స్వాగతం మార్చు

Pavan santhosh.s గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం!!  

Pavan santhosh.s గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం! వికీసోర్స్ లో సభ్యులైనందుకు అభినందనలు.

  • ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి మార్గదర్శిని కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యాలనుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • వికీసోర్స్ ను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి

తెలుగు వికీసోర్స్ లో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.    ~~~~

వికీపీడియాలో రచనలు చేయుట మెరుగుకి సూచన మార్చు

చర్చ:వికీపీడియాలో రచనలు చేయుటలో మీ వ్యాఖ్యలు చూశాను. ధన్యవాదాలు. వ్యాఖ్య విడిపేజీకి నేరుగా సంబంధించినదైతే ఆయా చర్చాపేజీలలో రాయండి. మీ మార్పు ప్రతిపాదన స్పష్టంగా అర్ధమయ్యేటట్లు రాయండి. --అర్జున (చర్చ) 11:05, 27 ఫిబ్రవరి 2014 (UTC)Reply

నాగర సర్వస్వం పుస్తక సహాయం మార్చు

నాగర సర్వస్వం యొక్క ఆర్కీవులో పుస్తక పేజీ. లోని కాపీహక్కుల ప్రకారం చేర్చిన ఈ పుస్తకాన్ని వికీ కామన్స్ నుండి తొలగించారు. దయచేయి undeletion request పెట్టి కామెంట్ వ్రాయగలరా. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:32, 9 ఏప్రిల్ 2016 (UTC)Reply

స్కాను దోష పేజీల పేర్లు మార్చు

స్కాన్ దోష పేజీలకు మెరుగైన పేర్లు, మరియ వాటిని ఉల్లేఖించడానికి నేను చేసిన మార్పులని గమనించి ఇకముందు ఆలా వాడితే సమర్ధవంతంగా పనిచేయటానికి వీలుంటుంది.--అర్జున (చర్చ) 00:49, 16 ఏప్రిల్ 2016 (UTC)Reply

అలాగేనండీ. --పవన్ సంతోష్ (చర్చ) 06:20, 13 ఆగష్టు 2016 (UTC)

వికీసోర్స్:వికీప్రాజెక్ట్/ఇందూ జ్ఞాన వేదిక మార్చు

పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారు, నమస్తే! వికీసోర్స్:వికీప్రాజెక్ట్/ఇందూ జ్ఞాన వేదిక [[1]] ను త్వరగా పూర్తి చేయుటకు మీ సహాయము కావాలి. అర్జున గారు మీ పేరు మాకు సూచించారు. మీ ఫోన్ నంబర్ ఇవ్వగలరు. నా మెయిల్ ఐడి indusriushasri@gmail.com ---ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 13:34, 4 ఆగష్టు 2016 (UTC)

ఇందుశ్రీ ఉషశ్రీ గారూ ధన్యవాదాలు. మీకు మెయిల్ రాశాను, ఫోన్ ద్వారా కూడా సంప్రదించగలను. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 05:48, 5 ఆగష్టు 2016 (UTC)

