మారుబల్క కున్నా వేమిర
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
శ్రీరంజని రాగం - ఆది తాళం
- పల్లవి
మారుబల్క కున్నా వేమిర ? - మా మనోరమణ !
- అనుపల్లవి
జారచోర భజన జేసితినా ? సాకేతసదన !
- చరణము
దూరభారమందు, నా హృద - యారవిందమందు, నెలకొన్న
దారి నెఱిగి సంతసిల్లి నట్టి - త్యాగరజనుత !