వికీసోర్స్:వికీప్రాజెక్ట్/ఆంధ్ర లొయోల కళాశాల
వికీప్రాజెక్టు ఆంధ్ర లొయోల కళాశాల |
తెలుగు ప్రాజెక్టు
మార్చుఆంధ్ర లొయోల కళాశాలలోని తెలుగు విభాగం వారు సీఐఎస్-ఏ౨కే సహకారంతో తెలుగు వికీపీడియాలో తెలుగు సాహిత్యానికి సంబంధిత అంశాలను చేర్చేందుకు ఆసక్తి చూపారు. ౫గురు విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడు ఈ కార్యకమాన్ని చేపడతారు.
పాల్గొన్న విద్యార్థులు
మార్చు
వున్న వ్యాసాలు అభివృద్ధి
మార్చుకొత్త వ్యాసాలు?
మార్చు- w:కొండ వీటి వేంకట కవి (1918-1991)
- w:కాళోజినారాయణరావు
- w:గోపాలాచార్యులు ,ధర్మవరం (184౦-1992)
- w:చతుర్వేదుల నరసింహ శాస్త్రి (1924 – 1991)‘సుప్రసిద్ధ సాహిత్య వేత్త’
- w:దోమా వెంకట స్వామి గుప్త మహా కవులు, పండితలు,అవధాన శేఖరులు
- w:నిడుదవోలు వెంకటరావు
- w:జోబ్ సుదర్శన్
వికీస్సోర్స్ లో తోడ్పాటు
మార్చు- విద్యార్ధులు ప్రధానంగా వికీసోర్స్ లో పుస్తకాలను డిజిటైజ్ చేస్తున్నారు.
వీరు చేపట్టిన పుస్తకాల వివరాలు :
కందుకూరి వీరేశలింగం రచనలు
మార్చు- స్కాన్ నుండి నేరుగా టైపు చేసిన పుస్తకాలు
- అభాగ్యోపాఖ్యానము - 14 పేజీలు
- కందుకూరి_వీరేశలింగం_కృత_గ్రంథములు - 899 పేజీలు (అభాగ్యోపాఖ్యానము దీనిలో భాగం గా వున్నది)
- పిడిఎఫ్ నుండి యాంత్రిక తెలుగు పాఠ్యీకరణ పుస్తకాలు
- తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం - 26 పేజీలు
బైబిలు రచనలు
మార్చు- పిడిఎఫ్ నుండి యాంత్రిక తెలుగు పాఠ్యీకరణ పుస్తకాలు
- బైబులు భాష్య సంపుటావళి - పవిత్రాత్మ/దేవుని ఆత్మ
- బైబులు భాష్య సంపుటావళి, రెండవ సంపుటం, బైబులు బోధనలు - 268 పేజీలు
- బైబులు భాష్య సంపుటావళి, మొదటి సంపుటం, బైబులు పరిచయం - 299 పేజీలు
- బైబుల్ సామెతలు 1 - 81 పేజీలు
- బైబుల్ సామెతలు 2 - 92 పేజీలు
- బైబుల్ సామెతలు 3 - 110 పేజీలు
- బైబుల్ సామెతలు 4 - 90 పేజీలు
ఇతర సాహిత్యం
మార్చు- పిడిఎఫ్ నుండి యాంత్రిక తెలుగు పాఠ్యీకరణ పుస్తకాలు
- సినారె శతకం - 34 పేజీలు
- తెలుగు బాల శతకం - 26 పేజీలు
- మణిమాలికలు - 188 పేజీలు
ఇప్పటివరకూ మొత్తం 2127 పేజీలు ఈ ప్రాజెక్ట్ ద్వారా విద్యార్థులు వికీసోర్స్ కు చేర్చారు.