ఖండశర్కరతోడఁగలహించు పలుకులుఁ |
(భా-6-519-సీ.) |
మరుద్గణంబుల జన్మంబు
|
ఖండించి రిపులశిరములు |
(భా-9-484-క.) |
పరశురాముని కథ
|
ఖండిత శుండాల గండముల్ నక్రముల్ |
(భా-10.2-885-సీ.) |
యదు సాల్వ యుద్ధంబు
|
ఖండితమూలద్రుమమున |
(భా-7-33-క.) |
హిరణ్యాక్షహిరణ్యకశిపులకథ
|
ఖ
|
ఖగనాథుం డమరేంద్రు గెల్చి సుధ మున్ |
(భా-10.1-1682-మ.) |
రుక్మిణీకల్యాణ కథారంభము
|
ఖగరాజరుచులుగల యిల |
(భా-9-204-క.) |
సగరుని కథ
|
ఖచితతాటంకముద్రికాకంకణాది |
(భా-3-819.1-తే.) |
దేవహూతితోగ్రుమ్మరుట
|
ఖద్యోతయు హవిర్ముఖియునను |
(భా-4-768-వ.) |
పురంజను కథ
|
ఖరకర కుల జలనిధి హిమ కరుఁడగు |
(భా-2-164-క.) |
రామావతారంబు
|
ఖరదంష్ట్రాభ్రుకుటీసటానఖయు |
(భా-7-355-మ.) |
ప్రహ్లాదుడు స్తుతించుట
|
ఖరనిశితప్రదీప్తఘనకాండ పరంపర |
(భా-4-351-చ.) |
ధృవయక్షుల యుద్ధము
|
ఖరపుటాహతి రేఁగు ధరణీపరాగంబు |
(భా-10.2-403-సీ.) |
శివకృష్ణులకు యుద్ధమగుట
|
ఖరుఁడగు కంసునిపంపున |
(భా-10.1-264-క.) |
తృణావర్తుడు కొనిపోవుట
|
ఖరులై దృఢకవచ ధనుశ్శరులై |
(భా-10.1-1539-క.) |
జరాసంధునితోపోర వెడలుట
|
ఖు
|
ఖురపుటాహతిఁ దూలి కుంభినీచక్రంబు |
(భా-10.1-1167-సీ.) |
కేశిని సంహారము
|
ఖురముల నేలఁ ద్రవ్వుచు |
(భా-10.1-1144-చ.) |
వృషభాసుర వధ
|
ఖే
|
ఖేదముననింద్రసూనుఁడు |
(భా-1-346-క.) |
యాదవులకుశలంబడుగుట
|