రఘు నందన రాజ మోహన
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
శుద్ధదేశి రాగం - దేశాది తాళం
- పల్లవి
రఘు నందన ! రాజ మోహన !
రమియింపవే నా మనసున
- అనుపల్లవి
నగజానిలజ నారదాది హృ -
న్నాళినివాసుడైన గాని; శ్రీ
- చరణము
చిత్తమందు నిన్నుంచి ప్రేమతో - జింతించు సద్భక్తుల
నుత్తమోత్తములంచు నామది నుంచి పూజించ లేదా ?
తత్తరంబు దీర్ప గారణంబు నీవే,
తాళ జాల నిక, త్యాగరాజనుత !