శ్రీ వివేకానంద సాహిత్య సర్వస్వం ప్రాజెక్టుకై సహాయం మార్చు

పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారూ... వివేకానందుని సంపూర్ణ సాహిత్యం ఆంగ్ల వికీసోర్సులో ఇక్కడ అందుబాటులో ఉంది. The Complete Works of Swami Vivekananda . అంటే వివేకానందుని సాహిత్యమంతా కాపీరైట్ గడువులు తీరి జనస్వామ్యంలో స్వేచ్ఛానకలు హక్కులతో ఉన్నయి. వీటిని ఎవ్వరైనా పంచుకోవచ్చు, లేదా ముద్రించచ్చు, వాణిజ్యపరంగా ఉపయోగించుకోవచ్చు. వీటి తెలుగు అనువాదము రామకృష్ణ మఠము 'లేవండి మేల్కొనండి' పేరిట నాల్గు వేల పుటలతో పది సంపుటాలను వెలువరించింది. వారి తక్కిన అన్ని ప్రచురణలలోనూ కాపీరైట్ గమనికలు ఉన్నను, , 'లేవండి , మేల్కొనండి' గ్రంధమునకు ఎటువంటి కాపీరైట్ గమనికలు వాడలేదు. అదీ కాక అసలు మూలం జనస్వామ్యంలో స్వేచ్ఛాహక్కులతో వుంది. కనుక ఒక చారిత్రక వ్యక్తి యొక్క బోధనలు మనం వాడవచ్చు. నేను ఆ గ్రంథాన్ని యూనికోడ్ లోకి దాదాపుగ మార్చడం పూర్తైనది. కాపీహక్కుల గురించి "లేవండి, మేల్కొనండి" గ్రంథము గురించి నిర్ధారణకు ఎక్కడ సంప్రదించాలో నాకు తెలియడం లేదు. ఒక ప్రచురణ సంస్థ నకలు హక్కుల గమనికను ముద్రించకపోవడమనేది అన్ని సందర్భాలలో జరగదు.. అదీకాక స్వేచ్ఛాహక్కులు కల మూలానికి అనువాదం. కనుక అంగీకరించవచ్చని నమ్మకం ఉంది. వారిని ఎలాగైనా సంప్రదించి వివేకానందుని సాహిత్యాన్ని స్వేచ్ఛాహక్కులతో అందుబాటులో ఉంచడం ఎందుకు ఆవశ్యకమో, ఎందుకు ఉపయోగకరమో వివరించగలిగితే మంచిగ ఉంటది. ఈ విషయంలో సహాయం చేయగలరు. నేను వారిని చరవాణి, ఈమెయిల్ ద్వారా సంప్రదించుటకు ప్రయత్నిస్తాను. ధన్యవాదములు.. దామోదర (చర్చ) 16:24, 9 మార్చి 2017 (UTC)Reply

దామోదర గారూ మీ ఆసక్తికి చాలా సంతోషం. కాపీహక్కులను నాలుగవ పేజీలో ప్రస్తావించడం సంప్రదాయం, కాపీహక్కులు అప్రమేయమైనవి కాబట్టి వారు అలా ప్రచురించకున్నా వారికి అనువాదకులుగా హక్కు ఉంటుంది. ఐతే సంస్థ ఇప్పటికే తక్కువ ధరకు పుస్తకాలు ప్రచురించి అమ్ముతూండడాన్ని ఆధారం చేసుకుంటే వారు స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేయడానికి అంగీకరిస్తారనే ఆశిస్తున్నాను. స్థానికంగా ఉన్న సంస్థ కార్యాలయానికి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 19:28, 9 మార్చి 2017 (UTC)Reply
పవన్ సంతోష్ గారూ.. ఈ విషయం ఎక్కడి వరకు వచ్చినదో చెప్పగలరా? వాళ్లు ఏమంటున్నరు? పది సంపుటాలను యూనికోడ్ లోకి మార్చడం పూర్తయినది. దామోదర (చర్చ) 01:58, 13 మార్చి 2017 (UTC)Reply

యూనికోడ్ మూలాల చేర్పు మార్చు

నమస్తే. వివేకానంద సాహిత్య సర్వస్వ మూలాలను యూనికోడ్ లో కింది గిట్ హబ్ ప్రాజెక్ట్ లో చేర్చాను. [[2] పుస్తకాలు_pdfs ఫోల్డర్ నందు కలవు. అన్ని పుటల html మూలాలు కలవు. ప్రతి పుటనందు తర్వాత, ముందు పుటలకు లంకెలు కూడా ఇవ్వబడ్డాయి. వరుస విరుపులు (line breaks) కూడా ఎందుకైనా భద్రపరచబడ్డవి. వాటిని తీసివెయ్యాలంటే -&nbsp;<BR> ను తొలగించి, ఆ తర్వాత &nbsp;<BR> ను స్పేస్ తోటి పునఃస్థాపించండి. ఇక <FONT> తోకలు కూడా వాడబడ్డాయి. వాటిని ఉపయోగించి విభాగాలను నిర్ణయించవచ్చు.

