లావణ్య రామ కనులార జూడవే

త్యాగరాజు కృతులు

అం అః

రుద్రప్రియ రాగం - రూపక తాళం


పల్లవి

లావణ్య రామ ! కను - లార చూడవే; అతి

అనుపల్లవి

శ్రీవనితా చిత్తకుముద - శీత కర ! శతానన్యజ !


చరణము

నీ మనసు నీ సొగసు - నీ దినుసు వేరె;

తామస మత దై - వమేల ? త్యాగరాజనుత దివ్య