లోకముల కా - ధారుడగు నిన్ను వినా


చరణము

బృందార కాది ముని - బృంద శుక సనక స -

నందన శ్రీనార దారవిందోద్భవ శ్రీభవ పు -

రందరులకు, త్యాగ రా - జునికి నిన్ను వినా ?