ఈ పేజీలనుండి వివిధ సంపుటాలను, ఆ సంపుటాలలో వివిధ గ్రంధాలను(భక్తి యోగం, జ్ఞానయోగం, మొదలగు) , వాటిలో వ్యాసాలను విభాగీకరించవలసి ఉన్నది. ఆ పని బహుశా వికీసోర్స్ లో గుంపు అందరం కలసి చేయవచ్చు. దామోదర (చర్చ) 07:10, 28 మార్చి 2017 (UTC)Reply

దామోదర గారూ మీకు ఆమోదమైతే మనం ఇద్దరం కలిసి వెళ్ళే సంస్థ వారితో మాట్లాడదాం. లేదనుకుంటే గనుక ఆ విషయం తెలియజేస్తే నేనూ, రాజశేఖర్ గారూ వెళ్ళి రామకృష్ణ మిషన్ వారితో మాట్లాడతాం. అలానే మీకు ఒప్పుదల ఉంటే pavansanthosh.s@gmail.com ద్వారా మనం టచ్ లో ఉండొచ్చు, ఆఫ్ వికీ పరిచయాలపై మీకు ఒప్పుదల లేకుంటే ఇప్పటివలెనే రచ్చబండలోనూ, చర్చపేజీలోనూ చర్చించుకుందాం. ఏ విషయం తెలియజేయగలరు. మీకు ముఖాముఖి కానీ, మెయిల్ పరిచయం కానీ ఆసక్తి లేకుంటే ఫర్వాలేదు, మరోలా భావించరని భావిస్తూ --పవన్ సంతోష్ (చర్చ) 12:27, 30 మార్చి 2017 (UTC)Reply
అన్నా, నేను కాలేజీ పిల్లవాన్ని. సాంకేతిక విషయాలవరకు సరేకానీ, వారితో ఎట్లా మాట్లాడాలో, లేదా కాపీరైట్ కి సంబంధించిన సూక్ష్మ నియమాలు కానీ అంతగా తెల్వవు. కనుక నా వలన ఆ విషయాలలో అంత ఉపయోగముండకపోవచ్చు. కనుక రాజశేఖర్ గారి సహాయం పనికిరావచ్చు. అదీకాక నేను ప్రకాశం జిల్లా వానిని. హైదరాబాద్ దాకా రావటం సాధ్యం కాకపోవచ్చు. ఏమైనా సాంకేతిక విషయాలలో ఉపయోగపడితే, నా ఈమెయిల్ damodara@protonmail.com .. --దామోదర (చర్చ) 05:11, 2 ఏప్రిల్ 2017 (UTC)Reply
మీ ఆసక్తికి, కృషికి చాలా సంతోషం. మీ వీలుసాళ్ళను దాటి ఏ పనీ చేయమని కోరము. ఇప్పటికే మీరు చేస్తున్నదానికి చాలా సంతోషం. తప్పకుండా నేనూ, రాజశేఖర్ గారూ వెళ్ళి మాట్లాడి ఒప్పించేందుకు సాయశక్తులా ప్రయత్నం చేస్తాం. అభినందనలతో --పవన్ సంతోష్ (చర్చ) 06:20, 3 ఏప్రిల్ 2017 (UTC)Reply

Kindly help మార్చు

Naajeevanayatra and Kaliyuga Rajavamshamulu files are challenged in Wikicommons. [3] and [4] Kindly help in the discussion and keep the files. Particularly Naajeevitayatra is done painstakingly by Rammurthy garu by typing about 800 pages. Thank you.--Rajasekhar1961 (చర్చ) 06:59, 20 డిసెంబరు 2017 (UTC)Reply

పవన్ గారు, ఫైల్ తొలగించబడినందున తెలుగు వికీసోర్స్ లో చాలా పుట పేజీలు అనాధలయ్యాయి. అయినా వాటిలో OCR పాఠ్యం దోషాలతో కూడినట్లున్నది. కావున మూల పుస్తకం పునఃస్థాపన చెయ్యడము మరియు, వాటిని తొలగించడమో, సరిచేయడమో చేయమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 05:32, 24 డిసెంబరు 2018 (UTC)Reply

Indic Wikisource Proofreadthon మార్చు

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II 2020 మార్చు

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II మార్చు

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II మార్చు

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon Merchandise for admin/Reviewer మార్చు

Sorry for writing this message in English - feel free to help us translating it

దస్త్రం:$1000 Amazon.com Giftcard.png Congratulations!!!
Dear Pavan santhosh.s, the results of the Indic Wikisource Proofreadthon have been published. Thank for your support as an Admin/reviewer.

