పోతన తెలుగు భాగవతము
పోతన తెలుగు భాగవతము - పీఠికా సహితము
మార్చుపూర్తి విషయసూచిక
మార్చుఅ-హ:- అకారాది పద్యసూచిక
మూలాలు
మార్చుసామాన్య శకం 15వ శతాబ్దపు సహజ కవి, తెలుగు కవి, బమ్మెఱ పోతనామాత్యులచే }[1] రచియింపడిన ప్రమాణికమైన బాగవత పురాణ గ్రంథము. కనుక మేధోహక్కుల పరిధిలోకి రాదు. (Public Domain Content) దీనిని సంకలనం చేసి ఎందరో ప్రచురణలు చేసుకున్నారు. ఆ మూల పాఠాన్ని యధా మూలంగా పద్యగద్యలు ఇవ్వడమైనది, నిఘంటు అర్థాలు (Dictionary meaning for words), భావాలు (Abstract Meaning) మాత్రమే చేర్చి ప్రచురించడమైనది.