వికీసోర్స్ చర్చ:వికీప్రాజెక్ట్/ఆంధ్ర లొయోల కళాశాల

తాజా వ్యాఖ్య: తొలగింపు ప్రతిపాదన టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

కొత్త పేజీల గురించి

మార్చు

వికీసోర్స్:వికీప్రాజెక్ట్/ఆంధ్ర లొయోల కళాశాల#కొత్త వ్యాసాలు అన్న విభాగంలో చేర్చిన వ్యాసాల్లో చాలావరకూ చిన్న పేర్ల తేడాతో ఇప్పటికే ఉన్నాయి. వాటిని సృష్టించింది కూడా ఎప్పుడో. ఇప్పుడు వాటికి దారిమార్పు పేజీలను సృష్టించనున్నారా? లేక మరేదైనా ఆలోచన వుందా అనేది తెలియట్లేదు. ఒకవేళ వ్యాసాలు అనివుంటే అభివృద్ధి చేస్తార్లెమ్మనుకోవచ్చు. కొత్తపేజీలు అనడం కొంత అయోమయంగా ఉంది. లేవనుకుని వీటిని మళ్ళీ సృష్టిస్తారేమోనని ముందుగా ఎత్తిచూపుతున్నాను.--Pavan santhosh.s (చర్చ) 09:30, 11 ఏప్రిల్ 2015 (UTC)Reply

విభాగాన్ని వున్న పరిస్థితికి అనుగుణంగా సవరించాను.--అర్జున (చర్చ) 23:46, 12 ఏప్రిల్ 2015 (UTC)Reply

తెలుగు బైబులు సామెతలు పుస్తకాలు కూర్పు

మార్చు

 Y సహాయం అందించబడింది

బైబులు సామెతలు నాలుగు భాగాలుగా ఉన్నాయి. టైపింగు పూర్తయినట్లున్నది. దానిని ఎలా విభజించాలి. --Rajasekhar1961 (చర్చ) 04:35, 13 ఏప్రిల్ 2015 (UTC)Reply

పై వ్యాఖ్య Rajasekhar1961 గారు రచ్చబండలో చేర్చిన సందేహం ఇక్కడ నకలు చేశాను. స్పందనలు ఇక్కడే రాయమని కోరడమైనది.--అర్జున (చర్చ) 04
55, 13 ఏప్రిల్ 2015 (UTC)
మొత్తం ఒకే పుస్తకం. ముద్రణకు అనుగుణంగా మూడు వాల్యూములు నాలుగు పుస్తకాలుగా విభజించారు. ఇది పరిశోధన థీసిస్ గ్రంథం. --రహ్మానుద్దీన్ (చర్చ) 22:32, 29 ఏప్రిల్ 2015 (UTC)Reply

తొలగింపు ప్రతిపాదన

మార్చు

సహాయం కావాలి-విఫలం.
{{సహాయం కావాలి}} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం కావాలి-‌విఫలం పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.

క్రింది పుస్తకాలలో విపరీతమైన దోషాలున్నందున తుడిచివేయాలి. అభ్యంతరాలున్నవారు 2018-12-31 లోగా సరిచేసే ప్రణాళిక తెలియచేయండి.

  1. బైబులు భాష్య సంపుటావళి, రెండవ సంపుటం, బైబులు బోధనలు - 268 పేజీలు
  2. బైబులు భాష్య సంపుటావళి, మొదటి సంపుటం, బైబులు పరిచయం - 299 పేజీలు
  3. బైబుల్ సామెతలు 1 - 81 పేజీలు
  4. బైబుల్ సామెతలు 2 - 92 పేజీలు
  5. బైబుల్ సామెతలు 3 - 110 పేజీలు
  6. బైబుల్ సామెతలు 4 - 90 పేజీలు

--అర్జున (చర్చ) 13:00, 24 డిసెంబరు 2018 (UTC)Reply

సంబంధిత దోషపేజీలు తుడిచివేయబడినవి. --అర్జున (చర్చ) 10:16, 21 జనవరి 2019 (UTC)Reply
Return to the project page "వికీప్రాజెక్ట్/ఆంధ్ర లొయోల కళాశాల".