The Centre for Internet & Society (CIS-A2K) will need to fill out the required information in this Google form to send the contest prize to your address. We assure that this information will be kept completely confidential.

Thank you for your contribution to Wikisource and supporting this contest. Hopefully, Wikisource will continue to enrich your active constructive editing in the future.

Thanks for your contribution
Jayanta (CIS-A2K)
Wikisource Advisor, CIS-A2K

Indic Wikisource Proofreadthon II 2020 - Collect your book మార్చు

Sorry for writing this message in English - feel free to help us translating it

 

Dear Pavan santhosh.s,

Thank you and congratulation to you for your participation and support of our 1st Proofreadthon.The CIS-A2K has conducted again 2nd Online Indic Wikisource Proofreadthon 2020 II to enrich our Indian classic literature in digital format in this festive season.

WHAT DO YOU NEED

  • Booklist: a collection of books to be proofread. Kindly help us to find some book your language. The book should not be available on any third party website with Unicode formatted text. Please collect the books and add our event page book list. You should follow the copyright guideline describes here. After finding the book, you should check the pages of the book and create Pagelist.
  • Participants: Kindly sign your name at Participants section if you wish to participate this event.
  • Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
  • Some social media coverage: I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince it your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
  • Some awards: There may be some award/prize given by CIS-A2K.
  • Time : Proofreadthon will run: from 01 Nov 2020 00.01 to 15 Nov 2020 23.59
  • Rules and guidelines: The basic rules and guideline have described here
  • Scoring: The details scoring method have described here

I really hope many Indic Wikisources will be present this year at-home lockdown.

Thanks for your attention
Jayanta (CIS-A2K)
Wikisource Program officer, CIS-A2K

Requests for comment-Proofreadthon మార్చు

Dear friends,
I started a discussion and Request for comment here. Last year we conducted two Proofread-Edithon contest. Your feedback and comments are very much needed to set the future vision of Indic language Wikisource. Although, English might be a common language to discuss, feel free to write in your native language.
On behalf of Indic Wikisource Community
Jayanta Nath 13:47, 13 మార్చి 2021 (UTC)

Requests for comments : Indic wikisource community 2021 మార్చు

(Sorry for writing this message in English - feel free to help us translating it)

Dear Wiki-librarian,

Coming two years CIS-A2K will focus on the Indic languages Wikisource project. To design the programs based on the needs of the community and volunteers, we invite your valuable suggestions/opinion and thoughts to Requests for comments. We would like to improve our working continuously taking into consideration the responses/feedback about the events conducted previously. We request you to go through the various sections in the RfC and respond. Your response will help us to decide to plan accordingly your needs.

Please write in detail, and avoid brief comments without explanations.

Jayanta Nath
On behalf
Centre for Internet & Society's Access to Knowledge Programme (CIS-A2K)

వికీసోర్స్ ప్రూఫ్ రీడథాన్ - ఆగస్ట్ 2021 మార్చు

 

ప్రియమైన Pavan santhosh.s,


ఇండిక్ వికీసోర్స్ ప్రూఫ్ రీడింగ్ పోటీ -ప్రూఫ్ రీడథాన్ - ఆగస్ట్ 2021 గత సంవత్సరం పోటీలో పాల్గొని జయప్రదం చేసిన మీ అందరికీ అభినందనలు , అభివాదములు. ఆదేవిధముగా ఈ సంవత్సరం కూడా ఆన్లైన్ ఇండిక్ వికీసోర్స్ ప్రూఫ్ రీడథాన్ - ఆగస్ట్ 2021 ఏర్పాటు చేసి భారతీయ ప్రాచీన సాహిత్యాన్ని డిజిటైజ్ చేసే కార్యక్రమాన్ని ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భముగా సంపన్నం చేసేందుకు సీ ఐ ఎస్ - ఏ2 కె సిద్ధమైంది

పాల్గొనేందుకు మీరేంచేయాలి

పుస్తకాల జాబితా : ప్రూఫ్ రీడింగ్ చేసేందుకు పుస్తకాల ఎంపిక చెయ్యాలి. తెలుగు భాషకు సంబంధించిన పుస్తకాలను ఎంపిక చేసి సహకరించ వలసినదిగా కోరుతున్నాము. మీరు ఎంపిక చేసిన పుస్తకాలు వేరే అంతర్జాల సైట్లలో యూనికోడ్ లో ప్రచురించబడి ఉండరాదు. అలాంటి పుస్తకాలను సేకరించి పోటీకి సంబందించిన పుస్తకాల జాబితాలో చేర్చండి. ఇక్కడ ఇవ్వబడిన కాపీ హక్కుల నియమాలను పాటించాలి. సేకరించిన పుస్తకాల పుటలను పరిశీలించి పేజిలిస్ట్ <pagelist/>.ను తయారు చేయాలి

పాల్గొన దలచినవారు : పాల్గొనేవారు ఈ విభాగంలో తమ సంతకాన్ని నమోదు చేసుకోవాలి

సమీక్షకులు : ప్రూఫ్ రీడింగ్ చేసేవారు కూడా సమీక్షకులుగా లేదా నిర్వాహకులు గా కూడా వ్యవహరించవచ్చు. అలాంటివారు ఇక్కడ నమోదు చేసుకోండి.

మన వికిసోర్స్ సమూహ సభ్యులందరూ తమకు అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా ప్రూఫ్ రీడథాన్ కు తగినంత ప్రచారము కలిగించ వలసినదిగా కోరుతున్నాను.

బహుమతులు : సీ ఐ ఎస్ - ఏ2 కె కొన్ని బహుమతులు ఇవ్వడానికి ఏర్పాటు చేసింది.అచ్చుదిద్దబడిన , ఆమోదింప బడిన పుటల వివరాలను ఇక్కడ చూడవచ్చు.

సమయము : ప్రూఫ్ రీడథాన్ భారతీయ కాలమానం ప్రకారం ఆగస్ట్ 15 , 2021 , 00.01 గంటల నుండి ఆగస్ట్ 31 , 2021, 23.59 గంటల వరకు నిర్వహించ బడుతుంది.

నియమాలు, మార్గదర్శక సూత్రాలు : సాధారణ నియమాలు , మార్గదర్శక సూత్రాలను ఇక్కడ చూడండి.

గణనము : పాయింట్ల గణనకు సంబందించిన వివరాలు ఇక్కడ చూడండి లాక్ డౌన్ పరిస్థితులలో ఇంటివద్దనే ఉంటున్న వికిసోర్స్ సంపాదకులు విరివిగా పాల్గొని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను.

అభినందనలతో
Jayanta (CIS-A2K)
వికిసోర్స్ కార్యక్రమ అధికారి , సీ ఐ ఎస్ - ఏ2 కె

వికీసోర్స్ ప్రూఫ్ రీడథాన్ - మార్చి 2022 మార్చు

 

ప్రియమైన Pavan santhosh.s,


ఇండిక్ వికీసోర్స్ ప్రూఫ్ రీడింగ్ పోటీ -ప్రూఫ్ రీడథాన్ - ఆగస్ట్ 2021 గత సంవత్సరం పోటీలో పాల్గొని జయప్రదం చేసిన మీ అందరికీ అభినందనలు , అభివాదములు. ఆదేవిధముగా ఈ సంవత్సరం కూడా ఆన్లైన్ ఇండిక్ వికీసోర్స్ ప్రూఫ్ రీడథాన్ - మార్చి 2022 ఏర్పాటు చేసి భారతీయ ప్రాచీన సాహిత్యాన్ని డిజిటైజ్ చేసే కార్యక్రమాన్ని ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భముగా సంపన్నం చేసేందుకు సీ ఐ ఎస్ - ఏ2 కె సిద్ధమైంది

పాల్గొనేందుకు మీరేంచేయాలి

పుస్తకాల జాబితా : ప్రూఫ్ రీడింగ్ చేసేందుకు పుస్తకాల ఎంపిక చెయ్యాలి. తెలుగు భాషకు సంబంధించిన పుస్తకాలను ఎంపిక చేసి సహకరించ వలసినదిగా కోరుతున్నాము. మీరు ఎంపిక చేసిన పుస్తకాలు వేరే అంతర్జాల సైట్లలో యూనికోడ్ లో ప్రచురించబడి ఉండరాదు. అలాంటి పుస్తకాలను సేకరించి పోటీకి సంబందించిన పుస్తకాల జాబితాలో చేర్చండి. ఇక్కడ ఇవ్వబడిన కాపీ హక్కుల నియమాలను పాటించాలి. సేకరించిన పుస్తకాల పుటలను పరిశీలించి పేజిలిస్ట్ <pagelist/>.ను తయారు చేయాలి

పాల్గొన దలచినవారు : పాల్గొనేవారు ఈ విభాగంలో తమ సంతకాన్ని నమోదు చేసుకోవాలి

సమీక్షకులు : ప్రూఫ్ రీడింగ్ చేసేవారు కూడా సమీక్షకులుగా లేదా నిర్వాహకులు గా కూడా వ్యవహరించవచ్చు. అలాంటివారు ఇక్కడ నమోదు చేసుకోండి.

మన వికిసోర్స్ సమూహ సభ్యులందరూ తమకు అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా ప్రూఫ్ రీడథాన్ కు తగినంత ప్రచారము కలిగించ వలసినదిగా కోరుతున్నాను.

బహుమతులు : సీ ఐ ఎస్ - ఏ2 కె కొన్ని బహుమతులు ఇవ్వడానికి ఏర్పాటు చేసింది.అచ్చుదిద్దబడిన , ఆమోదింప బడిన పుటల వివరాలను ఇక్కడ చూడవచ్చు.

సమయము : ప్రూఫ్ రీడథాన్ భారతీయ కాలమానం ప్రకారం మార్చి 01 , 2022 , 00.01 గంటల నుండి మార్చి 16 , 2022, 23.59 గంటల వరకు నిర్వహించ బడుతుంది.

నియమాలు, మార్గదర్శక సూత్రాలు : సాధారణ నియమాలు , మార్గదర్శక సూత్రాలను ఇక్కడ చూడండి.

గణనము : పాయింట్ల గణనకు సంబందించిన వివరాలు ఇక్కడ చూడండి లాక్ డౌన్ పరిస్థితులలో ఇంటివద్దనే ఉంటున్న వికిసోర్స్ సంపాదకులు విరివిగా పాల్గొని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను.

అభినందనలతో
Jayanta (CIS-A2K) 18:17, 10 ఫిబ్రవరి 2022 (UTC)Reply
వికిసోర్స్ కార్యక్రమ అధికారి , సీ ఐ ఎస్ - ఏ2 కె

Indic Wikisource proofread-a-thon November 2022 మార్చు

Sorry for writing this message in English - feel free to help us translate it

 

Dear Pavan santhosh.s,
Thank you and congratulation to you for your participation and support last year. The CIS-A2K has been conducted again this year Online Indic Wikisource proofread-a-thon November 2022 to enrich our Indian classic literature in digital format.

WHAT DO YOU NEED

  • Booklist: a collection of books to be proofread. Kindly help us to find some books in your language. The book should not be available on any third-party website with Unicode formatted text. Please collect the books and add our event page book list. You should follow the copyright guideline described here. After finding the book, you should check the pages of the book and create <pagelist/>.
  • Participants: Kindly sign your name at Participants section if you wish to participate in this event.
  • Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
  • Some social media coverage: I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
  • Some awards: There may be some award/prize given by CIS-A2K.
  • A way to count validated and proofread pages:Indic Wikisource Contest Tools
  • Time : Proofreadthon will run: from 14 November 2022 00.01 to 30 Novemeber 2022 23.59 (IST)
  • Rules and guidelines: The basic rules and guideline have described here
  • Scoring: The details scoring method have described here

I really hope many Indic Wikisources will be present this time.

Thanks for your attention
Jayanta (CIS-A2K)- 9 November 2022 (UTC)
Wikisource Program officer, CIS-A2K

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం మార్చు

నమస్కారం, | తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు | విశాఖపట్నం వేదికగా |20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం |తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.-- Pranayraj Vangari (talk) |Contribs) 05:41, 13 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply